శుక్రవారం, జనవరి 24, 2025

పదహారు ...

చెప్పుకోడానికి పెద్దగా ఏమీ లేదు.. మరో ఏడాది గడిచింది.. 

అత్యల్పంగా సగటున రెండు నెలలకి ఒక పోస్టు.. 

అయినా అదే ఆదరణ.. మీకేం చెప్పగలను, ధన్యవాదాలు తప్ప... 

Google Image

8 కామెంట్‌లు:

  1. బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు, మురళి గారు 💐(x16).
    మీ రచనలు ఇలాగే వర్ధిల్లాలని మా ఆశీస్సులు 🤲.

    రిప్లయితొలగించండి
  2. స్కోరుదేముంది సార్... నిలకడగా ఆడుతున్నారు... బ్లాగు ద్రావిడ్ మీరు.

    రిప్లయితొలగించండి
  3. Congrats Murali garu. అప్పుడప్పుడు మీ blog చూడటానికి వస్తూనే ఉన్నాను.

    రిప్లయితొలగించండి
  4. ప్లస్సులు, మీవీలు ఉన్నట్టయితే పదహారేళ్ళ వయసు లాంటి పాటలు పోస్టులు వేసుకుని హడావిడి చేసే వాళ్ళం .. కమ్మని భోజనం తర్వాత కిళ్లీ లాగా.. ఏదైతేనేం 6 టీన్స్ శుభా కాంక్షలు

    రిప్లయితొలగించండి