tag:blogger.com,1999:blog-3179111145102142975.post865413334920825728..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: సర్వసంభవామ్మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-72990390801588386722012-09-03T10:42:14.329+05:302012-09-03T10:42:14.329+05:30@కొత్తావకాయ: కవర్ పేజీ మినహా, లోపలెక్కడా బొమ్మలు ల...@కొత్తావకాయ: కవర్ పేజీ మినహా, లోపలెక్కడా బొమ్మలు లేవండీ.. కొన్ని ఫోటోలు పెట్టారు అంతే.. ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-15079961933877463182012-09-02T22:04:41.180+05:302012-09-02T22:04:41.180+05:30Nice review! ప్రతి వారం స్వాతి రాగానే మొట్టమొదట చ...Nice review! ప్రతి వారం స్వాతి రాగానే మొట్టమొదట చదివే ఫీచర్ ఇదే అప్పట్లో. ధ్వజస్థంభ ప్రతిష్టాపన కళ్ళకు కట్టించారు ప్రసాద్ గారు. బాపు బొమ్మలు ఇంకా కళ్ళముందు కదులుతున్నాయ్. ఈ పుస్తకంలో కూడా ఉన్నాయాండీ? బొమ్మల ప్రస్తావన లేదు కదా టపాలో. కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-50045159956485421112012-08-30T09:42:12.289+05:302012-08-30T09:42:12.289+05:30@కష్టేఫలే: మంచి అలవాటండీ.. మన మూడ్ ని మార్చేయగల పు...@కష్టేఫలే: మంచి అలవాటండీ.. మన మూడ్ ని మార్చేయగల పుస్తకం.. ధన్యవాదాలు.. <br />@జయ: పబ్లిషర్ నామీద కేసు వేస్తారేమోనండీ :-) ;-) ధన్యవాదాలు. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-86401415644705640542012-08-30T09:40:57.209+05:302012-08-30T09:40:57.209+05:30@కృష్ణవర్మ దంతులూరి: ఆ ధ్వజ స్థంభం ఎపిసోడ్ అయితే ప...@కృష్ణవర్మ దంతులూరి: ఆ ధ్వజ స్థంభం ఎపిసోడ్ అయితే పదేపదే గుర్తొస్తూ ఉంటుందండీ.. ధన్యవాదాలు. <br />@శ్రావ్య వట్టికూటి: :-) ధన్యవాదాలండీ.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-30432789767395323062012-08-28T16:14:28.892+05:302012-08-28T16:14:28.892+05:30
చాలా చదవాలనిపిస్తోందండి. మీరు ఇంకొన్ని వివరాల... <br /> చాలా చదవాలనిపిస్తోందండి. మీరు ఇంకొన్ని వివరాలు....అంటే, చా...లా...వివరంగా రాసేయొచ్చుగా:) జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-38915291792867084792012-08-28T05:11:15.542+05:302012-08-28T05:11:15.542+05:30మనసు బాగోనపుడు ఈ పుస్తకం తీసుకుని కూచుని చదువుతూ అ...మనసు బాగోనపుడు ఈ పుస్తకం తీసుకుని కూచుని చదువుతూ అందులో లీనమయిపోవడం నా అలవాటు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-86380266197333972432012-08-27T20:03:17.737+05:302012-08-27T20:03:17.737+05:30మంచి పరిచయం మురళి గారు , నేను చదివిన మరో పుస్తకం ...మంచి పరిచయం మురళి గారు , నేను చదివిన మరో పుస్తకం పరిచయం మీ బ్లాగులో బావుంది :-)) ప్రసాద్ గారు రాసిన అసలేం జరిగింది కూడా నాకు చాలా నచ్చింది !Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-18176790188297923012012-08-27T19:38:31.393+05:302012-08-27T19:38:31.393+05:30ఈ పుస్తకం చదివాను. కొత్త ధ్వజస్థంభం ప్రతిస్టించడం,...ఈ పుస్తకం చదివాను. కొత్త ధ్వజస్థంభం ప్రతిస్టించడం, నడకదారిలొ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యడం వెనుక కథ... మొదలైన విశేషాలు ప్రసాద్ గారు చక్కగా రాసారు. మీ రివ్యూ బాగుంది.Dantuluri Kishore Varmahttps://www.blogger.com/profile/03928853646342175207noreply@blogger.com