శనివారం, జులై 04, 2009

విజేత

చిరంజీవి సినిమాల్లో నాకు ఇష్టమైనవి చెప్పమంటే మొదటి ఐదింటి లో ఉండే పేరు 'విజేత.' ఈ ఫ్యామిలీ డ్రామా ని ఎన్ని సార్లు చూసినా విసుగు కలగదు నాకు. అప్పటివరకు ఆకతాయిగా తిరుగుతూనే, కీలకమైన సందర్భంలో ఇంటి బాధ్యతను భుజాల మీద వేసుకునే ఇంటి చిన్న కొడుకు చినబాబు పాత్రలో చిరంజీవి ఒదిగిపోయాడు. సంగీతం ఒక్కటి నిరాశ పరిచినా, మిగిలిన అన్ని విధాలుగా నాకు నచ్చిన సినిమా ఇది. ఈ సినిమా గురించి నా వ్యాసం 'నవతరంగం' లో..

11 కామెంట్‌లు:

  1. నాకు ఇష్టమైన సినిమాల్లో ఇది ఒకటి.

    రిప్లయితొలగించండి
  2. "ఎంత ఎదిగిపోయావయ్యా....ఫాలోయింగ్ పెంచుకున్నావయ్యా.."
    అర్థమైందా మురళి గారూ!

    రిప్లయితొలగించండి
  3. నాకు కూడా బాగా నచ్చిన చిరంజీవి సినిమాల లో ఇదీ ఒకటండీ.. ఇది కాస్త సీరియస్ నోట్ తోసాగితే.. ఇదే సమయం లో వచ్చిన "మగ మహారాజు" హాస్యాన్ని మేళవించి, రావుగోపాల్రావు గారి నటన వాచకం కూడా కలిపి మనల్ని మరింత అలరిస్తుంది.

    రిప్లయితొలగించండి
  4. చెప్పడం మరిచాను మీ కొత్త టెంప్లేట్ బాగుంది.

    రిప్లయితొలగించండి
  5. @సృజన: ధన్యవాదాలు.
    @సుజాత: మీ అభిమానం అండీ.. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: 'మగ మహారాజు' లో సుహాసిని ని మర్చిపోయారు. ధన్యవాదాలు. టెంప్లేట్ నచ్చినందుకు కూడా..
    @లక్ష్మి: ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  6. మీ వ్యాసం బావుంది . మీ కొత్త టెంప్లేట్ ఆకర్షణీయం గానే ఉన్నా మీ బ్లాగ్ పేరుకి పాత టెంప్లేట్ సరిగా సరిపోయిందనిపిస్తుంది . అన్యదా భావించకండేం....

    రిప్లయితొలగించండి
  7. raMjan^ ray itara rachanalu EmiTO?
    "vijEta" pai mii viSlEshaNa baagunnadaMDI!
    http://konamanini.blogspot.com
    http://chitravarnam.blogspot.com
    (sirishasrii)

    రిప్లయితొలగించండి
  8. @పరిమళం: అయ్యో.. అలా ఏమీ లేదండి.. కనీసం టెంప్లేట్ లో అయినా కొత్తదనం చూపాలని ప్రయత్నం :-) పాతది భద్రంగా దాచాను.. ధన్యవాదాలు.
    @శిరీష శ్రీ: తెలియదండి.. మిత్రులనేవరిననా కనుక్కోవాలి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. http://www.telugucinema.com/c/publish/movieretrospect/vijEta1985.php

    రిప్లయితొలగించండి
  10. @శ్రీ అట్లూరి: చాలా సమాచారం ఇచ్చారండి.. ఇంతకీ అవి కాపీ ట్యూన్లా?!! ప్చ్.. 'భానుప్రియ గొంతు తేడాగా ఉందే..' అనుకున్నాను, ఇదన్నమాట విషయం. ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి