tag:blogger.com,1999:blog-3179111145102142975.post7487933407695053094..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: నాయికలు-మందాకినిమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-10553450317494662872012-10-13T10:10:22.216+05:302012-10-13T10:10:22.216+05:30మీ రివ్యూ లంటే నాకు చాల ఇష్టం మురళి గారు . ఆనందో బ...మీ రివ్యూ లంటే నాకు చాల ఇష్టం మురళి గారు . ఆనందో బ్రహ్మ నేను చాలా సార్లు చదివిన నవల . మీరు రివ్యూ రాసారేమోనని చూస్తె ఈ లింక్ దొరికింది ."కొందరికి చెప్పటానికి చాలా ఉన్నా విప్పటానికి నోరుండదు అంటూ గోదావరి గురించి రాసినా , పెద్దతనం తో పెద్దక్కయ్య , చిరునవ్వుతో చిన్నక్కయ్య , మూతి బిగింపు కొత్తల్లుడూ అంటూ సంక్రాతి గురించి రాసినా , మనిషికీ మనిషికీ మధ్య హక్కులూ బాధ్యతలూ ఇవేనా ఉండేదీ అంటూ మానవీయ సంబంధాల గురించి రాసినా ,ఆకాశం లో వెళ్ళే అప్సరస ఇంటి ముందుకొచ్చి ముగ్గేస్తుంది అని కవితాత్మకం గా రాసినా" అన్ని వాక్యాలూ అద్భుతాలే ! మీ రివ్యూ కి ధన్యవాదములు పరుచూరి వంశీ కృష్ణ .https://www.blogger.com/profile/05798557551183844223noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-92044550093071074672009-09-13T18:06:58.126+05:302009-09-13T18:06:58.126+05:30మీ టపా చదివాకే ఆనందోబ్రహ్మ కొన్నానండి..అందుకే చదివ...మీ టపా చదివాకే ఆనందోబ్రహ్మ కొన్నానండి..అందుకే చదివిన వెంటనే నా అనుభూతులు చెప్పాను.ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-68798116672535679822009-09-13T17:24:20.856+05:302009-09-13T17:24:20.856+05:30@ప్రణీత స్వాతి: పుస్తకం చదవగానే నా టపాని గుర్తు పె...@ప్రణీత స్వాతి: పుస్తకం చదవగానే నా టపాని గుర్తు పెట్టుకుని ఇక్కడికి వచ్చి మీ అనుభూతిని పంచుకున్నందుకు ధన్యవాదాలు.. నేను అప్పుడప్పుడూ తిరగేస్తూ ఉంటాను.. మొత్తం నవల చదవకపోయినా, మందాకిని ఉన్న భాగాన్ని వదలను.. 'గోధూళి వేళ.. కానీ మాసం పుష్యమి కావడంతో...' కంఠతా వచ్చు నాకు :-)మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-69056562966634924632009-09-13T14:35:30.272+05:302009-09-13T14:35:30.272+05:30చాలా రోజుల క్రితం ఆనందోబ్రహ్మ దూరదర్శన్లో సీరియల్ ...చాలా రోజుల క్రితం ఆనందోబ్రహ్మ దూరదర్శన్లో సీరియల్ గా వచ్చినట్టు చిన్న జ్ఞాపకం..సోమయాజి తాతగారు చనిపోవడం, అతను వేరే వూరు వెళ్ళడం..అంతే గుర్తు నాకు.ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-3325109459568982382009-09-13T13:22:37.266+05:302009-09-13T13:22:37.266+05:30ఇప్పుడే ఆనందోబ్రహ్మ పూర్తి చేసి లేచాను..వెంటనే మీక...ఇప్పుడే ఆనందోబ్రహ్మ పూర్తి చేసి లేచాను..వెంటనే మీకు ధన్యవాదాలు చెప్పాలనిపించింది.
చాలా మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు.
స్త్రీత్వం..వ్యక్తిత్వం కలబోసిన మందాకినీ, పదహారేళ్ళకే యెంతో మానసిక పరిణితి సాధించిన సోమయాజి...ఎంత గొప్ప అనుబంధం వారిద్దరిదీ...ఎండమూరి చాలా అద్భుతంగా ఆవిష్కరించారు వారి బంధాన్ని.
యండమూరిగారు చెప్పిన యాంత్రిక జీవనం చూడడానికి 2054 వరకూ ఆగనవసరం లేదేమోననిపించింది. ధన్యవాదాలు మురళిగారూ.ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-18307691277834938142009-04-13T13:15:00.000+05:302009-04-13T13:15:00.000+05:30మీరు పుస్తకం.నెట్ చూస్తారా? మీరు చదివిన పుస్తకాల గ...మీరు పుస్తకం.నెట్ చూస్తారా? మీరు చదివిన పుస్తకాల గురించి అక్కడ రాయగలరా? మిమ్మల్ని ఎలా సంప్రదించడం ఈ విషయం పై? నాకు ఓ సారి ఈ మెయిల్ చేయగలరా..మీకు వివరాలు తెలుపగలను...Shttps://www.blogger.com/profile/08867007063775557734noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-74634096351481871892009-04-07T12:21:00.000+05:302009-04-07T12:21:00.000+05:30@మధురవాణి: తప్పక చదవండి, మిమ్మల్ని నిరాశ పరచదు.. అ...@మధురవాణి: తప్పక చదవండి, మిమ్మల్ని నిరాశ పరచదు.. అంకె కోసం కాదండి, నేను టపా పబ్లిష్ చేసేటపుడు చూసి, చివర్లో ఓ వాక్యం రాశాను. మీ అందరి అభిమానానికి, ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
@చైతన్య: అండర్ వరల్డ్ వాళ్ళతో పెట్టుకోవడం ఎందుకు చెప్పండి? :) అందుకే యండమూరి మందాకిని గురించి రాశాను. ధన్యవాదాలు.
@పరిమళం: మందాకిని నాకు కూడా చాలా ఇష్టమైన పాత్ర అంది. మీ అభిమానానికి ధన్యవాదాలు.
@ఉమాశంకర్: మల్లాది వారి మందాకిని క్యూ లో ఉందండి:) 'యాభై' నాక్కూడా ఆశ్చర్యంగానే ఉంది. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-68427055874043719412009-04-06T19:02:00.000+05:302009-04-06T19:02:00.000+05:30నేనైతే మల్లాది గారి మందాకిని ని పరిచయం చేస్తున్నా...నేనైతే మల్లాది గారి మందాకిని ని పరిచయం చేస్తున్నారేమో అనుకున్నా..

అప్పుడే యాభై? :) బావుంది..ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-42037216372715137232009-04-04T09:22:00.000+05:302009-04-04T09:22:00.000+05:30మందాకిని పాత్ర నాకు చాలా ఇష్టం ...ఆనందోబ్రహ్మ లో య...మందాకిని పాత్ర నాకు చాలా ఇష్టం ...ఆనందోబ్రహ్మ లో యండమూరిగారంటారు స్త్రీ ..స్త్రీత్వానికి దూరమై ..ఆకారంలో పురుషునికి దగ్గరై ....అని ..కానీ ఆ పుస్తకం ఉన్నన్నాళ్ళూ మూర్తీభవించిన స్త్రీత్వాన్ని అందరూ గుర్తుంచుకునేలా ఉంటుంది మందాకిని .నాకు చాలా నచ్చిన ఆయన రచనల్లో ఆనందో బ్రహ్మ ఒకటి .పరిచయం చేసినందుకు ధన్యవాదాలండీ .మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-88141593446852521392009-04-04T09:21:00.000+05:302009-04-04T09:21:00.000+05:30మురళి గారూ ! అభినందనలండీ ! మధురవాణిగారన్నట్టు సంఖ...మురళి గారూ ! అభినందనలండీ ! మధురవాణిగారన్నట్టు సంఖ్యకాదు ముఖ్యం .అన్నీ మంచి టపాలు ...ఏకబిగిని చదివేయాలనిపించే పుస్తక (పాత్రల) పరిచయాలు...ఇంకా మీపోస్టుల గురించి చెప్పుకుంటూ పొతే ఇదొక పోష్టు అవుతుందేమో .... :) నెమలికన్ను మురళిగారుగా మీ స్థానం మా హృదిలో పదిలం .మీకు త్వరలోనే వందో పోష్టు అభినందనలు తెలపాలని కోరుకుంటున్నా ...పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-37229313417499373402009-04-03T20:51:00.000+05:302009-04-03T20:51:00.000+05:30టైటిల్ చూసి ఒకప్పటి హీరోయిన్ మందాకినీ గురించి రాసా...టైటిల్ చూసి ఒకప్పటి హీరోయిన్ మందాకినీ గురించి రాసారేమో అనుకున్నానండి :)
మీ పోస్ట్ మొత్తం ఇంకా చదవలేదు...చదివి మళ్లీ కామెంట్ చేస్తా...చైతన్యhttps://www.blogger.com/profile/17264756534152367851noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-16080730202794028962009-04-03T19:11:00.000+05:302009-04-03T19:11:00.000+05:30అన్నట్టు మరచాను.క్రికెట్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ...అన్నట్టు మరచాను.
క్రికెట్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ లాగా.. మీక్కూడా ఏదన్న బిరుదు ఇవ్వాలనిపిస్తుంది ;)
50 అంకె అని కాకుండా.. అన్నీ మంచి మంచి పోస్టులు.. అదీ ఇంత తక్కువ కాలంలో రాసినందుకు గానూ..!
ఇలాగే ఇంకా మంచి టపాలు రాయడానికి మీకు తీరికా, ఓపికా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ..
శుభాభినందనలతో..
మధురమధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-71929577834941237522009-04-03T19:08:00.000+05:302009-04-03T19:08:00.000+05:30యండమూరి నవలలు చాలానే చదివాను గానీ.. ఆనందోబ్రహ్మ చద...యండమూరి నవలలు చాలానే చదివాను గానీ.. ఆనందోబ్రహ్మ చదవలేదండీ :(
కాకపోతే చదవాల్సిన లిస్టులో ఉంది. మీరు చేసిన మందాకినీ పరిచయం ఇంకా ఆసక్తిని పెంచింది.మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.com