tag:blogger.com,1999:blog-3179111145102142975.post733217806498620950..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: అమెరికన్ ఎన్నికలూ, ఇండియన్ కరెన్సీ.. మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-23848962239992019752016-11-19T21:56:43.502+05:302016-11-19T21:56:43.502+05:30@కేఎస్వివి: ధన్యవాదాలండీ.. @కేఎస్వివి: ధన్యవాదాలండీ.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-76518075630786619982016-11-10T10:07:49.405+05:302016-11-10T10:07:49.405+05:30మీ అనాలసిస్ కరక్టే...అమెరికన్లు అమెరికా గురించి......మీ అనాలసిస్ కరక్టే...అమెరికన్లు అమెరికా గురించి...వాళ్ళ కష్టాలు తీరుస్తాడని..ట్రంప్ మీద ఆశలు పెట్టుకున్నరన్నది వాస్తవం...అది ఫలితాల్లో నిరూపణ అయ్యింది..ఇక బ్లాక్ మనీ కుప్పలు తెప్పలుగా దాచుకున్న వాళ్ళ పరిస్థితి ఇలానే ఉంటుంది అని ఊహిస్తున్నాం....<br />బరేలీలో బయటపడిన వైనం<br />బరేలీ (యూపీ), నవంబరు 9: పెద్ద నోట్లపై నిషేధం అప్పుడే నల్లధనంపై ప్రభావం చూపుతోంది. గోతాల్లో నింపి తగలబెట్టిన రూ.1000, రూ.500 నోట్లను ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో గుర్తించారు. గోతాల్లో వేసి మసి చేసిన పెద్ద నోట్లను బరేలీ, సీబీ గంజ్‌లోని పర్సా ఖేడా రోడ్లో కనుగొన్నారు. ఓ కంపెనీకి చెందిన ఆ నోట్లను బస్తాల్లో వేసి తీసుకువచ్చిన కార్మికులు కాల్చేసినట్లు సమాచారం. ముందుగా ఆ నోట్లు ముక్కలు చేసి, ఆ తర్వాత తగలబెట్టారని పోలీసులు తెలిపారు. కాగా, కాలిపోకుండా మిగిలిపోయిన కరెన్సీని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆర్బీఐ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ నోట్లు ఎక్కణ్నుంచి, ఎవరు తెచ్చారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని బరేలీ పోలీసులు వెల్లడించారు.<br />(ఆంధ్రజ్యోతి డైలీ నుండి)Anonymousnoreply@blogger.com