tag:blogger.com,1999:blog-3179111145102142975.post8928499100205486728..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: శరత్ బాబు... మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-32070951834804009712023-07-21T18:26:46.139+05:302023-07-21T18:26:46.139+05:30ధన్యవాదాలండీ..
ధన్యవాదాలండీ..

మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-45826651578050272762023-07-21T18:26:33.164+05:302023-07-21T18:26:33.164+05:30
అవునండీ, నటనకి వంక పెట్టలేం. ..ధన్యవాదాలు..

అవునండీ, నటనకి వంక పెట్టలేం. ..ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-80864836637481553502023-07-21T18:26:20.115+05:302023-07-21T18:26:20.115+05:30టీవీల కన్నా ముందు యూట్యూబ్ ఛానళ్ల గొడవ ఎక్కువగా ఉం...టీవీల కన్నా ముందు యూట్యూబ్ ఛానళ్ల గొడవ ఎక్కువగా ఉందండీ ఇప్పుడు. వాళ్ళు అందుకుంటున్నారు, ఛానళ్ల వాళ్ళు వంత పాడుతున్నారు..
'జెంటిల్మన్ యాక్టర్' ఒప్పుకుంటానండీ.. ధన్యవాదాలు. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-82669122312646908282023-05-23T03:32:38.050+05:302023-05-23T03:32:38.050+05:30Very balanced tribute to a great artist. Well done...Very balanced tribute to a great artist. Well done.raamuduhttps://www.blogger.com/profile/07507949658490953403noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-45087588713144427402023-05-22T21:53:12.426+05:302023-05-22T21:53:12.426+05:30బాగా వ్రాశారు. హుందా తనం నిలుపుకున్న కొద్దిమంది నట...బాగా వ్రాశారు. హుందా తనం నిలుపుకున్న కొద్దిమంది నటులలో శరత్ బాబు ఒకరు. అతిలేకుండా సహజంగా నటించే వారు. మంచి అందగాడు స్ఫురద్రూపి అయి ఉండి రమాప్రభను పెళ్లి చేసుకోవడం అభిమానులకు అంతగా నచ్చలేదు. తమిళ్ కన్నడ చిత్రాలలో కూడా మంచి పాత్రలు వేశారు.🙏🏻బుచికిhttps://www.blogger.com/profile/06835171975706617037noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-7775640309450508912023-05-22T21:15:42.156+05:302023-05-22T21:15:42.156+05:30ఇతరులకు “కొంపలు” మునగవు, కానీ టీవీ వారికి మాత్రం మ...ఇతరులకు “కొంపలు” మునగవు, కానీ టీవీ వారికి మాత్రం మునుగుతాయేమో?. ఎందుకంటే ఈ వార్త ముందర మేమే చెప్పాం మేమే చెప్పాం అని చెప్పుకోవడం కోసం ఆ తొందర అనిపిస్తుంది.

శరత్ బాబు ఓ జెంటిల్-మన్ ఏక్టర్ అనచ్చు. హుందాగా నటించేవాడు. తెర మీద చూస్తుంటే ఆహ్లాదకరంగా ఉండేది. అతని నిష్క్రమణం తెలుగు చలనచిత్ర రంగానికి లోటే. ఒక అధ్యాయం ముగిసిందనవచ్చు. శరత్ బాబు గారి ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలి 🙏. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com