tag:blogger.com,1999:blog-3179111145102142975.post7294780356335695640..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: షోడా నాయుడుమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-23724355696448949472011-07-20T21:09:45.758+05:302011-07-20T21:09:45.758+05:30@ఆ.సౌమ్య: షోడా నాయుడు, ధనలక్ష్మి, బంగారుమురుగు, మి...@ఆ.సౌమ్య: షోడా నాయుడు, ధనలక్ష్మి, బంగారుమురుగు, మిధునం... వీటిలో ఏ రెండు కథలనీ పోల్చలేమండీ.. దేనికదే ప్రత్యేకమైనది.. నాకు ఈక్షణంలో చదివినా చివరి వాక్యాల దగ్గర కళ్ళు మసక బారతాయి.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-66579392834024277802011-07-20T17:01:20.083+05:302011-07-20T17:01:20.083+05:30నాకు ఈ పుస్తకంలో బాగా నచ్చిన కథ షోడానాయుడే...ఇంకా ...నాకు ఈ పుస్తకంలో బాగా నచ్చిన కథ షోడానాయుడే...ఇంకా చెప్పాలంటే మిధునం కంటే కూడా గొప్ప కథ ఇది. కథ చివరి సన్నివేశం చదివినప్పుడు కంట తడి పెట్టాను. మీరూ నాలగే ఆలోచిస్తున్నారన్నమాట :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-16206085247330970442011-07-19T22:17:26.582+05:302011-07-19T22:17:26.582+05:30@వేణూ శ్రీకాంత్: అయ్యో.. చాలా బాగుండే కథలండీ అవి.....@వేణూ శ్రీకాంత్: అయ్యో.. చాలా బాగుండే కథలండీ అవి.. పేజీలు మిస్సవ్వడం బాధాకరం.. కొత్త ఎడిషన్ తప్పక తీసుకోండి.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-33387704890853327942011-07-19T02:22:29.608+05:302011-07-19T02:22:29.608+05:30చాలాకాలం క్రితం మిధునం పుస్తకం కొంటే అందులో షోడానా...చాలాకాలం క్రితం మిధునం పుస్తకం కొంటే అందులో షోడానాయుడు, బంగారు మురుగు కథల్లోనే చెరినాలుగు పేజీలు మిస్ అయ్యాయండి.. దానితో చదవాలనిపించక చదవలేదు. ప్రస్తుతం కొత్త ఎడిషన్ వచ్చిందంటున్నారు ఇంకా మా గుంటూరు విజయవాడల్లో రాలేదు ఎదురు చూస్తున్నాను.. వీరి ఆంధ్రజ్యోతి కాలమ్స్ “రంగులరాట్నం” పుస్తకమ్ చదివాను వ్యంగ్యం బాగా రాసారు వాటిల్లో.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-15545785078867700362011-07-18T23:06:50.470+05:302011-07-18T23:06:50.470+05:30@రవి: చదివానండీ మీ కథ!! బాగుంది. ముఖ్యంగా ముగింపు....@రవి: చదివానండీ మీ కథ!! బాగుంది. ముఖ్యంగా ముగింపు... ...ధన్యవాదాలు. <br />@బుద్దా మురళి: అవునండీ.. ముఖ్యంగా చంద్రబాబు మీద.. 'శ్రీ కాలమ్' అని పుస్తకం కూడా వచ్చింది.. ఆయన అటు సినిమాలు, ఇటు దిన పత్రికలూ, మధ్యలో వార పత్రికలూ, ఇంతలో టీవీ.. ఇలా అనేక రంగాల్లోకి వెళ్ళడం వల్ల ఎక్కడా రావల్సినంత పేరు రాలేదేమో అని నా అభిప్రాయం అండీ.. ఈమధ్యన కథలు కూడా ఏమీ రాసినట్టు లేరు.. మార్కెటింగ్.. నిజమేనేమో... ధన్యవాదాలు..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-56120073704413669202011-07-18T23:03:39.628+05:302011-07-18T23:03:39.628+05:30@పక్కింటబ్బాయి: భలే కో-ఇన్సిడెన్స్!! శ్రీరమణ గారిన...@పక్కింటబ్బాయి: భలే కో-ఇన్సిడెన్స్!! శ్రీరమణ గారిని మొదటిసారి కలిసినప్పుడు నేను కూడా మొదట మాట్లాడింది 'షోడా నాయుడు' గురించే.. ఆయన పక్కనున్న వారెవరో "అదేంటండీ, అందరూ మిధునం గురించి అడుగుతారు" అన్నారు కూడా. మగ్గాలు ఆగిపోయి కాలం స్థంభించి పోయినట్టు ఉండడాన్ని గురించి అడిగాను మొదట. అంటే ఆ ఆలోచన ఎలా వచ్చిందని.. వాళ్ళ తెనాలి కబుర్లు చెప్పారు ఓపిగ్గా... ఇంకా చాలానే ఉన్నాయి లెండి.. అన్నట్టు కొన్ని కొన్ని వాచ్యంగా చెప్పడం కన్నా, చెప్పీ చెప్పనట్టుగా చెప్పడమే బాగుంటుందనిపిస్తుంది నాకు.. ధన్యవాదాలు. <br />@ప్రసీద: అవునండీ.. నా మొట్ట మొదటి టపాలో రాశాను :)) ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-48664592790152104412011-07-18T15:15:00.700+05:302011-07-18T15:15:00.700+05:30బాగుందండి మురళి గారు ఆంధ్రజ్యోతి డైలీ లో ఆయన రాసిన...బాగుందండి మురళి గారు ఆంధ్రజ్యోతి డైలీ లో ఆయన రాసిని రాజకీయ వ్యంగ్యం అద్భుతంగా ఉండేది. ఆయనకు ఎందుకో గాని రావలసినంత పేరు రాలేదు అనిపిస్తోంది ( రాయడం వస్తే సరిపోదు మార్కెటింగ్ తెలివితేటలూ కూడా ఉండాలేమో )buddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-57745410097442363652011-07-18T13:33:27.130+05:302011-07-18T13:33:27.130+05:30మంచికథ గుర్తు చేశారు. షోడానాయుడు స్ఫూర్తితో చాలాకా...మంచికథ గుర్తు చేశారు. షోడానాయుడు స్ఫూర్తితో చాలాకాలం క్రిందట నా చిన్నతనం సంఘటన <a href="http://blaagadistaa.blogspot.com/2008/07/blog-post.html" rel="nofollow">కథగా</a> రాశాను, మా మాండలికంలో.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-28093141806667333632011-07-18T07:53:24.615+05:302011-07-18T07:53:24.615+05:30బావుంది మురళిగారూ.. ఎప్పటికీ బావుండే కధలలో ఇది కూడ...బావుంది మురళిగారూ.. ఎప్పటికీ బావుండే కధలలో ఇది కూడా ఒకటి.. ఐతే మీ బ్లాగ్ పేరు వెనక ఉన్న కధ ఇది అన్నమాట..Anonymoushttps://www.blogger.com/profile/02254673255122653781noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-12994371582245325992011-07-17T22:42:14.515+05:302011-07-17T22:42:14.515+05:30అందరూ మిథునం మిథునం అంటారు కానీ నాకు ఈ కథే చాలా ఇష...అందరూ మిథునం మిథునం అంటారు కానీ నాకు ఈ కథే చాలా ఇష్టమండీ. మొన్నెవరో పుస్తకంలో రాస్తూ, కథ ముగింపు నాటకీయంగా ఉందని విమర్శిస్తే నాకు చాలా బాధేసింది. మీరు కూడా ఆ ముగింపు గురించి నాలా ఆలోచించడంతో రిలీఫ్ గా చాలా హాపీగా అనిపించింది. బాల్యాన్ని షోడా గోళీతో సింబలైజ్ చేశారు శ్రీరమణ. ముఖ్యంగా చివర్లో నాయుణ్ణి రససిద్ధుడంటారు చూడండీ ఆ వాక్యం మాత్రం మరువలేను.<br />నేను శ్రీరమణ గారితో ఫోన్లో మాట్లాడాను ఈ కథ చదివి పరవశించి. షోడా గోళీ బాల్యమే కదండీ ఆ బాల్యపు మాధుర్యాన్నేగా నాయుడు చివర్లో ఇచ్చింది అంటే అవును కానీ వాచ్యంగా ఆ కథలో చెప్తే అందం పోతుందని చెప్పలేదన్నారాయన.Anonymousnoreply@blogger.com