tag:blogger.com,1999:blog-3179111145102142975.post824728757508176648..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: గుడి ఎనక నాసామి -1మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-90789070066203738302015-10-29T07:58:58.613+05:302015-10-29T07:58:58.613+05:30@వేణూ శ్రీకాంత్: రాసేప్పుడు నాకూ అదే ఆలోచన వచ్చింద...@వేణూ శ్రీకాంత్: రాసేప్పుడు నాకూ అదే ఆలోచన వచ్చిందండీ.. ఆసాంతం యాస అంటే చదివే వాళ్లకి ఇబ్బంది అవుతుందేమో అని.. కానీ తప్పలేదు.. సినిమా భాషలో చెప్పాలంటే "ఖత డిమాండ్ చేసింది" మరి :) ..మీ అబ్జర్వేషన్ కి జేజేలు.. ధన్యవాదాలండీ..<br />@రాజ్యలక్ష్మి: ఆయ్.. మరేట్నేదండి.. రాత్తా ఉంటే అలాటైపోతాది.. థాంక్స్ అండీ.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-30569647691989333112015-10-29T07:49:27.900+05:302015-10-29T07:49:27.900+05:30@లక్ష్మి: తప్పలేదండీ :( ఇప్పుడు పూర్తి కథ సిద్ధం మ...@లక్ష్మి: తప్పలేదండీ :( ఇప్పుడు పూర్తి కథ సిద్ధం మరి.. ..ధన్యవాదాలు..<br />@జ్యోతిర్మయి: పెద్దంచేపేటీ కాదండే బాబా.. మా బాగ్గెం వొచ్చేసిందిగదేటీ.. :) ..ధన్యవాదాలు..<br />@భాస్కర్: ధన్యవాదాలండీ.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-35401715719792377352015-10-27T12:56:17.599+05:302015-10-27T12:56:17.599+05:30ఏటి మద్దెలో ఆపేస్తే ఏటి సేయ్యాల ?గుడెనక సామి...ఏటి మద్దెలో ఆపేస్తే ఏటి సేయ్యాల ?గుడెనక సామి సంగతి తెల్పవా? మురళి గారూ అతికష్టం మీద వ్రాసాను .బాగా వ్రాసారు. ఇలావ్రాయటం చాలా శ్రమ ! అయినా మీరు గెలిచారు .rajyalakshmihttps://www.blogger.com/profile/08712872334104005181noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-30663459649162820812015-10-27T09:53:31.609+05:302015-10-27T09:53:31.609+05:30అన్నట్లు టీవీలో ఆడ్స్ బ్రేక్ ని మీ పోస్టులో బ్రేక్...అన్నట్లు టీవీలో ఆడ్స్ బ్రేక్ ని మీ పోస్టులో బ్రేక్ కి కలపడం బాగుంది :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-15760997809338834022015-10-27T09:52:27.982+05:302015-10-27T09:52:27.982+05:30బాగుందండీ.. కొత్త యాసలో మొదలు పెట్టారు అక్షరమక్షరం...బాగుందండీ.. కొత్త యాసలో మొదలు పెట్టారు అక్షరమక్షరం చూసుకుని చదవాలి కాబోలు అనుకుంటూ మొదలెట్టానా... ఎప్పుడు చివరకొచ్చేశానో తెలీలేదు అంత సులువుగా చదివించేశారు :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-22507444945978025022015-10-27T02:55:11.852+05:302015-10-27T02:55:11.852+05:30Avunu...nenoo oppukonandee murali garoo
Bhasker.kAvunu...nenoo oppukonandee murali garoo<br />Bhasker.kBhaskerhttps://www.blogger.com/profile/18313971758815601474noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-18860362203578688432015-10-26T22:06:12.700+05:302015-10-26T22:06:12.700+05:30నడిమద్దేలో ఆపేసినారే, అన్నాయం గదో! ఎంచేపాగాలో ఎటో....నడిమద్దేలో ఆపేసినారే, అన్నాయం గదో! ఎంచేపాగాలో ఎటో..జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-20065791385802974392015-10-26T20:50:52.450+05:302015-10-26T20:50:52.450+05:30ఇదన్యాయమండీ.... నేనొప్పుకోనుఇదన్యాయమండీ.... నేనొప్పుకోనులక్ష్మిhttps://www.blogger.com/profile/11449255737777849407noreply@blogger.com