శనివారం, జూన్ 06, 2009

'ఈనాడు' లో 'నెమలికన్ను'

ఉదయానే పేపర్ తిరగేస్తూ 'ఈతరం' పేజి దగ్గర ఒక్కసారి ఆగా.. ఒక్క క్షణం ఆశ్చర్యం..ఆవెంటే ఆనందం.. నాలుగు నెలల క్రితం మొదలు పెట్టిన నా బ్లాగు గురించి 'నెమలికన్ను స్పర్శ' అంటూ ఓ పరిచయం రాశారు అందులో. నా టపాలన్నీ నిశితంగా చదివి, వ్యాఖ్యలను సైతం పరిశీలించి రాసిన ఆ కథనం నన్ను సంతోష పరిచింది అంటే చిన్నమాటే అవుతుంది. కంప్యూటర్ తెరిచేసరికి మిత్రులనుంచి అభినందనల పరంపర.. పరిచయ వ్యాస రచయితకీ, ప్రచురించిన 'ఈనాడు' కీ ధన్యవాదాలు.

56 వ్యాఖ్యలు:

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

మురళి గారికి అభినందనలు. మీ బ్లాగు దినదినప్రవర్ధమాన ( ఈ పదం సరి అయినదేనా? ) మవ్వాలని కోరుకుంటున్నాను. మున్ముందు మరిన్ని మనసు తట్టే అనుభవాల టపాలతో వస్తారని ఆశిస్తున్నాను.

Battula Moshe Choudary చెప్పారు...

My dear,

Congratulations,

Iam creating a blog to help poor students for scholaships information for oc and poor students.

please add my blog in your blog list and help poor students.


http://www.ocscholarships.blogspot.com

హరే కృష్ణ . చెప్పారు...

మురళి గారు.. హృదయపూర్వక అభినందనలు

Panipuri123 చెప్పారు...

congrats...

నల్లమోతు శ్రీధర్ చెప్పారు...

మురళి గారు అభినందనలు.

భావన చెప్పారు...

మురళి, అభినందనలు.. చాలా సంతోషమనిపించింది మీ అభినందన మందార మాల ను చూస్తుంటే..

కత్తి మహేష్ కుమార్ చెప్పారు...

అభినందనలు

చాణక్య చెప్పారు...

Congratulations....

karthik చెప్పారు...

many congrats sir.

మేధ చెప్పారు...

Congrats Murali garu.. I couldnt type in telugu here.. Very good intro for a very good blog..

Suresh Thotakura చెప్పారు...

చాలా సంతోషం అండి. హృదయ పూర్వక అభినందనలు.

HARI చెప్పారు...

asalu write ups superb ga unnai sir....congrats

...Padmarpita... చెప్పారు...

మురళీగారు... కంగ్రాట్స్!!

సుజాత చెప్పారు...

మురళి గారికి అభినందనలు!

కొత్త పాళీ చెప్పారు...

చాలా సంతోషం.
అభినందనలు

ఉష చెప్పారు...

మురళి గారు అభినందనలు. In fact Chinni has beaten you I guess, I got the news first from her http://himabinduvulu.blogspot.com/2009/06/blog-post_8798.html

It is so nice that we ar in a firendly community. All in all a new wave in ocean of literature. Keep it up!

kishore చెప్పారు...

hi i have seen today article about ur blog in eenadu it is very good.

congrats, keep it up

జ్యోతి చెప్పారు...

Congratulations

మెహెర్ చెప్పారు...

అభినందనలు

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

కథా విపంచి మురళిగారికి జరిగిన సత్కారానికి హృదయపూర్వక ధన్యవాదాలు.కల కాలం కథా సరితలతో మీ బ్లాగు దిన దినాభివృద్ధి చెందాలని ఆకాంక్షతో..

జీడిపప్పు చెప్పారు...

అభినందనలు మురళి గారు.

విశ్వక్శేనుడు చెప్పారు...

చాలా సంతోషం మురళి గారు. అభినందనలు.
నిజం చ్ప్పండి మొన్న మీరు సుమన్ మూవీ చూసినందుకు ఇది గిఫ్ట్ కదా........


విజయ మాధవ.

అరుణ పప్పు చెప్పారు...

సీరియస్ గా - అభినందనలు. (సరదాగా - ఓహో, సుమన్ సినిమాలు తెగ చూసేసి సాధించింది ఇదన్నమాట. మరో టపా వారి పాత చిత్రాల మీద రాస్తే మీకు ఈనాడులోనో, ఈటీవీలోనో ఉద్యోగం గ్యారెంటీ)

పరిమళం చెప్పారు...

పొద్దున్నే అంటే తెల్లవారుఝామున ఏడు గంటలకే :) లేచి యధాలాపంగా పేపర్ తిరగేస్తూ ....కెవ్వుమని ...వెంటనే సిస్టం ఆన్ చేస్తుంటే ....ఖంగారు పడిన శ్రీవారు ...విషయం చెప్పగానే నవ్వుకొంటూ రొటీన్లో పడిపోయారు .
అంత ఎగ్సైట్ ఐపోయానన్న మాట ! మురళి గారూ ! మరోసారి మీకు హృదయ పూర్వక అభినందనలు.

భవాని చెప్పారు...

శుభాకాంక్షలు మురళిగారు.
కానీ వాళ్ళ సమీక్ష నన్ను కొంచెం నిరాశ పరిచింది.

Homoeo Honey చెప్పారు...

muraligaru

1st time mee blog ivvalle choosanu. chala chala bagundi mee nemalikannu. aa kallani paint cheyyadame kani vatito chooste prapancham inka andamga vuntundani ivvalle telisindi. eenadu paper ki manaspoorthiga krutagnatalu...intha chakkati blog ni parichayam chesinanduku.

mee blog yellappudu ilage manchu tadisina mallepuvvulaga, pasipapayi bosinavvulaga fresh ga vundalani korukuntunnanu...!!

subhakankshalato..

Neeta.

నిషిగంధ చెప్పారు...

హృదయపూర్వక అభినందనలు :-)

భాస్కర్ రామరాజు చెప్పారు...

హృదయపూర్వక అభినందనలు సోదరా.

వేణు చెప్పారు...

మురళి గారూ ! మీరు ఇచ్చిన ఈనాడు లింకు చూశాను. అభినందనలు. కానీ మీరు ఇచ్చింది ఇంటర్నెట్ పేపర్ లింకు కదా? వారం తర్వాత అది మారిపోతుందేమో... ఈ-పేపర్ లింకును ఇవ్వకపోయారా? వంశీ సినిమాలపై మీ రివ్యూలు బావున్నాయి.

murtyds చెప్పారు...

అభినందనలు..!

మురళి చెప్పారు...

@శేఖర్ పెద్దగోపు: ధన్యవాదాలు
@Battula Moshey Chowdary: ధన్యవాదాలు.
@హరే కృష్ణ: ధన్యవాదాలు.
@Panipuri123: ధన్యవాదాలు.
@నల్లమోతు శ్రీధర్: ధన్యవాదాలు.
@భావన: ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@కత్తి మహేష్ కుమార్: ధన్యవాదాలు.
@చాణక్య: ధన్యవాదాలు.
@కార్తిక్: ధన్యవాదాలు.
@మేధ: ధన్యవాదాలు.
@సురేష్ తోటకూర: ధన్యవాదాలు.
@హరి: ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@పద్మార్పిత:ధన్యవాదాలు
@సుజాత: ధన్యవాదాలు
@కొత్తపాళీ: ధన్యవాదాలు
@ఉష: ఉదయాన్నే నేను అత్యవసరమైన పని మీద బయటకి వెళ్ళానండి.. నేను వచ్చేసరికి ఆవిడ టపా రాసేశారు.. చాలా ఆశ్చర్యం, సంతోషం కలిగాయి.. ధన్యవాదాలు
@కిషోర్: ధన్యవాదాలు
@జ్యోతి: ధన్యవాదాలు

మురళి చెప్పారు...

@మెహర్: ధన్యవాదాలు
@భాస్కర్ రామిరెడ్డి: "కథా విపంచి" ...అయ్యబాబోయ్.. నేను ఓ సామాన్య పాఠకుడిని మాత్రమేనండి.. ధన్యవాదాలు.
@జీడిపప్పు: ధన్యవాదాలు.
@విశ్వక్శేనుడు: మీకు భలే ఆలోచనలు వస్తాయండి :):) అన్నట్టు మీ పేరు పలకడం మా చిన్నప్పుడు ఓ పరీక్ష ఉండేది మాకు.. ఎప్పుడైనా ఓ టపా రాస్తా.. ధన్యవాదాలు.
@అరుణ పప్పు: (సీరియస్గా) ధన్యవాదాలు. (సరదాగా) అప్పుడింక నేను సుమన్ని అభినవ గురజాడ అనీ, నవయుగ నన్నయభట్టు అనీ కీర్తిస్తూ టపాలు రాయాల్సొస్తుందేమో నండి.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@పరిమళం: చూశారా? మీరు తెల్లవారుఝామునె లేవడం వల్ల నాకెంత మేలు జరిగిందో.. కీపిటప్ :):) ..ధన్యవాదాలు.
@భవాని: వాళ్లకి చాలా పరిమితులు ఉంటాయిటండి.. దాదాపు అన్ని అంశాలను స్పృశించారు కదా... ధన్యవాదాలు.
@Homeo Honey: ధన్యవాదాలు.
@నిషిగంధ: ధన్యవాదాలు
@భాస్కర్ రామరాజు: ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@వేణు: నా సిస్టం లో ఈనాడు యి-పేపర్ లింకు ఓపెన్ కావడం లేదండి.. అందుకే ఈ లింక్ ఇచ్చాను.. వంశీ సినిమాలన్నింటి గురించి రాయాలని ప్రయత్నం.. చూడాలి నెమ్మదిగా... ధన్యవాదాలు.
@మూర్తి డి.ఎస్.: ధన్యవాదాలు.

మాలా కుమార్ చెప్పారు...

murali garu,

abhinandanalandi.

sree చెప్పారు...

వావ్! గ్రేట్ అండి మీకివే మా హృధయపూర్వక అభినందనలూ

Friendship Days చెప్పారు...

Nijaniki ee blog ni nenu paper lo choose open chesanu..

chaala baagundhi..

naa anubavmlo ilanti blog eppudu choodaledhu..

vookadampudu చెప్పారు...

మురళి గారు,
అభినందనలు
నేను నిన్న దినపత్రికలోనే చదివాను, గాని నెట్టెక్కలేకపోయాను.
మంచి పరిచయం. ఇంత చక్కగా వ్రాసినది ఎవరా అని చివర పేరు దాకా చదివాను, మీరేమో రచయిత అంటున్నారు

మురళి చెప్పారు...

@మాలాకుమార్: ధన్యవాదాలు
@sree: ధన్యవాదాలు.
@Friendship Days: ధన్యవాదాలు.
@vookadampudu: రచయిత్రి కూడా కావొచ్చండి.. ఎవరో నాక్కూడా తెలియదు, ధన్యవాదాలు చెబుదామన్నా.. అలవాటుగా రచయిత అని రాసేశాను.. చాలా నిశితంగా చదివారు.. ధన్యవాదాలు.

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

అభినందనలు మురళి గారు, ఎవరో కానీ "పుస్తకం మధ్యలో దాచుకున్న నెమలికన్ని స్పర్శ లా హాయిగా ఉండే బ్లాగ్ ఇది" అని అంటూ ఒక్క మాటలో చాలా చక్కగా చెప్పారండీ.

Krishna Sree చెప్పారు...

అసంఖ్యాకుల్లో నేనూ ఒకణ్ణి!

అందుకోండి నా అభినందనలు!

ravikanth v చెప్పారు...

Even I am entering ur blog for the 1st time after seeing the Eetharam's review on ur blog. I hit couple of bolgs before ur's after seeing them in Eetharam, but not stick to dem for long as I didn't find much interesting. or may be I should say...I didn't find them interesting at the time I am reading them, they might have been great bolgs. but I found ur's some interesting and openions matching as soon I read the Prayanam review...... thank you so much for the blog...and of cource CONGRATS

మురళి చెప్పారు...

@వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలు..
@Krishna Sree: ధన్యవాదాలు..
@ravikanth v: ధన్యవాదాలు...

మధుర వాణి చెప్పారు...

Congratulations మురళి గారు..
Your blog truly deserves it.
ఈతరంలో రాసిన వాళ్ళెవరో గానీ బాగా రాశారు కదండీ.!
ఇలాగే మీరు ఇంకా బోలెడన్ని మంచి మంచి టపాలు రాసి ప్రపంచ ప్రఖ్యాతి గాంచాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
శుభాభినందనలు కాస్త ఆలస్యంగా చెప్తున్నాను. క్షమించెయ్యండి మరి :)

మురళి చెప్పారు...

@మధురవాణి: "మనకి మనకి క్షమాపణలు ఎందుకండీ..." ...ధన్యవాదాలు.

ఉష చెప్పారు...

మురళీ, కుళ్ళి కృశించిపోతున్నాము సార్, మీ ఘనత చూడలేక ... ;) once again, I am really happy for you... Yep You do deserve it!

మురళి చెప్పారు...

@ఉష: :-) :-) ...ధన్యవాదాలు.

రమణి చెప్పారు...

మురళి గారు అభినందనలు.

లక్ష్మి చెప్పారు...

Congratulations Murali garu

మురళి చెప్పారు...

@రమణి: ధన్యవాదాలు
@లక్ష్మి; ధన్యవాదాలు

jaganmohan చెప్పారు...

Congratulations!! మురళి గారు, నేను మీ బ్లాగ్ ఫస్ట్ టైం visit చేస్తున్నా. చాలా బాగుంది. ఈ రోజంతా బ్రౌస్ చేస్తూనే కూర్చున్నా.
By the way, గ్రేట్ ఆంధ్రాలో MBSగారి కాలమ్లా మీరూ చాలా చక్కగా వ్రాస్తున్నారు. కాకపోతే ఆయన కరెంట్ అఫ్ఫైర్స్ మీద రాస్తే మీరు సాహిత్యం మీదే రాస్తున్నారు. చాలా interesting గా వుంటున్నాయి. Please do not mind for comparison.

మురళి చెప్పారు...

jaganmohan: చాలా పెద్ద ప్రశంస.. ధన్యవాదాలు.

rao చెప్పారు...

నెమలి కన్ను పుస్తకం మద్యలో దాచుకొన్నప్పుడు దాని పెరగాలని మేత వేసేవాళ్ళం.ఇప్పుడు పెద్దయిన తర్వాత అదో పిచ్చి పని అనిపిస్తింది.కాని ఆ రోజుల్లో సీరియస్ గా తాడిమట్టల్లో(ఏమంటారో కూడా తెలియదు)పీచు పధార్ధాన్ని తీసుకొని భద్రం దాచేవాళ్ళం.మరిప్పుడు మీ(మా)"నెమలికన్ను" ఎలా దాచుకోవాలి? మనస్ఫూర్తి గా ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

rao: మీ అభిమానానికి ధన్యవాదాలు. చిన్నప్పుడు నేనూ అలాంటి తిప్పలే పడ్డానండి..అవేమిటో ఇక్కడ చదవండి..
http://nemalikannu.blogspot.com/2009/01/blog-post.html

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి