tag:blogger.com,1999:blog-3179111145102142975.post936152325125852056..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: నాలుగు నవలికలుమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-83286567852384243332011-07-21T23:54:13.690+05:302011-07-21T23:54:13.690+05:30మద్రాస్ లో బతికిన కాలేజీ, చచ్చిన కాలేజీ... మొదతిది...మద్రాస్ లో బతికిన కాలేజీ, చచ్చిన కాలేజీ... మొదతిది జూ పార్కు, రెండోది మ్యూజియం. పాత రచనల్లో చాలా చోట్ల కనిపిస్తాయి. ఉదా - రమణ రచనలు.

ఫణి, ఈటీవీ - 2Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-9543831398944508292011-07-21T22:37:06.499+05:302011-07-21T22:37:06.499+05:30@హరిచందన: అన్ని కథలూ, నవలలూ బాగున్నాయండీ.. ధన్యవాద...@హరిచందన: అన్ని కథలూ, నవలలూ బాగున్నాయండీ.. ధన్యవాదాలు.
@రూత్: వోడ్ హౌస్ ని తప్పక చదువుతానండీ! ..ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-84577467687244323102011-07-21T22:36:57.015+05:302011-07-21T22:36:57.015+05:30@పక్కింటబ్బాయి: :-) :-) ..ధన్యవాదాలండీ..
@కొత్తావ...@పక్కింటబ్బాయి: :-) :-) ..ధన్యవాదాలండీ..
@కొత్తావకాయ: పాలగుమ్మి పద్మరాజు గారు ప్రఖ్యాత కథకుడూ, రచయితానండీ.. వీరి సోదరుడు విశ్వనాథం గారు "ఒక్క సారి మా ఊరికి పోయిరావాలి" లాంటి ఎన్నో మధురమైన లలితా గీతాలు పాడారు.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-59283273512513567692011-07-20T21:27:04.407+05:302011-07-20T21:27:04.407+05:30ఆయ్యో, P.G.Wodehouse ని కోట్ చెస్తే,మీరు అతని గురి...ఆయ్యో, P.G.Wodehouse ని కోట్ చెస్తే,మీరు అతని గురించి ఎప్పుడు రాసారబ్బా, నేనెలా మిస్స్ అయ్యానూ అని ఆవేశంగా లింక్ చూస్తే, వికీపీడియా పేజ్! హూం ! Wodehouse నా అభిమాన రచయితల్లో ఒకరు. ముఖ్యంగా అతని బోర్డింగ్ స్కూల్ నవలలు చాలా చాలా ఇష్టం.Ruthhttps://www.blogger.com/profile/03640589653237849001noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-364424844153716572011-07-20T15:57:36.630+05:302011-07-20T15:57:36.630+05:30మీ బ్లాగు అప్పుడప్పుడూ చూస్తే కాదు, రోజూ చూడాల్సిం...మీ బ్లాగు అప్పుడప్పుడూ చూస్తే కాదు, రోజూ చూడాల్సిందే!
నేను 'గాలివాన' ఒక్కటే చదివాను :(హరిచందనhttps://www.blogger.com/profile/10514136439007312117noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-35743908802107008672011-07-19T22:56:09.784+05:302011-07-19T22:56:09.784+05:30పాలగుమ్మి ఆయన రాసిన పాటలు విని ఆహా అనుకోవడమే కానీ ...పాలగుమ్మి ఆయన రాసిన పాటలు విని ఆహా అనుకోవడమే కానీ రచనలు పెద్దగా చదవలేదు. మీరు చెప్పారు గా! చూడాలి.
>> మంగలి రాముడు.. హహ్హహ్హా!!కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-73293893114026745532011-07-19T22:18:37.120+05:302011-07-19T22:18:37.120+05:30మంగలి రాముడు శిలావిగ్రహానికన్నా సరే, పదిచోట్ల గంట్...మంగలి రాముడు శిలావిగ్రహానికన్నా సరే, పదిచోట్ల గంట్లు పెట్టకుండా క్షవరం చేయలేడు
:)Anonymousnoreply@blogger.com