శుక్రవారం, జనవరి 20, 2012

'జంధ్యావందనం' లో 'జంధ్యామారుతం'

కొందర్ని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవాల్సింది మిగిలిపోతూనే ఉండడం ఈ కొందరి ప్రత్యేకత. దర్శక, రచయిత జంధ్యాల ఆ కొందరిలోనూ ఒకడనడం నిస్సందేహం. జంధ్యాల విశేషాలని పంచుకోడానికీ, స్మరించుకోడానికీ బ్లాగ్మిత్రులు పప్పు శ్రీనివాసరావు గారి సారధ్యంలో వెలుగు చూసిన వెబ్సైటు 'జంధ్యావందనం.'

దర్శకుడిగా జంధ్యాల తెరకెక్కించిన సినిమాల విశేషాలతో సిని జర్నలిస్ట్ పులగం చిన్నారాయణ వెలువరించిన వ్యాసాలని 'జంధ్యామారుతం' పేరిట సంపుటీకరించింది 'హాసం.' ఆ పుస్తకం తాలూకు విశేషాలతో నే రాసిన టపా కి 'జంధ్యావందనం' లో చోటిచ్చిన మిత్రులకి ధన్యవాదాలు.

2 కామెంట్‌లు:

  1. Very nice.
    పడమటి సంధ్యా రాగం సినిమా పుట్టుపూర్వోత్తరాలు ఆ సినిమా నిర్మాత మీర్ అబ్దుల్లా గారి మాటల్లోనే ....
    http://www.marosandhyaragam.com/psr_article_1.html

    రిప్లయితొలగించండి
  2. @సిద్ధార్థ్: విలువైన సమాచారం... ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి