tag:blogger.com,1999:blog-3179111145102142975.post8085081536747227444..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: పాఠకుడు-సమీక్షకుడు-విమర్శకుడుమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-89606327562615280512011-08-01T22:39:25.481+05:302011-08-01T22:39:25.481+05:30@వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..@వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-55957752384539881972011-08-01T16:01:37.986+05:302011-08-01T16:01:37.986+05:30>>కేవలం బ్లాగులో రాయడం కోసం పుస్తకాన్ని హడావ...>>కేవలం బ్లాగులో రాయడం కోసం పుస్తకాన్ని హడావిడిగా చదివేసో, పూర్తిగా చదవకుండానో అభిప్రాయాన్ని ప్రకటించే సంస్కృతి ఇక్కడ లేదు.<<

బాగా చెప్పారండీ..వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-26141330353305726772011-07-30T23:05:39.213+05:302011-07-30T23:05:39.213+05:30@కొత్తపాళీ: ధన్యవాదాలండీ..
@లలిత: మీ టపాలే కాదండీ...@కొత్తపాళీ: ధన్యవాదాలండీ..
@లలిత: మీ టపాలే కాదండీ, వ్యాఖ్యలూ సరదాగానే ఉంటాయ్ :)) ..ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-72533962328443718352011-07-30T23:04:57.725+05:302011-07-30T23:04:57.725+05:30@వనజ వనమాలి: గూగుల్ లో 'ఠ' కొంచం ఇబ్బంది ప...@వనజ వనమాలి: గూగుల్ లో 'ఠ' కొంచం ఇబ్బంది పెడుతోంది లెండి :)) ..ధన్యవాదాలు.
@పక్కింటబ్బాయి: ఒకేలాంటి అభిరుచి ఉన్నవాళ్ళు ఒక చోట కలుసుకోవడానికి వేదికలుగా బ్లాగులు చాలా చక్కని పాత్ర పోషిస్తున్నాయన్నది మాత్రం నిజమండీ.. ధన్యవాదాలు.
@రిషి: ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-19500110489857037212011-07-30T20:55:12.299+05:302011-07-30T20:55:12.299+05:30<<<>>>
మురళిగారు ఇది చదువుతూ నే...<<<>>>
మురళిగారు ఇది చదువుతూ నేను భుజాలు తడుముకున్నాను . ఈమధ్య ఎప్పుడు నేను చదివిన పుస్తకం గురించి రాద్దామన్నా నాకు నెమలికన్ను మురళిగారు గుర్తొస్తున్నారు. రాస్తే ఆయనలా రాయాలి లేకపోతే మానెయ్యాలి అని డిసైడ్ అయిపోయాను .Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-44054782301296948742011-07-30T01:20:15.288+05:302011-07-30T01:20:15.288+05:30"తనకి నచ్చని వాటిని గురించో, అభ్యంతరకరంగా అని..."తనకి నచ్చని వాటిని గురించో, అభ్యంతరకరంగా అనిపించిన వాటిగురించో సౌమ్యంగానే చెప్పినా అది అభ్యంతరం అవుతోంది. "
Brilliant observation. Well said.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-24614542153631751872011-07-30T01:03:56.226+05:302011-07-30T01:03:56.226+05:30Belated birthday wishes Murali gaaroo!!Belated birthday wishes Murali gaaroo!!వాత్సల్యhttps://www.blogger.com/profile/05919114918787150465noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-27441270758165532272011-07-30T00:22:48.211+05:302011-07-30T00:22:48.211+05:30ఈ విషయమై మాట్లాడుతూ మా నాన్నగారికి ఈ బ్లాగులో ముక్...ఈ విషయమై మాట్లాడుతూ మా నాన్నగారికి ఈ బ్లాగులో ముక్కోతికొమ్మచ్చి గురించి ఎం.బీ.ఎస్.ప్రసాద్ గారికీ మన బ్లాగర్లకూ మధ్య జరిగిన చర్చ చదివి వినిపించాను. బ్లాగులకి సాహితీ ప్రయోజనాలేమి ఉంటాయనే వారు ఆయన కూడా మంచి అభిరుచి ఉన్నవాళ్ళ మధ్య సాహిత్య గోష్టులు ఉండేవి గతంలో ఇప్పుడు ఈ బ్లాగులలా ఉపయోగ పడుతున్నాయేమోరా అన్నారు. పుస్తకం.నెట్, మీ వంటి వాళ్ళ బ్లాగులు చదివితే హడావిడిగా చదివి రాసేస్తారన్న అభిప్రాయం మార్చుకోవాల్సిందే.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-37433888181236755942011-07-29T23:20:40.317+05:302011-07-29T23:20:40.317+05:30బాగా చెప్పారు.సామాన్య పాటకుడికి, మంచి పాటకుడికి..త...బాగా చెప్పారు.సామాన్య పాటకుడికి, మంచి పాటకుడికి..తేడా ఉంటుంది ..మురళి గారు. మంచి పాటకుడే మంచి సమీక్ష వ్రాయగలరు. సద్విమర్శ చేయ గలరు. 2 వ ట రావడం లేదు. అచ్చు తప్పులకి మన్నించండి.
మీకు.. హృదయ పూర్వక..జన్మదిన శుభాకాంక్షలు..వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.com