tag:blogger.com,1999:blog-3179111145102142975.post8659934624980342304..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: ఓ పెళ్ళిభోజనంమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-14384626733844564882011-06-03T21:31:49.145+05:302011-06-03T21:31:49.145+05:30@బ్రహ్మి: క్షమించాలి.. మీ వ్యాఖ్య స్పాం లోకి వెళ్ళ...@బ్రహ్మి: క్షమించాలి.. మీ వ్యాఖ్య స్పాం లోకి వెళ్ళిపోయింది.. వెలికి తీసేసరికి ఆలస్యం అయింది.. మీరు చెప్పిన సర్విస్ నగరాలకే పరిమితం అనుకుంటానండీ. అది కూడా, తినకుండా మిగిలిన పదార్ధాలు తీసుకుంటారు కానీ, విస్తళ్లలో మిగిలినవి కాదు కదా.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-4693353188101331012011-05-31T23:58:02.209+05:302011-05-31T23:58:02.209+05:30@మనసుపలికే: బాధ్యతగా తినేవాళ్ళకైతే బఫేనే బెటరండీ. ...@మనసుపలికే: బాధ్యతగా తినేవాళ్ళకైతే బఫేనే బెటరండీ. పారేయాలనుకునే వాళ్ళు ఎలా అయినా పడేస్తారు.. ధన్యవాదాలు.

@జయ: బయటి యాచకుల పరిస్థితి మరీ దారుణం అండీ.. ఎప్పటికైనా పద్ధతిలో మార్పు వస్తుందేమో చూద్దాం.. ధన్యవాదాలు.

@సిరి: నిజమేనండీ.. పాత ఆటలు ఒక్కొక్కటీ మర్చిపోవాలి, కొత్తవి నేర్చుకోవాలి.. మార్పు తప్పదు కదా.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-20770537856273177242011-05-31T23:55:33.046+05:302011-05-31T23:55:33.046+05:30@అనాలిసిస్: కొన్ని కొన్ని అంతేనండీ.. ఏమీ చేయలేం.. ...@అనాలిసిస్: కొన్ని కొన్ని అంతేనండీ.. ఏమీ చేయలేం.. చూసి బాధ పడడం తప్పించి.. ధన్యవాదాలు.

@శ్రీ: వాడకుండా మిగిల్చినవి అయితే పంచడాన్ని గురించి ఆలోచించొచ్చండీ.. కానీ పళ్ళెంలో పెట్టుకుని నాలుగూ కలిపి పడేసినవి ఎవరికి పెట్టగలం?? ..ధన్యవాదాలు.

@శిశిర: ఇదో ట్రెండ్ అనుకోవాలండీ.. :( ..ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-29645061831314597302011-05-31T23:53:01.179+05:302011-05-31T23:53:01.179+05:30@బీకే: ధన్యవాదాలండీ..
@రాజేంద్రకుమార్ దేవరపల్లి:...@బీకే: ధన్యవాదాలండీ..

@రాజేంద్రకుమార్ దేవరపల్లి: అవునండీ.. అవును.. ధన్యవాదాలు.

@రిషి: ప్రత్యేకంగా కారణం ఏమీ లేదండీ.. కొంచం తీరిక దొరుకుతోంది, అంతే :)) ...ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-54565537028467317852011-05-31T11:34:07.328+05:302011-05-31T11:34:07.328+05:30నిజమే మురళి గారూ,
ఇక ఆకేసి, పప్పేసి, అన్నంపెట్టి అ...నిజమే మురళి గారూ,
ఇక ఆకేసి, పప్పేసి, అన్నంపెట్టి అని పిల్లలకి ఆటలు నేర్పించటం మానేసి పెళ్ళి కెళ్ళి, ప్లేట్ పట్టుకుని, క్యూ లో నుంచుని అని నేర్పించాలి.
ఈ మధ్య విందులన్నీ ఇల్లాగే ఉంటున్నాయి. స్థలాభావం వల్ల, వడ్డించే వారు లేక ఈ ఉత్తరాది సాంప్రదాయం మనమూ దిగుమతి చేసేస్కుని ఇప్పుడు ఇదే బావుందని కంటిన్యూ ఐపోతున్నాము. మీరన్నట్లు ఈ పద్ధతి లో తిన్న సంతృప్తి లేదు, వృధా ఎక్కువ.

శ్రీరాగsirihttps://www.blogger.com/profile/14849513899403665005noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-2115847293365529212011-05-30T22:55:44.075+05:302011-05-30T22:55:44.075+05:30సింపుల్ గా పెళ్ళిళ్ళు చేసే పద్ధతి వస్తే బాగుండు. అ...సింపుల్ గా పెళ్ళిళ్ళు చేసే పద్ధతి వస్తే బాగుండు. అటువంటి సమయాల్లోనైనా...కాస్త అనాధలను తృప్తి పరిస్తే బాగుండు. పెళ్ళి పందిళ్ళ బయట అడ్డుక్కునే వాళ్ళని చూస్తున్నప్పుడల్లా నాకెందుకో ఇలాగే అనిపిస్తూ ఉంటుంది మురళిగారు.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-30512806993018369562011-05-30T17:15:43.630+05:302011-05-30T17:15:43.630+05:30I got this info in a mail. I don't know if it ...I got this info in a mail. I don't know if it is true or not, but thought it might be useful.

Please CHECK WASTAGE OF FOOD
If you have a function/party at your home in India and food gets wasted, don't hesitate to call 1098 (only in India ) - Its not a Joke, This is the number of Child helpline.
They will come and collect the food. Please circulate this message which can help feed many children.బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్https://www.blogger.com/profile/08614165960003813343noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-14736975392371923132011-05-30T15:24:28.402+05:302011-05-30T15:24:28.402+05:30హ్మ్మ్.. మొత్తానికి అలా ఒక ఐస్ క్రీం తో, ఫ్రూట్స్ ...హ్మ్మ్.. మొత్తానికి అలా ఒక ఐస్ క్రీం తో, ఫ్రూట్స్ తో పెళ్లి విందు ముగించేసారు అనమాట. ఏంతైనా పాత రోజుల్లోని బంతి భోజనాలే బాగుంటాయి కదా మురళి గారు:)
అంతంత food పారెయ్యడం మాత్రం నిజంగా దారుణం. తినే అంతే పెట్టుకోవచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది.మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-63025417384917103062011-05-30T10:21:13.148+05:302011-05-30T10:21:13.148+05:30>>>పారేయడం కూడా ఇప్పుడు ప్రెస్టేజ్ ఇష్యూ ...>>>పారేయడం కూడా ఇప్పుడు ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయి >>>
నిజమండి. ప్లేట్ నీట్గా ఉండేలా తింటే తిండికి మొహం వాచిపోయి ప్లేట్ ఖాళీ చేసేశాం అన్నట్టు చూస్తున్నారు.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-78542894688310199002011-05-30T10:02:59.502+05:302011-05-30T10:02:59.502+05:30మురళిగారు, పేరు గుర్తు లేదు కాని అదేదో స్వచ్చందసంస...మురళిగారు, పేరు గుర్తు లేదు కాని అదేదో స్వచ్చందసంస్థ గురించి ఒకసారి ఈనాడు లో చదివాను. వాళ్ళు ఇలా పెళ్ళిళ్ళలో పార్టీలలో మిగిలిన పదార్దాలను నిర్వాహకుల అనుమతితో పేద వాళ్ళకు చేరుస్తారుట....కనీసం వాళ్ళకు సమాచారం అందినా బాగుండేది.
అసలు బఫే పద్దతి ఉద్దేశ్యమే ఎవరకి కావలసినవి వాళ్ళు వడ్డించుకొని వేస్ట్ చేయకుండా ఉంటారని.శ్రీధర్. దుhttps://www.blogger.com/profile/17684256321741894773noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-61940169041521000802011-05-30T07:24:09.767+05:302011-05-30T07:24:09.767+05:30ఇది చాలా దారుణం ... అహార పదార్ధాలను అలా ప్రెస్టీజ్...ఇది చాలా దారుణం ... అహార పదార్ధాలను అలా ప్రెస్టీజ్ కోసం వ్యర్ధం చేయడం నిజంగానే చాలా దారుణం. లేని వాడు లేక ఏడుస్తుంటే ... ఉన్నవాడు తినలేక ఏడ్చాడంట అలా ఉంది వ్యవహారంANALYSIS//అనాలిసిస్https://www.blogger.com/profile/00250987316680557346noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-48313253745555140702011-05-30T07:18:49.781+05:302011-05-30T07:18:49.781+05:30ఇప్పటి పెళ్ళి వేడుకల ని కళ్ళకి కట్టారు. నేను మీ ట...ఇప్పటి పెళ్ళి వేడుకల ని కళ్ళకి కట్టారు. నేను మీ టపాలు చాలా చదవాలి,ఒకేసారి ఇంత స్పీడందుకున్నారేమిటి :)?వాత్సల్యhttps://www.blogger.com/profile/05919114918787150465noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-42508717995987981742011-05-30T01:20:29.209+05:302011-05-30T01:20:29.209+05:30sad but true
true but sadsad but true
true but sadRajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-82873114401141609772011-05-29T23:13:17.168+05:302011-05-29T23:13:17.168+05:30:) బాగా చెప్పారు.:) బాగా చెప్పారు.beekayhttps://www.blogger.com/profile/05803133527892295268noreply@blogger.com