tag:blogger.com,1999:blog-3179111145102142975.post7514413922017313136..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: పద్నాలుగు ... మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-66129486485080353862023-01-26T17:59:18.332+05:302023-01-26T17:59:18.332+05:30సరిచేశానండీ, ధన్యవాదాలు ... సరిచేశానండీ, ధన్యవాదాలు ... మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-71366228462501211662023-01-26T17:54:55.303+05:302023-01-26T17:54:55.303+05:30Thank you very much ... Thank you very much ... మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-62051653861439662842023-01-26T17:54:11.847+05:302023-01-26T17:54:11.847+05:30చలపతి రావు..నిజమేనండి, మర్చిపోయాను.. ఆయన తెరమీద కన...చలపతి రావు..నిజమేనండి, మర్చిపోయాను.. ఆయన తెరమీద కనిపించగానే 'రేప్ సీన్' ఉంటుందని టక్కున ఊహించే వాళ్ళం.
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-1401294876690754792023-01-26T17:19:12.088+05:302023-01-26T17:19:12.088+05:30స్వీయరచనలు.. నిజమేనండీ రాయాలనుకుంటున్నవి ఉన్నాయి.....స్వీయరచనలు.. నిజమేనండీ రాయాలనుకుంటున్నవి ఉన్నాయి.. ఎప్పటికి రాస్తానో మరి.. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-67912482728997810452023-01-26T17:18:02.540+05:302023-01-26T17:18:02.540+05:30ఎన్నాళ్ళకండీ!! మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి.. మీర...ఎన్నాళ్ళకండీ!! మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి.. మీరంతా ఇంకా బ్లాగులు చూస్తున్నారని తెలియడం ఉత్సాహంగా అనిపిస్తోంది.. ధన్యవాదాలండీ.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-16644418728016695302023-01-26T17:16:24.305+05:302023-01-26T17:16:24.305+05:30Thank you very much ... Thank you very much ... మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-52364416650284984552023-01-26T17:16:05.438+05:302023-01-26T17:16:05.438+05:30తప్పక ప్రయత్నిస్తానండీ, ధన్యవాదాలు.. తప్పక ప్రయత్నిస్తానండీ, ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-25406371386568604682023-01-26T09:36:19.874+05:302023-01-26T09:36:19.874+05:30బ్లాగర్ గా 13 సం పూర్తి చేసుకున్నారా 14 పూర్తి చేస...బ్లాగర్ గా 13 సం పూర్తి చేసుకున్నారా 14 పూర్తి చేసుకున్నారా ?నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-44717756732265219982023-01-26T09:19:21.059+05:302023-01-26T09:19:21.059+05:30ఈ బ్లాగర్ లైబ్రేరియన్ అయి ఉంటారు అని అనుకుంటూ ఉంటా...ఈ బ్లాగర్ లైబ్రేరియన్ అయి ఉంటారు అని అనుకుంటూ ఉంటాను. విశ్లేషకులు గానే ఉండకుండా మరిన్ని స్వీయ రచనలు చేయాలని కోరుకుంటూ 14 వ బ్లాగ్ పుట్టినరోజు శుభాకాంక్షలు 💐నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-51565472145215380942023-01-25T18:46:13.092+05:302023-01-25T18:46:13.092+05:30మురళి గారు, నెమలికన్ను కి పద్నాల్గవ పుట్టినరోజు శు...మురళి గారు, నెమలికన్ను కి పద్నాల్గవ పుట్టినరోజు శుభాకాంక్షలు.తొలితరం బ్లాగర్లలో ఇంకా చురుకుగా రాస్తున్న అతి కొద్దిమందిలో మీరు మేటిగా నిలిచినందుకు చాలా సంతోషం. నెమలికన్ను మరిన్ని హంగులద్దుకుంటూ ఇలానే చదువరులను మురిపింప చేయాలని మనసారా ఆకాంక్షిస్తూ నేను-లక్ష్మిలక్ష్మిhttps://www.blogger.com/profile/11449255737777849407noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-69025921497567493342023-01-25T14:51:21.012+05:302023-01-25T14:51:21.012+05:30Great. 14 years of continuous blogging is not a sm...Great. 14 years of continuous blogging is not a small thing. I congratulate you for this amazing feat. venkathttps://www.blogger.com/profile/05355163477852038996noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-16599672523813712442023-01-25T05:03:02.020+05:302023-01-25T05:03:02.020+05:30Congratulations and it is no ordinary feat with th...Congratulations and it is no ordinary feat with thousand posts.raamuduhttps://www.blogger.com/profile/07507949658490953403noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-46047467500737892172023-01-24T22:08:38.272+05:302023-01-24T22:08:38.272+05:30అభినందనలు మురళి గారు. నెమలి కన్ను బ్లాగులో పుస్తకా...అభినందనలు మురళి గారు. నెమలి కన్ను బ్లాగులో పుస్తకాలు సినిమాల పై మంచి విశ్లేషణలు ఇలాగే కొనసాగించండి.💐 బుచికిhttps://www.blogger.com/profile/06835171975706617037noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-24738267072119886222023-01-24T12:36:22.255+05:302023-01-24T12:36:22.255+05:30మీ బ్లాగ్ పధ్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందు...మీ బ్లాగ్ పధ్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు 👏💐.
ఇలాగే మరెన్నో యేళ్ళు నిరాటకంగా సాగిపోవాలని మా ఆకాంక్ష 👍.

అవునండి మలయాళం, మరాఠీ భాషా చిత్రాలు విభిన్నంగా ఆసక్తికరంగా ఉంటున్నాయి. మోహన్ అగాషే, ఇటీవలే కాలం చేసిన విక్రమ్ గోఖలే మరాఠీ నటుల్లో పేరెన్నిక గలవారు.

ఈ మధ్య మరణించిన తెలుగు సీనియర్ నటుల్లో చలపతిరావు పేరు మరచినట్లున్నారు. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com