tag:blogger.com,1999:blog-3179111145102142975.post8124079862194357237..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: దక్షిణ కాశీమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-11226072726961350232014-09-29T17:26:44.406+05:302014-09-29T17:26:44.406+05:30@కొత్తావకాయ: హహహా.. పెనవేసుకుపోవడం ఏమీ లేదండీ.. గు...@కొత్తావకాయ: హహహా.. పెనవేసుకుపోవడం ఏమీ లేదండీ.. గుర్తురావడం యాదృచ్చికం అంతే.. అయ్యవారు అనే ఉంటారండీ, నాకు వినిపించలేదు :) ..ధన్యవాదాలు.
@శిశిర: అవునండీ.. ఈ గుడీ, సామర్లకోట గుడీ దాదాపు ఒకేలా ఉంటాయి కూడా.. కాకపొతే అక్కడ సప్తగోదావరం బదులు కోనేరు ఉంటుంది.. ధన్యవాదాలు.
@జయ: అవునండీ, ఫోటోలు నా ప్రతిభే :) ..ధన్యవాదాలు. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-85647009805192137712014-09-29T16:02:19.499+05:302014-09-29T16:02:19.499+05:30ఎప్పుడో! పదేళ్ళ వయసులో చూసిన దాక్షారం.సరిగ్గా గుర్...ఎప్పుడో! పదేళ్ళ వయసులో చూసిన దాక్షారం.సరిగ్గా గుర్తేలేదు. మళ్ళీ కళ్ళముందునిలిపారు మురళి గారు. థాంక్సండి.
ఫొటోలు మీరు తీసినవేనాండి.బావున్నాయి.
ఫ్లాస్క్ లో టీ....మా అటెండర్ అబ్బాయిని గుర్తుచేసారండి:) జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-22223763319487729262014-09-27T19:29:03.390+05:302014-09-27T19:29:03.390+05:30ఈ దాక్షారంలో ఏదో ఆకర్షణ ఉందండీ.. ఎప్పుడూ మనసు కాళ్...ఈ దాక్షారంలో ఏదో ఆకర్షణ ఉందండీ.. ఎప్పుడూ మనసు కాళ్ళని అటువేపు లాక్కెళ్ళి పోతూ ఉంటుంది.శిశిరhttps://www.blogger.com/profile/18272907184257284986noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-85442317872957000192014-09-27T17:41:09.866+05:302014-09-27T17:41:09.866+05:30జీవితంలో సాహిత్యం పెనవేసుకుపోతే.. ఎక్కడికి వెళ్ళిన...జీవితంలో సాహిత్యం పెనవేసుకుపోతే.. ఎక్కడికి వెళ్ళినా సుకవులూ, వారు పుట్టించిన పాత్రలూ ఔపడతాయనుకుంటా! :) బావుందండీ.. 'పునర్దర్శనప్రాప్తిరస్తూ..!' అన్నారా మరి మొబైల్ ఫోన్ అయ్యవారు? :)

గొర్రిపూడి జామ.. షాంపూ కవరు.. ప్చ్ కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-67531403301556755122014-09-25T16:17:42.164+05:302014-09-25T16:17:42.164+05:30@బోనగిరి: రైల్ కార్ ప్రయాణం గురించి చాన్నాళ్ళ క్రి...@బోనగిరి: రైల్ కార్ ప్రయాణం గురించి చాన్నాళ్ళ క్రితం వంశీ రాసిన ఆర్టికల్ చదివి, దాచుకుని, అప్పటినుంచీ అనుకుంటూ ఉన్నానండీ.. వెళ్లి రావాలి.. ..ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: అవునండీ దాక్షారమే మరీ :) ..ధన్యవాదాలు. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-86019231238222274982014-09-25T16:15:36.496+05:302014-09-25T16:15:36.496+05:30@పురాణపండ ఫణి: మామూలు మాయటండీ మరీ :) ..ధన్యవాదాలు
...@పురాణపండ ఫణి: మామూలు మాయటండీ మరీ :) ..ధన్యవాదాలు
@శర్మ: ధన్యవాదాలండీ..
@జిలేబి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఉందండీ.. ధన్యవాదాలు. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-77877480320103136472014-09-25T16:13:53.102+05:302014-09-25T16:13:53.102+05:30@నాగ శ్రీనివాస: మధ్యలో దాటే రేవు కోటిపల్లేనండీ.. ధ...@నాగ శ్రీనివాస: మధ్యలో దాటే రేవు కోటిపల్లేనండీ.. ధన్యవాదాలు.
@ధాత్రి: అక్కడికి ఎవరూ కూడా ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్ళరటండీ.. అందరూ అప్పటికప్పుడు అనుకునో, అనుకోకుండానో వెళ్తారట.. ..ధన్యవాదాలు.
@మానసవీణ: ధన్యవాదాలండీ.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-50006481357808316852014-09-23T20:18:52.815+05:302014-09-23T20:18:52.815+05:30చాలా బాగున్నాయండీ దాక్షారం కబుర్లు... :-)చాలా బాగున్నాయండీ దాక్షారం కబుర్లు... :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-65311802339439767642014-09-23T12:55:38.654+05:302014-09-23T12:55:38.654+05:30యాత్రా విశేషాలు చక్కగా వ్రాసారు. నేను వెళ్ళి పదేళ్...యాత్రా విశేషాలు చక్కగా వ్రాసారు. నేను వెళ్ళి పదేళ్ళయ్యింది.
అన్నట్టు కాకినాడ కోటిపల్లి రైల్కార్ ఎక్కారా?
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-55034631051205573862014-09-23T09:37:35.947+05:302014-09-23T09:37:35.947+05:30
ఇది ఆంధ్రా లో ఉందా, లేక తెలంగాణా లో ఉందాం డీ ??

ఇది ఆంధ్రా లో ఉందా, లేక తెలంగాణా లో ఉందాం డీ ??

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-48122289195322250562014-09-23T04:59:38.568+05:302014-09-23T04:59:38.568+05:30GoodGoodsarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-48408377569500969592014-09-22T23:57:39.212+05:302014-09-22T23:57:39.212+05:30హేతువుకు అందనిదేదో.... అద్గదీ మాట... మీరూ పడిపోడిప...హేతువుకు అందనిదేదో.... అద్గదీ మాట... మీరూ పడిపోడిపోయారూ మాయలో... :)
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-42795976738655325902014-09-22T21:52:01.982+05:302014-09-22T21:52:01.982+05:30Excellent.....కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు మురళి...Excellent.....కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు మురళి గారు. ధన్యవాదములుమానసవీణhttps://www.blogger.com/profile/13795045190220869818noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-13335211152568336262014-09-22T19:40:51.611+05:302014-09-22T19:40:51.611+05:30వెళ్ళి వెంటనే చూడాలనిపించించేలా వర్ణించారు..
అక్కడ...వెళ్ళి వెంటనే చూడాలనిపించించేలా వర్ణించారు..
అక్కడ ఉన్న details గురించి కాకుండా..మీ అనుభూతిని వర్ణించడం చాలా నచ్చింది..:)ధాత్రిhttps://www.blogger.com/profile/08004253375386675231noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-23972456885579570462014-09-22T19:06:37.309+05:302014-09-22T19:06:37.309+05:30బావున్నాయనండి మీ ద్రాక్షారం కబుర్లు...ఎప్పుడొ చిన్...బావున్నాయనండి మీ ద్రాక్షారం కబుర్లు...ఎప్పుడొ చిన్నప్పుడు కాకినాడనుంచీ రాజోలు తాతగారింటికి వెల్తూ మధ్యఓ ఆగాం ద్రాక్షారామంలో... ఇప్పుడు పెద్దగా గుర్తులేదు..మధ్యలో ఏదొ రేవు కూడా దాటినట్లు గుర్తు... బహుశా కోటిపల్లి అనుకుంటా
నాగశ్రీనివాసhttps://www.blogger.com/profile/12635653962914726553noreply@blogger.com