మంగళవారం, ఏప్రిల్ 14, 2009

ఆనంద తాండవం

సినిమా చూసి చాలా రోజులు అయ్యింది. మంచి సినిమాలు లేకపోవడం, పనుల ఒత్తిడి, పుస్తకాల మీద కొంచం ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఈ మధ్య సినిమాలేవీ చూడలేదు. ఓ ఫ్రెండ్ 'పర్వాలేదు' అని చెప్పడం తో నిన్నరాత్రి 'ఆనంద తాండవం' సినిమా చూశాను. ప్రయత్నం మంచిదే కాని లోపాలు చాలా ఉన్నాయి. 'చెత్త సినిమా' 'టైం వేస్ట్' అని నాకు అనిపించలేదు.. కాకపొతే శ్రద్ధ పెడితే మంచి సినిమా అయ్యేది అనిపించింది. ఈ సినిమా గురించి నేను రాసిన వ్యాసం 'నవతరంగం' లో...

4 వ్యాఖ్యలు:

చైతన్య చెప్పారు...

సినిమా బాగుందని విన్నాను నేను కుడా... వీలైతే చూడాలి...

ఉమాశంకర్ చెప్పారు...

మంచి ప్రయత్నం అన్నారు కదా, ఇక ప్రోత్సహించడం మన వంతు. చూస్తాను, మా వూళ్ళొ రిలీజు కాగానే..

కత్తి మహేష్ కుమార్ చెప్పారు...

చూడొచ్చన్నమాట!

మురళి చెప్పారు...

@చైతన్య, ఉమాశంకర్, కత్తి మహేష్ కుమార్: ధన్యవాదాలు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి