tag:blogger.com,1999:blog-3179111145102142975.post7915394031516549088..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: రెండు కార్యక్రమాలుమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-10586408091660092982009-04-12T07:10:00.000+05:302009-04-12T07:10:00.000+05:30@ఊకదంపుడు: ఇదో ట్రెండ్ అండి.. కొన్నాళ్ళు ఉంటుంది.....@ఊకదంపుడు: ఇదో ట్రెండ్ అండి.. కొన్నాళ్ళు ఉంటుంది..మరొకటి వచ్చేవరకు.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-22978783473161758532009-04-11T16:26:00.000+05:302009-04-11T16:26:00.000+05:30గత వారం లో ఇద్దరు సోదరీమణుల అరంగ్రేటం, చూశా, ఏ టివ...గత వారం లో ఇద్దరు సోదరీమణుల అరంగ్రేటం, చూశా, ఏ టివి లోనో గుర్తులేదు, కార్యక్రమం పేరు నృత్యాంజలి ఎమో..
ఏ కోశానా వాళ్లు నృత్యం చేస్తున్నట్టు అనిపించలా, చిన్న అమ్మ్యీఇతే వాల్లా అక్కను చూస్తూ ఆవిడ ఎటు తిప్పితే ఇమె అలానే తిప్పి అయ్యిందనిపించిది...
డురదర్స్నం లో మువ్వల సవ్వడి అని ఓ కార్యక్రమం వస్తుంది అది కాస్త మెరుగేమో...

పై రెండూ శాష్రీయ నృత్యాల గురుంచి పెట్టిన కార్యక్రమాలు..

టి.వి ల మీదా పడి ఏకార్ధ సినిమా పాటలు పడి, డాన్స్ చేశే 16 యేల్లలోపు బాల బాలికల గురించి, ఆ యా కార్యక్రమాలా న్యాయ నిర్ణేతల గురుంఛీ, బాల బాలికల తల్లిడండ్రులగురించి నన్ను అడగకండి, ఏకార్ధాలు కాదు, స్వచ్ఛమైన బూతులే రాలతాయిఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-78531236879260148802009-04-11T12:01:00.000+05:302009-04-11T12:01:00.000+05:30@కొత్తపాళీ: అవునా.. ఇది వార్తేనండి మాకు.. ఇక్కడి త...@కొత్తపాళీ: అవునా.. ఇది వార్తేనండి మాకు.. ఇక్కడి తలిదండ్రులు గర్వపడడానికి మరో కారణం చూపించారు మీరు. ధన్యవాదాలు.
@పరిమళం: అవునండి.. అది వాళ్ళ అభిప్రాయం.. ధన్యవాదాలు.
@చిన్ని: పరిశీలన ఏమి లేదండి.. కొన్ని కొన్ని వద్దన్నా దృష్టిలో పడుతూ ఉంటాయి. ధన్యవాదాలు.
@ఉమాశంకర్: నిజమేనండి.. స్టేటస్ సింబల్.. ధన్యవాదాలు.
@భాస్కర్ రామరాజు: పండగ పూటా మనసు పాడు చేసుకున్నారన్న మాట.. ఏం పిల్లలో 'గన గన గనపతి' పాత వినాయక చవితికి పాదాలని, టెల్గూ న్యూ ఇయర్ కి కాదని కూడా తెలీదు :) ...ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-43678542677440169002009-04-11T00:54:00.000+05:302009-04-11T00:54:00.000+05:30మా ఊళ్లో టెలు న్యూ ఇయర్ బాగా చేసారు.గనగన గనపటి అనే...మా ఊళ్లో టెలు న్యూ ఇయర్ బాగా చేసారు.
గనగన గనపటి అనే పాటతో మొదలుబెట్టారు. ఒక ఆరు ఏడు మందిపిల్లలు, ఏడు ఎనిమిది వయ్యస్సువాళ్లు పాడారా గనగన గనపటి పాటాని. అందులో ఒక పాప, చూయింగం తింటూ చక్కగా పాడింది.
అయ్యాక, నేను మనసు బాగోక ఇంటికి వచ్చేసా. :)Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-1870290754238907472009-04-10T00:25:00.000+05:302009-04-10T00:25:00.000+05:30నాకైతే ఆ డాన్స్ ప్రొగ్రాములు చూసి చూసి మొహమ్మొత్తే...నాకైతే ఆ డాన్స్ ప్రొగ్రాములు చూసి చూసి మొహమ్మొత్తేసింది. పాటల ప్రోగ్రాముల్లో కూడా ఇదే తంతు..బాలూ గారు బానే చురకలేస్తారు "ఏమ్మా ఈ పాట అర్ధం తెలిసే పాడావా" అని..

చాలా మంది దృష్టిలో కళ ఇప్పుడు ఒకరకమయిన స్టేటస్ సింబల్ గా మారింది.. .ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-41639553541268975252009-04-09T23:08:00.000+05:302009-04-09T23:08:00.000+05:30బాగుందండి మీ నిశిత పరిశీలన ,,కాలం మార్పు .....బాగుందండి మీ నిశిత పరిశీలన ,,కాలం మార్పు .....Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-74176646306355313292009-04-09T22:02:00.000+05:302009-04-09T22:02:00.000+05:30'ఫారిన్ లో కూచిపూడికి బాగా డిమాండ్ ఉందంట.. అందుకే ...'ఫారిన్ లో కూచిపూడికి బాగా డిమాండ్ ఉందంట.. అందుకే పాపకి నేర్పిస్తున్నాం' ప్చ్ ...పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-42077426864223155312009-04-09T21:17:00.000+05:302009-04-09T21:17:00.000+05:30ఏం పర్లేదు లేండి, ఇక్కడా అదే నిర్వాకం. అక్కడ ఉండి ...ఏం పర్లేదు లేండి, ఇక్కడా అదే నిర్వాకం. అక్కడ ఉండి ప్రత్యక్షంగా అక్కడి టీవీ ప్రోగ్రాముల్లో తమ పిల్లలు పాల్గొనలేకపోతున్నారే అని దిగులుపడే ఎన్నారై తెలుగు తలిదండ్రులెందరో!కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.com