tag:blogger.com,1999:blog-3179111145102142975.post7387811662866725799..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: మల్లాది 'పరంజ్యోతి'మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-19041890343242592112011-09-20T20:09:11.340+05:302011-09-20T20:09:11.340+05:30@స్నిగ్ధ: భలేవారే.. సిస్టం సమస్య సాల్వు అయ్యే ప్రయ...@స్నిగ్ధ: భలేవారే.. సిస్టం సమస్య సాల్వు అయ్యే ప్రయత్నాలు chestaanandee..

@జంపాల చౌదరి: అచ్చుతప్పు అయి ఉండవచ్చండీ అయితే..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-67400409232747154262011-09-19T09:51:36.654+05:302011-09-19T09:51:36.654+05:30ఆ పత్రిక పేరు ప్రజామాత కాదు, ప్రజామత అనుకుంటానండీ....ఆ పత్రిక పేరు ప్రజామాత కాదు, ప్రజామత అనుకుంటానండీ. నా చిన్నతనంలో, బ్రాడ్షీట్ ఫార్మాట్లో వచ్చేది ఆ పత్రిక - వారపత్రిక అని గుర్తు. ఆ పత్రిక బెంగుళూరునుంచి వచ్చేది అని లేశామాత్రపు గుర్తు. ఆ పత్రిక ఆఖరుపేజీల్లో ఉండే మహామాంత్రికుడు మాండ్రేక్ అనే బొమ్మల సీరియల్ (Mandrake the Magicianకు అనువాదం)మాత్రం బాగా గుర్తుంది. - జంపాల చౌదరిChowdaryhttps://www.blogger.com/profile/09857909221652024778noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-60283124038956732912011-09-18T20:25:14.339+05:302011-09-18T20:25:14.339+05:30మురళి గారు,మీరు నా బ్లాగ్ ని చూస్తున్నాను అని చెప్...మురళి గారు,మీరు నా బ్లాగ్ ని చూస్తున్నాను అని చెప్పడమే నాకు చాలా సంతోషం...
థాంకూ సో మచ్....స్నిగ్ధhttps://www.blogger.com/profile/17894082740868261860noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-70548494580672851332011-09-18T14:46:50.205+05:302011-09-18T14:46:50.205+05:30@జంపాల చౌదరి: భావల్ సన్యాసి కేసు గురించీ, అప్పట్లో...@జంపాల చౌదరి: భావల్ సన్యాసి కేసు గురించీ, అప్పట్లో 'ప్రజామాత' పత్రికలో వచ్చిన కథనాల గురించీ పుస్తకం చివర్లో ప్రస్తావించారండీ మల్లాది.. కానైతే ఆ ఆంగ్ల పుస్తకాల ప్రస్తావన లేదు :)) ..ధన్యవాదాలు.

@రాజేంద్ర కుమార్ దేవరపల్లి: అరె.. నేను 'రాజా రమేష్' చూడలేదండీ.. లేకుంటే చదివేటప్పుడే గుర్తొచ్చేది.. భావల్ సన్యాసి కేసు గురించి మల్లాది ప్రస్తావించారు.. ధన్యవాదాలండీ..

@వేణూ శ్రీకాంత్: నేను సందేహ పడి ఊరుకున్నాను, మీరు సమాధానాన్ని పరిశోధించారు!! గ్రేట్ అండీ.. నిజమే మీరు చెప్పిన విధంగా జరిగి ఉండొచ్చు.. ఎందుకో తెలీదు కానీ, మీకీ వ్యాఖ్య రాస్తుంటే ఏర్పోర్ట్ లో మీకు సెండాఫ్ ఇస్తున్నట్టుగా ఉంది.. వీలైనప్పుడల్లా పలకరించే ప్రయత్నం చేయండి.. ..ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-10054611816218574732011-09-18T14:41:34.533+05:302011-09-18T14:41:34.533+05:30@పద్మవల్లి: మీరూనా!!..ధన్యుడినండీ.. ఒక్క మాటలో చెప...@పద్మవల్లి: మీరూనా!!..ధన్యుడినండీ.. ఒక్క మాటలో చెప్పాలంటే కమర్షియల్ ఫార్మాట్ లో రాసిన ఆధ్యాత్మిక నవలండీ ఇది.. ధన్యవాదాలు.

@శశి కళ: నిజమండీ.. కారణం ఉండే ఉంటుంది.. వేణూ శ్రీకాంత్ గారు వివరంగా చెప్పారు కదా.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-35665866619639087172011-09-18T14:40:07.823+05:302011-09-18T14:40:07.823+05:30@కొత్తావకాయ: నా అర్హతకి మించిన ప్రశంశ కొత్తావకాయ గ...@కొత్తావకాయ: నా అర్హతకి మించిన ప్రశంశ కొత్తావకాయ గారూ.. అభిమానానికి ధన్యుడిని..

@మాలాకుమార్: ధన్యవాదాలండీ..

@స్నిగ్ధ: పుస్తక ప్రదర్శనలో దొరకచ్చండీ.. వర్డ్ ప్రెస్ బ్లాగుల్లో కామెంటడం బాగా కష్టమయ్యిందండీ ఆ మధ్యన. అప్పటినుంచీ చదివినా మౌనంగా వచ్చేస్తున్నా.. మరోసారి ప్రయత్నించాలి.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-37890769652988389832011-09-17T19:02:08.896+05:302011-09-17T19:02:08.896+05:30చౌదరి గారు, ఈ నవల చివర మల్లాది గారు కూడా ఈ భావల్ స...చౌదరి గారు, ఈ నవల చివర మల్లాది గారు కూడా ఈ భావల్ సన్యాసి కేసు విషయమై ప్రస్తావించారండీ... ఆ కేసు వివరాలు ప్రజామాత పత్రికలో సీరియల్ గా వచ్చేవని ఆ కేసు నేపధ్యంగా ఆధ్యాత్మిక విషాయలను కలిపి ఈ నవల రాశానని చెప్పారు అందులో..వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-71759294245859550162011-09-17T19:00:09.946+05:302011-09-17T19:00:09.946+05:30మీరు చివరి పేరాలో అడిగిన సందేహమే నాకు కూడా వచ్చింద...మీరు చివరి పేరాలో అడిగిన సందేహమే నాకు కూడా వచ్చింది. నవల పూర్తిచేశాక నాకు నేను ఇచ్చుకున్న సమాధానమ్ ఇది. పరంజ్యోతి ఆత్మ ప్రక్షాళన అయి సాధువైంది కానీ శరీరం, రక్తం ఇంకా క్షత్రియునివే అందుకే క్షాత్ర ధర్మం సాధు ధర్మాల మధ్య అతను ఊగిసలాడాడు. గతం గుర్తొచ్చిన వెంటనే వారిపై పగతీర్చుకోవాలని అతనికి అనిపించింది. శిష్యులు అతనిని మీరెందుకు ఆపడంలేదు అని అడిగినపుడు పరంజ్యోతి గురువు గారు స్పష్టంగా చెప్తారు కదా అతని ప్రారబ్ధ కర్మ అతనిని ఆ వైపు ప్రేరేపిస్తుంది అతనా కర్మ ఫలాన్ని అనుభవించాక అతని ప్రారబ్దకర్మ ప్రకారం మనలని కలవాలని ఉన్నా లేక దానిని అధిగమించి స్వచ్ఛంద కర్మ ద్వారా కానీ తిరిగి మనతో కలవవచ్చు అని. పరంజ్యోతి తన సాధన ద్వారా పాపఫలాన్ని నివృత్తిచేసుకున్నాడు కానీ కర్మఫలాన్ని కాదు.

గుర్తొచ్చిన వెంటనే వారిపై పగ తీర్చుకోవాలనిపించినా పుష్కర కాలంలో అతను సంపాదించిన ఙ్ఞానం అతనిని ఏదో ఒక చర్యకు పాల్పడకుండా భగవంతుడు తనను పరికరంగా వాడుకుని వారిని ఏదైనా శిక్షించాలని ఉంటే ఉపయోగపడాలని మాత్రమే నిమిత్తమాత్రంగా ప్రేక్షకుడిలా జరిగే సంఘటనలు చూస్తూ సంస్థానం దగ్గరలోని ఆలయంలో ఉన్నాడు తప్ప కోటలోకి తానుగా అడుగుపెట్టలేదు. అలాగే ఇది తన సాధన వలన తనకి అబ్బిన శక్తులను గుర్తించడానికి గురువు సూచించిన ఒక మార్గంగా కూడా అనుకోవచ్చు. ఇంకా ఆలోచిస్తే అతనిలో విషయవాంఛలు పూర్తిగా అదుపులోకి వచ్చాయోలేదో పరీక్షించడానికి గురువు/దైవం పెట్టిన పరీక్షగా కూడా అనుకోవచ్చు. పరంజ్యోతి గురువుగారు కూడా తన పూర్వజన్మలో తను సాధించినవన్నీ మరచి ఈజన్మలో తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికే క్షుద్రవిద్యవైపు ఆకర్షితుడవడం ఎందుకో నాకు గుర్తొస్తుంది. ఎంతటి సాధకులైన ప్రారభ్ద కర్మననుసరించి నడచుకోక తప్పదేమో.

నాకు ఈ నవల ఎంతగా నచ్చిందో, నన్నెంత ఆలోచింపచేసిందో ఇంత పెద్ద కామెంట్ రాశాక విడిగా చెప్పాల్సిన పనిలేదేమో కదా :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-4498932664490923952011-09-17T12:17:31.334+05:302011-09-17T12:17:31.334+05:30మీరు ఇక్కద ఇచ్చిన కథాపరిచయం చూస్తుంటే గతంలో వచ్చిన...మీరు ఇక్కద ఇచ్చిన కథాపరిచయం చూస్తుంటే గతంలో వచ్చిన `రాజా రమేష్ ' అనే సినిమా కథ(అసలు బెంగాలీ మూలం -సన్యాసి రాజా-సినిమా,నవల) నుంచి కథాభాగం కొంతవరకూ ఉదారంగా ఎత్తుకొచ్చినట్లుంది.`Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-73045486876488153142011-09-17T00:39:51.320+05:302011-09-17T00:39:51.320+05:30ఈ పుస్తకం నేను చదవలేదు కానీ మీ పరిచయం చదువుతుంటే మ...ఈ పుస్తకం నేను చదవలేదు కానీ మీ పరిచయం చదువుతుంటే మూడు విషయాలు గుర్తుకు వచ్చాయి: భోవాల్ సన్యాసి కేసు, రత్నదీపం అనే నవల, రాజా రమేష్ అనే సినిమా.

బెంగాల్లో భవల్ (దీన్ని తెలుగు పుస్తకాలలో భోవాల్ అనేవారని గుర్తు; బహుశా బెంగాలీలో భ భొ అవటం వల్ల కాబోలు) సంస్థానం రాజుగారు సుఖవ్యాధులతో పాతికేళ్ళ వయస్సులో డార్జిలింగ్‌లో మరణించగా, అక్కడే అంత్యక్రియలు చేశారు. పదిపన్నెండేండ్ల తర్వాత ఆ ఊరికి వచ్చిన ఒక సన్యాసిని ఊరి వాళ్ళు తమ రాజుగా గుర్తు పట్టారు. కొంతమంది కుటుంబసభ్యులు, ఊరి ప్రజల సహాయంతో నేనే రాజుని అని ఆయన వాజ్యం వేశాడు. కానేకాదని రాజుగారి భార్య, బ్రిటిష్ ప్రభుత్వమూ వాదించాయి. తాను చితిపై ఉండగా వచ్చిన వరదల్లో తాను కొట్టుకుపోయానని, ఒక సన్యాసి తనను రక్షించాడని, అతని వద్దే తాను ఇన్నాళ్ళు ఉన్నాను అని సన్యాసి కథనం. 16 ఏళ్ళ పాటు జరిగిన కేసు, కొన్ని వందల సాక్షుల్ని విచారించాక, 1946లో ప్రీవీకౌన్సిల్ సన్యాసి తరపున తీర్పు ఇవ్వటంతో ముగిసింది. కొసమెరుపేమిటంటే తీర్పు వచ్చిన రోజునే సన్యాసికి పక్షవాతం వచ్చి రెండు రోజుల తర్వాత మరణించాడు.

ఈ కేసు గురించి తెలియకముందు యువ పత్రికలో రత్నదీపం (అని గుర్తు) అనే బెంగాలీ నవల అనువాదం ఇదే ఇతివృత్తంతో చదివాను. ఈ కేసు గురించి ఫారెన్సిక్ మెడిసిన్ కోర్సులో చదువుతున్న రోజుల్లో రాజా రమేష్ అనే తెలుగు చిత్రం (ఏదో బెంగాలీ చిత్రం మీద ఆధారపడింది; అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, జగ్గయ్య) ఇదే ఇతివృత్తంతో వచ్చింది.

వికీపీడియాలో వెదికితే http://en.wikipedia.org/wiki/Bhawal_case కనిపించింది. ఈ కేసు మీద 2002, 2003లలో రెండు కొత్త పుస్తకాలు ఆంగ్లంలో వచ్చాయని తెలిసింది. -- జంపాల చౌదరిChowdaryhttps://www.blogger.com/profile/09857909221652024778noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-14357962042388567362011-09-16T21:04:25.162+05:302011-09-16T21:04:25.162+05:30నిజమె...ఆన్నెళ్ళు తపసు చెసి ఇంకా కక్ష తీర్చుకోవటం
...నిజమె...ఆన్నెళ్ళు తపసు చెసి ఇంకా కక్ష తీర్చుకోవటం
యెమిటి?అయినా మల్లాది గారు వ్రాసారు అంటె యెదొ
ఆలొచిన్చె ఉంటారు.శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-86872002905530274632011-09-16T18:42:07.894+05:302011-09-16T18:42:07.894+05:30ఈ నవల నేను చదవలేదు. మల్లాది పుస్తకాలు ఆమాట కొస్తే ...ఈ నవల నేను చదవలేదు. మల్లాది పుస్తకాలు ఆమాట కొస్తే కాలక్షేపం పుస్తకాల మీద విరక్తి కలిగి చాలా యేళ్ళయ్యింది. ఇప్పుడు ఇది చదివాకా ఈ పుస్తకం చదవాలని ఉంది. ఇక, మీ సమీక్షలు /పరిచయాల విషయానికొస్తే, కొత్తావకాయ గారి మాటే నాదీను.పద్మవల్లిhttps://www.blogger.com/profile/16316789780966415691noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-24396856727741335572011-09-16T12:53:03.883+05:302011-09-16T12:53:03.883+05:30గురువు గారు, సూపరు....నా బ్లాగు పైన శీత కన్ను వేసా...గురువు గారు, సూపరు....నా బ్లాగు పైన శీత కన్ను వేసారేమిటి??స్నిగ్ధhttps://www.blogger.com/profile/17894082740868261860noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-18966228217323512872011-09-16T12:52:06.768+05:302011-09-16T12:52:06.768+05:30ఇందు గారి బ్లాగ్ లో ఈ నవల గురించి చదివినప్పటినుంచి...ఇందు గారి బ్లాగ్ లో ఈ నవల గురించి చదివినప్పటినుంచి అనుకుంటున్నాను వెంటనే నవల తెచ్చుకుని చదువుదామని..కానీ బెంగళూరు తెలుగు నవలలు ఎక్కడ దొరుకుతుందో తెలియటం లేదు..మీ సమీక్ష చదివాక ఎప్పుడెప్పుడు చదువుదామా అని ఉంది...స్నిగ్ధhttps://www.blogger.com/profile/17894082740868261860noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-14875458329778114812011-09-16T11:56:12.529+05:302011-09-16T11:56:12.529+05:30ఈ నవల నేనూ చదివానండి . మల్లాది మిగితా నవలల కన్నా ఇ...ఈ నవల నేనూ చదివానండి . మల్లాది మిగితా నవలల కన్నా ఇది కొంచం భిన్నం గా వుంటుంది . సమీక్ష బాగుంది .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-65369984540805731692011-09-15T23:52:14.601+05:302011-09-15T23:52:14.601+05:30మిమ్మల్ని మించిన సమీక్షకుడిని చూడలేదు. నవల చదివి మ...మిమ్మల్ని మించిన సమీక్షకుడిని చూడలేదు. నవల చదివి మీ సమీక్ష చదివితే మరో సారి నవల చదవనిదే మనసూరుకోదు. మీ దృక్కోణంలోంచి చూడాలి అనిపించడం, అనిపించేలా చేయడం మీ ప్రత్యేకత. అభినందనలు.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.com