జ్ఞాపకాలె ఓదార్పు.. జ్ఞాపకాలె మైమరపు..
చెప్పుకోడానికి పెద్దగా ఏమీ లేదు.. మరో ఏడాది గడిచింది..
అత్యల్పంగా సగటున రెండు నెలలకి ఒక పోస్టు..
అయినా అదే ఆదరణ.. మీకేం చెప్పగలను, ధన్యవాదాలు తప్ప...