"శ్రీశ్రీ గారి శతజయంతి సంవత్సరం కదా.. ఆయన పుస్తకాలు ఏవైనా చదువుతారా?" అని అడిగాడు పుస్తకాల షాపు అబ్బాయి, గతసారి నేను షాపుకి వెళ్ళినప్పుడు. శ్రీశ్రీ పద్యాలు మాత్రమే చదివిన నాకు, ఆయన గద్యం చదవాలనిపించి, 'అనంతం' ని చేతిలోకి తీసుకున్నాను. తెలుగు సాహిత్యంపై తమదైన ముద్రవేసిన గత శతాబ్దపు కవుల్లో ఒకరైన శ్రీశ్రీ తన అనుభవాలను, జ్ఞాపకాలనూ పంచుకోవడం తో పాటు, సమకాలీన సాహిత్యం, సినిమాలు, రాజకీయాలు, ఇంకా ఎన్నో విషయాలపై తన అభిప్రాయాలనూ సూటిగా, స్పష్టంగా చెప్పారు తన 'ఆత్మకథ' లో. 'అనంతం' గురించి పరిచయం 'పుస్తకం' లో...
"అనంతం "పరిచయం బావుంది ,శ్రీ శ్రీ గారి బాల్య ,యవ్వన విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయనిపిస్తోంది .తప్పక తెలుసుకోవాలనిపిస్తోంది .చదవాల్సిన పుస్తకాల లిస్టులో మరోటి ... :)
రిప్లయితొలగించండి@పరిమళం: ధన్యవాదాలు
రిప్లయితొలగించండి