ఉదయానే పేపర్ తిరగేస్తూ 'ఈతరం' పేజి దగ్గర ఒక్కసారి ఆగా.. ఒక్క క్షణం ఆశ్చర్యం..ఆవెంటే ఆనందం.. నాలుగు నెలల క్రితం మొదలు పెట్టిన నా బ్లాగు గురించి 'నెమలికన్ను స్పర్శ' అంటూ ఓ పరిచయం రాశారు అందులో. నా టపాలన్నీ నిశితంగా చదివి, వ్యాఖ్యలను సైతం పరిశీలించి రాసిన ఆ కథనం నన్ను సంతోష పరిచింది అంటే చిన్నమాటే అవుతుంది. కంప్యూటర్ తెరిచేసరికి మిత్రులనుంచి అభినందనల పరంపర.. పరిచయ వ్యాస రచయితకీ, ప్రచురించిన 'ఈనాడు' కీ ధన్యవాదాలు.
మురళి గారికి అభినందనలు. మీ బ్లాగు దినదినప్రవర్ధమాన ( ఈ పదం సరి అయినదేనా? ) మవ్వాలని కోరుకుంటున్నాను. మున్ముందు మరిన్ని మనసు తట్టే అనుభవాల టపాలతో వస్తారని ఆశిస్తున్నాను.
రిప్లయితొలగించండిMy dear,
రిప్లయితొలగించండిCongratulations,
Iam creating a blog to help poor students for scholaships information for oc and poor students.
please add my blog in your blog list and help poor students.
http://www.ocscholarships.blogspot.com
మురళి గారు.. హృదయపూర్వక అభినందనలు
రిప్లయితొలగించండిcongrats...
రిప్లయితొలగించండిమురళి గారు అభినందనలు.
రిప్లయితొలగించండిమురళి, అభినందనలు.. చాలా సంతోషమనిపించింది మీ అభినందన మందార మాల ను చూస్తుంటే..
రిప్లయితొలగించండిఅభినందనలు
రిప్లయితొలగించండిCongratulations....
రిప్లయితొలగించండిmany congrats sir.
రిప్లయితొలగించండిCongrats Murali garu.. I couldnt type in telugu here.. Very good intro for a very good blog..
రిప్లయితొలగించండిచాలా సంతోషం అండి. హృదయ పూర్వక అభినందనలు.
రిప్లయితొలగించండిasalu write ups superb ga unnai sir....congrats
రిప్లయితొలగించండిమురళీగారు... కంగ్రాట్స్!!
రిప్లయితొలగించండిమురళి గారికి అభినందనలు!
రిప్లయితొలగించండిచాలా సంతోషం.
రిప్లయితొలగించండిఅభినందనలు
మురళి గారు అభినందనలు. In fact Chinni has beaten you I guess, I got the news first from her http://himabinduvulu.blogspot.com/2009/06/blog-post_8798.html
రిప్లయితొలగించండిIt is so nice that we ar in a firendly community. All in all a new wave in ocean of literature. Keep it up!
hi i have seen today article about ur blog in eenadu it is very good.
రిప్లయితొలగించండిcongrats, keep it up
Congratulations
రిప్లయితొలగించండిఅభినందనలు
రిప్లయితొలగించండికథా విపంచి మురళిగారికి జరిగిన సత్కారానికి హృదయపూర్వక ధన్యవాదాలు.కల కాలం కథా సరితలతో మీ బ్లాగు దిన దినాభివృద్ధి చెందాలని ఆకాంక్షతో..
రిప్లయితొలగించండిఅభినందనలు మురళి గారు.
రిప్లయితొలగించండిచాలా సంతోషం మురళి గారు. అభినందనలు.
రిప్లయితొలగించండినిజం చ్ప్పండి మొన్న మీరు సుమన్ మూవీ చూసినందుకు ఇది గిఫ్ట్ కదా........
విజయ మాధవ.
సీరియస్ గా - అభినందనలు. (సరదాగా - ఓహో, సుమన్ సినిమాలు తెగ చూసేసి సాధించింది ఇదన్నమాట. మరో టపా వారి పాత చిత్రాల మీద రాస్తే మీకు ఈనాడులోనో, ఈటీవీలోనో ఉద్యోగం గ్యారెంటీ)
రిప్లయితొలగించండిపొద్దున్నే అంటే తెల్లవారుఝామున ఏడు గంటలకే :) లేచి యధాలాపంగా పేపర్ తిరగేస్తూ ....కెవ్వుమని ...వెంటనే సిస్టం ఆన్ చేస్తుంటే ....ఖంగారు పడిన శ్రీవారు ...విషయం చెప్పగానే నవ్వుకొంటూ రొటీన్లో పడిపోయారు .
రిప్లయితొలగించండిఅంత ఎగ్సైట్ ఐపోయానన్న మాట ! మురళి గారూ ! మరోసారి మీకు హృదయ పూర్వక అభినందనలు.
శుభాకాంక్షలు మురళిగారు.
రిప్లయితొలగించండికానీ వాళ్ళ సమీక్ష నన్ను కొంచెం నిరాశ పరిచింది.
muraligaru
రిప్లయితొలగించండి1st time mee blog ivvalle choosanu. chala chala bagundi mee nemalikannu. aa kallani paint cheyyadame kani vatito chooste prapancham inka andamga vuntundani ivvalle telisindi. eenadu paper ki manaspoorthiga krutagnatalu...intha chakkati blog ni parichayam chesinanduku.
mee blog yellappudu ilage manchu tadisina mallepuvvulaga, pasipapayi bosinavvulaga fresh ga vundalani korukuntunnanu...!!
subhakankshalato..
Neeta.
హృదయపూర్వక అభినందనలు :-)
రిప్లయితొలగించండిహృదయపూర్వక అభినందనలు సోదరా.
రిప్లయితొలగించండిమురళి గారూ ! మీరు ఇచ్చిన ఈనాడు లింకు చూశాను. అభినందనలు. కానీ మీరు ఇచ్చింది ఇంటర్నెట్ పేపర్ లింకు కదా? వారం తర్వాత అది మారిపోతుందేమో... ఈ-పేపర్ లింకును ఇవ్వకపోయారా? వంశీ సినిమాలపై మీ రివ్యూలు బావున్నాయి.
రిప్లయితొలగించండిఅభినందనలు..!
రిప్లయితొలగించండి@శేఖర్ పెద్దగోపు: ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@Battula Moshey Chowdary: ధన్యవాదాలు.
@హరే కృష్ణ: ధన్యవాదాలు.
@Panipuri123: ధన్యవాదాలు.
@నల్లమోతు శ్రీధర్: ధన్యవాదాలు.
@భావన: ధన్యవాదాలు.
@కత్తి మహేష్ కుమార్: ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@చాణక్య: ధన్యవాదాలు.
@కార్తిక్: ధన్యవాదాలు.
@మేధ: ధన్యవాదాలు.
@సురేష్ తోటకూర: ధన్యవాదాలు.
@హరి: ధన్యవాదాలు.
@పద్మార్పిత:ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@సుజాత: ధన్యవాదాలు
@కొత్తపాళీ: ధన్యవాదాలు
@ఉష: ఉదయాన్నే నేను అత్యవసరమైన పని మీద బయటకి వెళ్ళానండి.. నేను వచ్చేసరికి ఆవిడ టపా రాసేశారు.. చాలా ఆశ్చర్యం, సంతోషం కలిగాయి.. ధన్యవాదాలు
@కిషోర్: ధన్యవాదాలు
@జ్యోతి: ధన్యవాదాలు
@మెహర్: ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@భాస్కర్ రామిరెడ్డి: "కథా విపంచి" ...అయ్యబాబోయ్.. నేను ఓ సామాన్య పాఠకుడిని మాత్రమేనండి.. ధన్యవాదాలు.
@జీడిపప్పు: ధన్యవాదాలు.
@విశ్వక్శేనుడు: మీకు భలే ఆలోచనలు వస్తాయండి :):) అన్నట్టు మీ పేరు పలకడం మా చిన్నప్పుడు ఓ పరీక్ష ఉండేది మాకు.. ఎప్పుడైనా ఓ టపా రాస్తా.. ధన్యవాదాలు.
@అరుణ పప్పు: (సీరియస్గా) ధన్యవాదాలు. (సరదాగా) అప్పుడింక నేను సుమన్ని అభినవ గురజాడ అనీ, నవయుగ నన్నయభట్టు అనీ కీర్తిస్తూ టపాలు రాయాల్సొస్తుందేమో నండి.. ధన్యవాదాలు.
@పరిమళం: చూశారా? మీరు తెల్లవారుఝామునె లేవడం వల్ల నాకెంత మేలు జరిగిందో.. కీపిటప్ :):) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@భవాని: వాళ్లకి చాలా పరిమితులు ఉంటాయిటండి.. దాదాపు అన్ని అంశాలను స్పృశించారు కదా... ధన్యవాదాలు.
@Homeo Honey: ధన్యవాదాలు.
@నిషిగంధ: ధన్యవాదాలు
@భాస్కర్ రామరాజు: ధన్యవాదాలు.
@వేణు: నా సిస్టం లో ఈనాడు యి-పేపర్ లింకు ఓపెన్ కావడం లేదండి.. అందుకే ఈ లింక్ ఇచ్చాను.. వంశీ సినిమాలన్నింటి గురించి రాయాలని ప్రయత్నం.. చూడాలి నెమ్మదిగా... ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@మూర్తి డి.ఎస్.: ధన్యవాదాలు.
murali garu,
రిప్లయితొలగించండిabhinandanalandi.
వావ్! గ్రేట్ అండి మీకివే మా హృధయపూర్వక అభినందనలూ
రిప్లయితొలగించండిNijaniki ee blog ni nenu paper lo choose open chesanu..
రిప్లయితొలగించండిchaala baagundhi..
naa anubavmlo ilanti blog eppudu choodaledhu..
మురళి గారు,
రిప్లయితొలగించండిఅభినందనలు
నేను నిన్న దినపత్రికలోనే చదివాను, గాని నెట్టెక్కలేకపోయాను.
మంచి పరిచయం. ఇంత చక్కగా వ్రాసినది ఎవరా అని చివర పేరు దాకా చదివాను, మీరేమో రచయిత అంటున్నారు
@మాలాకుమార్: ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@sree: ధన్యవాదాలు.
@Friendship Days: ధన్యవాదాలు.
@vookadampudu: రచయిత్రి కూడా కావొచ్చండి.. ఎవరో నాక్కూడా తెలియదు, ధన్యవాదాలు చెబుదామన్నా.. అలవాటుగా రచయిత అని రాసేశాను.. చాలా నిశితంగా చదివారు.. ధన్యవాదాలు.
అభినందనలు మురళి గారు, ఎవరో కానీ "పుస్తకం మధ్యలో దాచుకున్న నెమలికన్ని స్పర్శ లా హాయిగా ఉండే బ్లాగ్ ఇది" అని అంటూ ఒక్క మాటలో చాలా చక్కగా చెప్పారండీ.
రిప్లయితొలగించండిఅసంఖ్యాకుల్లో నేనూ ఒకణ్ణి!
రిప్లయితొలగించండిఅందుకోండి నా అభినందనలు!
Even I am entering ur blog for the 1st time after seeing the Eetharam's review on ur blog. I hit couple of bolgs before ur's after seeing them in Eetharam, but not stick to dem for long as I didn't find much interesting. or may be I should say...I didn't find them interesting at the time I am reading them, they might have been great bolgs. but I found ur's some interesting and openions matching as soon I read the Prayanam review...... thank you so much for the blog...and of cource CONGRATS
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@Krishna Sree: ధన్యవాదాలు..
@ravikanth v: ధన్యవాదాలు...
Congratulations మురళి గారు..
రిప్లయితొలగించండిYour blog truly deserves it.
ఈతరంలో రాసిన వాళ్ళెవరో గానీ బాగా రాశారు కదండీ.!
ఇలాగే మీరు ఇంకా బోలెడన్ని మంచి మంచి టపాలు రాసి ప్రపంచ ప్రఖ్యాతి గాంచాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
శుభాభినందనలు కాస్త ఆలస్యంగా చెప్తున్నాను. క్షమించెయ్యండి మరి :)
@మధురవాణి: "మనకి మనకి క్షమాపణలు ఎందుకండీ..." ...ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమురళీ, కుళ్ళి కృశించిపోతున్నాము సార్, మీ ఘనత చూడలేక ... ;) once again, I am really happy for you... Yep You do deserve it!
రిప్లయితొలగించండి@ఉష: :-) :-) ...ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమురళి గారు అభినందనలు.
రిప్లయితొలగించండిCongratulations Murali garu
రిప్లయితొలగించండి@రమణి: ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@లక్ష్మి; ధన్యవాదాలు
Congratulations!! మురళి గారు, నేను మీ బ్లాగ్ ఫస్ట్ టైం visit చేస్తున్నా. చాలా బాగుంది. ఈ రోజంతా బ్రౌస్ చేస్తూనే కూర్చున్నా.
రిప్లయితొలగించండిBy the way, గ్రేట్ ఆంధ్రాలో MBSగారి కాలమ్లా మీరూ చాలా చక్కగా వ్రాస్తున్నారు. కాకపోతే ఆయన కరెంట్ అఫ్ఫైర్స్ మీద రాస్తే మీరు సాహిత్యం మీదే రాస్తున్నారు. చాలా interesting గా వుంటున్నాయి. Please do not mind for comparison.
jaganmohan: చాలా పెద్ద ప్రశంస.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండినెమలి కన్ను పుస్తకం మద్యలో దాచుకొన్నప్పుడు దాని పెరగాలని మేత వేసేవాళ్ళం.ఇప్పుడు పెద్దయిన తర్వాత అదో పిచ్చి పని అనిపిస్తింది.కాని ఆ రోజుల్లో సీరియస్ గా తాడిమట్టల్లో(ఏమంటారో కూడా తెలియదు)పీచు పధార్ధాన్ని తీసుకొని భద్రం దాచేవాళ్ళం.మరిప్పుడు మీ(మా)"నెమలికన్ను" ఎలా దాచుకోవాలి? మనస్ఫూర్తి గా ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిrao: మీ అభిమానానికి ధన్యవాదాలు. చిన్నప్పుడు నేనూ అలాంటి తిప్పలే పడ్డానండి..అవేమిటో ఇక్కడ చదవండి..
రిప్లయితొలగించండిhttp://nemalikannu.blogspot.com/2009/01/blog-post.html