tag:blogger.com,1999:blog-3179111145102142975.post756665697343896411..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: సావిరహేమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-84465881487330000682012-09-11T08:33:31.634+05:302012-09-11T08:33:31.634+05:30మీ సమీక్ష చదివాక మరోసారి చదవాలనిపిస్తోందండీ "...మీ సమీక్ష చదివాక మరోసారి చదవాలనిపిస్తోందండీ "సావిరహే". మల్లాది మార్కు పూలశరం. మర్చిపోలేం. :) కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-44489011736060975622012-09-09T11:06:37.443+05:302012-09-09T11:06:37.443+05:30@శ్రీ: అవునండీ, ఇప్పుడు చదువుకోడానికీ సరదాగా ఉండే...@శ్రీ: అవునండీ, ఇప్పుడు చదువుకోడానికీ సరదాగా ఉండే నవల.. ధన్యవాదాలు.
@స్వాతి; యూఎస్ మిత్రుల ద్వారా తెలిసిందండీ, ఆ షో గురించి.. వినాలి, వీలు చూసుకుని.. ధన్యవాదాలు.
@మానస చామర్తి: మీరు గుర్తు పెట్టుకోడాన్ని బట్టి అర్ధమవుతోందండీ, యెంత ఇష్టంగా చదివారో!! ..ధన్యవాదాలు. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-10562571235972435382012-09-09T11:04:04.329+05:302012-09-09T11:04:04.329+05:30@వసంతం: ధన్యవాదాలండీ..
@జాహ్నవి: అవునండీ, 'మా...@వసంతం: ధన్యవాదాలండీ..
@జాహ్నవి: అవునండీ, 'మా' లోనే వచ్చింది.. ధన్యవాదాలు..
@జయ: అభినందనలండీ :-) :-) ..ధన్యవాదాలు. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-28537427750026883302012-09-06T14:35:59.701+05:302012-09-06T14:35:59.701+05:30నేను చాలా చాలా చిన్నప్పుడు చదివిన పుస్తకాల్లో ఇదీ ...నేను చాలా చాలా చిన్నప్పుడు చదివిన పుస్తకాల్లో ఇదీ ఒకటి. ఇప్పటికీ నా దగ్గర ఉంది, ఊడిపోయిన అట్టతో. ఏకాంబరాన్ని, ఇద్దరనిని కలపడానికి వాడారన్న విషయం అర్థమయ్యేసరికి భలే అనిపించేది.

నాకు కాలేజీ లెక్చరర్ ప్రేమ ఎపిసోడ్లు భలే నచ్చేవి. ఆయన ప్రశ్నలూ, వీళ్ళ తంటాలూ..
(vamp fox held quartz duck just by wing ) ?!
సరదాగా సాగిపోయే రచన. ఆహ్లాద రచయిత రచనల గురించి, అంతే ఆహ్లాదంగా రాశారండీ..

Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-70936414183007340842012-09-06T03:20:22.712+05:302012-09-06T03:20:22.712+05:30Hello Murali garu,
Meeku teluso ledoo..Malladi ga...Hello Murali garu,

Meeku teluso ledoo..Malladi garu online Telugu Radio lo oka show chestunnaru. Kiran prabha(Koumudi.net) garu kuda ade radio lo weekly oka show chestunnaru. Meekemina interest unte details teluguoneradio.com lo chudandi. Meeru live shows catch cheyalekapote Archives lo vinochu.

Mee reviews valla konni pustakalu chaduvutunnanandi. Chala baaga raastunnaru. Thank you.Swathihttps://www.blogger.com/profile/06223692228645121236noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-86976479395446742102012-09-04T21:50:42.155+05:302012-09-04T21:50:42.155+05:30మురళి గారూ!
నాకు ఇష్టమైన..
అప్పట్లో కొని దాచుకున్న...మురళి గారూ!
నాకు ఇష్టమైన..
అప్పట్లో కొని దాచుకున్న నవల ఇది..
నేను మొదటిసారి చదివినపుడు
నా DIARY లో ఆ నవల లోని విషయాలు ఏవేవి
వ్రాసుకున్నానో అవన్నీ మీరు చాలా వరకు చెప్పారు..:-)
ENGLISH LITERATURE, COLOUR COMBINATIONS
అన్నీ చాలా బాగుంటాయి...
ఆ నవల లో నాకు ఇష్టమైన వాక్యం...
"సున్నితమైన ప్రేమ నిశ్శబ్దంలో కూడా సిగ్గు పడుతుంది"
చాలా సార్లు చదివిన...ఇపుడు కూడా అప్పుడప్పుడు
చదివే నవల ఇది...
మీరు గుర్తు చేసారు కాబట్టి రేపోసారి చదివేయాలి...:-))
అభినందనలు మురళి గారు...మంచి పోస్ట్.
@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-15566542666113694412012-09-04T20:59:34.007+05:302012-09-04T20:59:34.007+05:30 వావ్ ఈ నవల నేను చదివేసానోచ్. యురేకా..ఆ...ఆ....ఆ..... వావ్ ఈ నవల నేను చదివేసానోచ్. యురేకా..ఆ...ఆ....ఆ.... అంటే ఆ ప్రశ్నలకు సమాధానాలు నాకు తెలుసన్న మాట:)
జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-63199588634707014342012-09-04T18:11:19.380+05:302012-09-04T18:11:19.380+05:30ee kadha MAA TV lo serial gaa kooda vachinattu vun...ee kadha MAA TV lo serial gaa kooda vachinattu vundandi...

జాహ్నవిhttps://www.blogger.com/profile/00038009732205495316noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-27984555578909998912012-09-04T17:14:05.308+05:302012-09-04T17:14:05.308+05:30baagundi, mee review..
vasantham.baagundi, mee review..
vasantham.vasanthamhttps://www.blogger.com/profile/16185588862152977957noreply@blogger.com