tag:blogger.com,1999:blog-3179111145102142975.post914665242851870728..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: ధనలక్ష్మిమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-4510074657837635142009-04-16T21:07:00.000+05:302009-04-16T21:07:00.000+05:30@నిషిగంధ: కాపీ రైట్ సమస్యలు ఉంటాయనుకుంటానండి.. ధన్...@నిషిగంధ: కాపీ రైట్ సమస్యలు ఉంటాయనుకుంటానండి.. ధన్యవాదాలు.
@ఉమాశంకర్: సో, 'మిధునం' గురించి ఒక టపా మీ బ్లాగులో చదవ బోతున్నామన్న మాట.. ధన్యవాదాలు.
@సిరిసిరి మువ్వ, పూర్ణిమ, భాస్కర రామిరెడ్డి: ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-72083787362025873362009-04-16T00:54:00.000+05:302009-04-16T00:54:00.000+05:30"మనసులో పెట్టుకో అన్నయ్యా. చిట్టీ పాడి పాతికవేలు స..."మనసులో పెట్టుకో అన్నయ్యా. చిట్టీ పాడి పాతికవేలు స్థలం వాళ్లకి ఇచ్చా.. ఎంత అవసరానికి అమ్మితే సలీసుగా ఇస్తారా.. ఇదంతా తన తెలివి అని మురిసి పోతున్నాడు. ఆ గుంటలో నన్ను నిలబెట్టి సమాధి చేస్తానన్నాడు మీ ఫ్రెండు. గోడౌను ఆలోచన నాది. కాపరం కోసం ఆ కిరీటం ఆయనకే పెట్టా.. తన తెలివి గుర్తించానని తెగ సంబరపడి పోతున్నాడు లే. పదేళ్ళు ఎనక్కి వెళ్లి పోయాడంటే నమ్ము.."

iDE Baaryala daggara vuMDE kiTuku ;)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-13297271335520017802009-04-15T19:46:00.000+05:302009-04-15T19:46:00.000+05:30:)
భార్యా భర్తల్లో, భర్త కన్నా భార్య తెలివైనది ఐ...:)

భార్యా భర్తల్లో, భర్త కన్నా భార్య తెలివైనది ఐతే...? ఆ తెలివి తేటలు కుటుంబానికి ఉపయోగ పడుతున్నప్పటికీ ఆ భర్తలో అసూయని పెంచుతున్నట్టైతే...? - When I read these two lines in koodali, instant response was.. "Go.. read sri ramana's dhanalaxmi. You'll have your answers". To comment the same when I came here, the rest of the lines completed the story.

Nice post!Purnimahttps://www.blogger.com/profile/04007036234381605822noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-69800833500207094362009-04-15T19:32:00.000+05:302009-04-15T19:32:00.000+05:30అవును ధనలక్ష్మి మంచి తెలివైన భార్య. ఈ రోజులలో ఇలాం...అవును ధనలక్ష్మి మంచి తెలివైన భార్య. ఈ రోజులలో ఇలాంటి తెలివే కావాలి అనిపిస్తుంది ఆ కథ చదువుతుంటే.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-40195385131212745262009-04-15T19:11:00.000+05:302009-04-15T19:11:00.000+05:30మురళి గారూ,
మీకిది భావ్యమా? ఇప్పుడీ కథ ఎక్కడని వె...మురళి గారూ,

మీకిది భావ్యమా? ఇప్పుడీ కథ ఎక్కడని వెతకను? :(

సరదాగా అన్నానులెండి. "మిథునం" సంకలనాన్ని నా ఫ్రెండొకడు ఇండియానుంచొస్తూ తెస్తున్నాడు ఈరోజే. అందులో అన్ని కథలూ ఆణిముత్యాలని విన్నాను.ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-16344255114043473222009-04-15T17:37:00.000+05:302009-04-15T17:37:00.000+05:30మురళి గారు, ఎన్నో విన్నూత్న కధలను పరిచయం చేస్తున్న...మురళి గారు, ఎన్నో విన్నూత్న కధలను పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు.. అదే పెద్దమనసుతో ఒక సాయం చేయగలరా? వీలైతేనే! మీ దగ్గర ఈ కధల ప్రింట్ కాపీ ఉంటే దయచేసి స్కాన్ చేసి మీ బ్లాగ్ లో పెట్టగలరా?నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.com