tag:blogger.com,1999:blog-3179111145102142975.post8310962137752902292..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: నిత్యనూతనుడుమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-17980861630938104402011-04-09T20:32:15.314+05:302011-04-09T20:32:15.314+05:30@phanikris: నిజానికి ఏమీ రాయాలని అనిపించలేదండీ.. క...@phanikris: నిజానికి ఏమీ రాయాలని అనిపించలేదండీ.. కానీ ఆ జ్ఞాపకం పదే పదే గుర్తొచ్చి ఈ టపా రాయించింది. ధన్యవాదాలు.
@పక్కింటి అబ్బాయి: బాగుందండీ కొత్త ఇల్లు.. ఖాళీగా ఉంచకుండా అలంకరిస్తూ ఉండండి, వీలైనప్పుడల్లా :-) ..ధన్యవాదాలు.
@ప్రణీత స్వాతి: ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-31653816378884123782011-04-09T20:32:04.857+05:302011-04-09T20:32:04.857+05:30@వాసు: 'త్రివేణి సంగమం' ..చక్కటి పోలిక.. ధ...@వాసు: 'త్రివేణి సంగమం' ..చక్కటి పోలిక.. ధన్యవాదాలండీ..
@మయూరి: చక్రాల కుర్చీలో కూర్చుని కూడా కొన్ని మంచి పాత్రలు చేశారండీ.. ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: ఇంతలోనే సుజాత.. ప్చ్.. ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-89755803384807287392011-04-09T20:31:53.190+05:302011-04-09T20:31:53.190+05:30@శిరీష: నిజమేనండీ, ధన్యవాదాలు.
@కథాసాగర్: విలక్షణ...@శిరీష: నిజమేనండీ, ధన్యవాదాలు.
@కథాసాగర్: విలక్షణమైన గొంతు ఉన్న అతికొద్ది మంది నటుల్లో ఒకరు కూడానండీ.. ధన్యవాదాలు.
@శ్రావ్య వట్టికూటి: ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-29173294104977024222011-04-07T13:08:48.770+05:302011-04-07T13:08:48.770+05:30చాలా మంచి (నాకు ఇష్టమైన) ఆర్టిస్ట్. చక్కని ఎక్స్పీ...చాలా మంచి (నాకు ఇష్టమైన) ఆర్టిస్ట్. చక్కని ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు మీకు థాంక్స్.ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-82375382314677562872011-04-06T15:18:26.137+05:302011-04-06T15:18:26.137+05:30మురళీ గారూ ఇది http://pakkintabbayi.blogspot.com/...మురళీ గారూ ఇది http://pakkintabbayi.blogspot.com/
నా కొత్త బ్లాగు కూడలి లో ఇంకా లిస్ట్ చేయలేదు.ఈ లోగా మీరోసారి చూడాలని నా కోరిక(అసందర్భ ప్రసంగానికి క్షమాపణలతో)
--పవన్ సంతోష్ సూరంపూడిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-18522410055708376902011-04-04T21:05:24.584+05:302011-04-04T21:05:24.584+05:30mee nunchi aa mahaa natudi gurinchi ekkuva raastar...mee nunchi aa mahaa natudi gurinchi ekkuva raastarani aasinchanu.
Kaanee mugimpu baagaa chepparu :)phanikrishttps://www.blogger.com/profile/18399589262950057984noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-83418567466538969822011-04-01T08:30:19.199+05:302011-04-01T08:30:19.199+05:30ఈ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు మురళి ...ఈ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు మురళి గారు. నిండుకుండ తొణకదు అన్న మాట ఇలాంటి వారిని చూసే పుట్టిందేమో.. అంతటి విద్వత్తుండీ ఒదిగి ఉండటం నిజంగా గొప్పవిషయం. మయూరిగారు చెప్పినట్లు ప్రమాదం జరిగినపుడే ఓ మంచి నటుడిని కోల్పోయాం. ఇపుడు కనీసం ఆయన స్వరం వినే, అడపాదడపా హుందా అయిన పాత్రల్లో చూసే అవకాశం కూడా లేకుండా పోయింది. ఏంటో వరుసగా ఇలా మొన్న రమణ గారు నిన్న నూతన్ ప్రసాద్ గారు :-(వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-47535502094994342342011-03-31T23:52:04.029+05:302011-03-31T23:52:04.029+05:30మంచి నటుడుని ఇప్పుడు కాదండి ఆయన కి యాక్సిడెంట్ అయి...మంచి నటుడుని ఇప్పుడు కాదండి ఆయన కి యాక్సిడెంట్ అయినపుడే కోల్పోయాము. నాకు ఇష్టమైన యాక్టర్ .Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-5287020999271389482011-03-31T23:20:08.067+05:302011-03-31T23:20:08.067+05:30"ఇప్పటికీ నాకు అవకాశాలు వస్తున్నాయంటే కారణం న..."ఇప్పటికీ నాకు అవకాశాలు వస్తున్నాయంటే కారణం నా గొంతే. అది జనానికి నచ్చడమే..."

అయన ఉచ్చారణ , డైలాగ్ చెప్పే విధానం (స్టైల్), గొంతు త్రివేణి సంగమం.Vasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-66602273336813999342011-03-31T20:23:31.669+05:302011-03-31T20:23:31.669+05:30హ్మ్ ! ఎదిగిన కొద్దీ వోదగటం అంటే ఇదేనేమో ! ఆయన ఆత...హ్మ్ ! ఎదిగిన కొద్దీ వోదగటం అంటే ఇదేనేమో ! ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను .Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-45049231777703280622011-03-31T15:22:53.940+05:302011-03-31T15:22:53.940+05:30నూటొక్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్ తెలుగు చలనచి...నూటొక్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్ తెలుగు చలనచిత్రం పరిశ్రమ లో మంచి పేరెన్నిక పాత్రలు చేసే అతి కొద్ది మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో ఒకరు.
"దేశం చాల క్లిష్ట పరిస్థితిల్లో వుంది ..అన్న నూతన్ ప్రసాద్ డైలాగ్ ఇప్పటికి పాపులరే..
1984 లో సుందరీ-సుబ్బారావు..సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు గెల్చుకున్న నూతన్ ప్రసాద్ జీవితం లో ఎన్నో ఒడిదుడుకులు చూసారు..
బామ్మ మాట బంగారు బాట సినిమా షూటింగ్ లో ప్రమాదవశాత్తు సంభవించిన ఒక యాక్సిడెంట్ అతని జీవితాన్నే మార్చేసింది..
ఏదేమైనా నేడు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఒక గొప్ప క్యారెక్టర్ నటుడిని కోల్పోయింది..కథాసాగర్https://www.blogger.com/profile/18312836567289887371noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-19158730212730199932011-03-31T14:57:00.107+05:302011-03-31T14:57:00.107+05:30ayana gurinchi em cheppina enta cheppina takkuve.....ayana gurinchi em cheppina enta cheppina takkuve..naku istam ayana voice antey..Sirishahttps://www.blogger.com/profile/07022129623648243464noreply@blogger.com