tag:blogger.com,1999:blog-3179111145102142975.post7261086569100550441..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: ఐదేళ్ళ క్రితం...మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-47244140156662420042010-01-09T14:02:00.864+05:302010-01-09T14:02:00.864+05:30@బోనగిరి: సునామీ అనుభవం తర్వాత యంత్రాంగం మీద దృష్ట...@బోనగిరి: సునామీ అనుభవం తర్వాత యంత్రాంగం మీద దృష్టి పెట్టారండీ.. ఆ దిశగా ఇంకా కృషి జరుగుతూనే ఉంది.. ధన్యవాదాలు.
@పరిమళం: ప్రస్తుత సమస్యలకి ప్రళయం పరిష్కారం కాదండీ.. ధన్యవాదాలు.
@మధురవాణి: కాలం ఎక్కడా ఆగదు కదండీ.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-64792614779235098612010-01-07T16:43:59.783+05:302010-01-07T16:43:59.783+05:30"మనిషి కన్నా ప్రకృతి ఎప్పుడూ సుప్రీమే. మానుషు..."మనిషి కన్నా ప్రకృతి ఎప్పుడూ సుప్రీమే. మానుషుల మధ్య సంబంధాలు బలహీన పడుతున్న ప్రతిసారీ వారిని కలిపే పనికి ప్రకృతి పూనుకుంటుంది."
మీరు చెప్పిన ఈ మాటలు అక్షర సత్యాలు.
నాకైతే అప్పుడే ఐదేళ్ళు గడిచాయా అనిపిస్తోంది.. ఆ జ్ఞాపకం ఇంకా తడిగానే ఉంది :(మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-73436054879760622052009-12-27T22:21:00.617+05:302009-12-27T22:21:00.617+05:30"మనుషుల మధ్య సంబంధాలు బలహీన పడుతున్న ప్రతిసార..."మనుషుల మధ్య సంబంధాలు బలహీన పడుతున్న ప్రతిసారీ వారిని కలిపే పనికి ప్రకృతి పూనుకుంటుంది" ప్రస్తుత మన ( రాష్ట్ర ) పరిస్థితి చూసి మనసుకు బాధనిపించి ఏ బ్లాగో గుర్తులేదుగానీ ఇదే కోరుకున్నా ఎప్పుడో రాబోయే ప్రళయం ఇప్పుడే రాకూడదా అని !చెన్నై లో సైకతశిల్పులు చేసిన శిల్పాలు పేపర్ లో చూసినపుడు మనసు కలచివేసిందండీ ...పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-33904973263357670402009-12-27T18:21:35.241+05:302009-12-27T18:21:35.241+05:30నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే అండమాన్ నుం...నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే అండమాన్ నుంచి చెన్నయి వరకు రావడానికి సునామికి రెండు మూడు గంటలు పడితే, ఈ లోపు ప్రజలకి హెచ్చరికలు ఇవ్వలేరా?
దీనికి సునామి హెచ్చరికల వ్యవస్థ ఎందుకు? అక్కడ అప్పటికే సునామి వచ్చింది కదా. ఇక్కడకూడా రావచ్చునని అనుమానించలేరా?
అసలు దేశంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏదైనా అవాంతరం రాబొతుందని నిరంతరం పసిగట్టే యంత్రాంగం (24 గంటలూ పనిచేసే) ఉందా?
పరిశోధనా సంస్థలన్నీ ఏం చేస్తున్నాయి?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-53223494955620316862009-12-27T18:11:25.268+05:302009-12-27T18:11:25.268+05:30a2zdreams: నిజమేనండీ.. ధన్యవాదాలు..
@శ్రావ్య వట్టి...a2zdreams: నిజమేనండీ.. ధన్యవాదాలు..
@శ్రావ్య వట్టికూటి: ధన్యవాదాలండీ.
@పద్మార్పిత: ధన్యవాదాలండీ..
@సిరిసిరిమువ్వ: అంత తొందరగా మర్చిపోగలిగే విలయం కాదు కదండీ.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-59288133640484476382009-12-27T18:08:35.754+05:302009-12-27T18:08:35.754+05:30@అశోక్: ధన్యవాదాలండీ..
@సునీత: ఉన్నమాటే కదండీ.. ధ...@అశోక్: ధన్యవాదాలండీ..
@సునీత: ఉన్నమాటే కదండీ.. ధన్యవాదాలు.
@చిన్ని: ఆ ఫోటో గురించి చాలా అభ్యంతరాలు వచ్చాయని తర్వాత ఆ పత్రికలోనే చదివినట్టు జ్ఞాపకం అండీ.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-71803363792982204442009-12-27T07:50:40.741+05:302009-12-27T07:50:40.741+05:30సునామి.... ఈ మూడక్షరాల పదం వింటే ఇప్పటికీ ఆ ప్రాంత...సునామి.... ఈ మూడక్షరాల పదం వింటే ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి, మనకి ఆ దృశ్యాలు ఇంకా కళ్ళముందు మెదులుతూనే ఉంటాయి. ప్రకృతి ముందు మానవుడెంత అనిపిస్తుంది.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-27983666544261998122009-12-26T22:45:13.548+05:302009-12-26T22:45:13.548+05:30మనిషి కన్నా ప్రకృతి ఎప్పుడూ సుప్రీమే...మీరు చెప్పి...మనిషి కన్నా ప్రకృతి ఎప్పుడూ సుప్రీమే...మీరు చెప్పింది కరెక్టండి!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-64850091953644177312009-12-26T20:42:11.308+05:302009-12-26T20:42:11.308+05:30Righto!Righto!Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-39622404561708436362009-12-26T20:39:13.597+05:302009-12-26T20:39:13.597+05:30>>మొదటిది మనిషి కన్నా ప్రకృతి ఎప్పుడూ సుప్రీ...>>మొదటిది మనిషి కన్నా ప్రకృతి ఎప్పుడూ సుప్రీమే<<

బాగా చెప్పారు .. కాదు నేనే గొప్ప అనుకున్న రోజు ఆ మనిషి జీవితం ముగిసినట్టే ..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-40785361307247951752009-12-26T20:20:06.622+05:302009-12-26T20:20:06.622+05:30నాకు ఇప్పటికి కళ్ళముందు ఒక దృశ్యం గుర్తొస్తుంది .మ...నాకు ఇప్పటికి కళ్ళముందు ఒక దృశ్యం గుర్తొస్తుంది .మరణించిన వారి సాముహిక బరియల్ దిహిందూ దిన పత్రిక మొదటి పేజే లో అత్యంత హృదయవిదారకంగా ప్రచురించింది ,అది పాండిచేరి చర్చి వద్ద బీచ్ ఫోటో , దేవుళ్ళ మీద విరక్తి కూడా కలిగింది ఆ దృశ్యాలు చూస్తేHima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-68245037556802558682009-12-26T19:42:27.184+05:302009-12-26T19:42:27.184+05:30"మనిషి కన్నా ప్రకృతి ఎప్పుడూ సుప్రీమే.. రెండో..."మనిషి కన్నా ప్రకృతి ఎప్పుడూ సుప్రీమే.. రెండోది మానుషుల మధ్య సంబంధాలు బలహీన పడుతున్న ప్రతిసారీ వారిని కలిపే పనికి ప్రకృతి పూనుకుంటుంది అని."

బాగా చెప్పారు. వింత ఏమిటంటే మనిషి ప్రతిసారీ గెలిచే సాధనం దగ్గర ఉందనుకుని ప్రకృతి సుప్రీం అన్న మాట మరిచిపోతుంటాడు.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-34064647958334854662009-12-26T19:22:56.376+05:302009-12-26T19:22:56.376+05:30మానుషుల మధ్య సంబంధాలు బలహీన పడుతున్న ప్రతిసారీ వార...మానుషుల మధ్య సంబంధాలు బలహీన పడుతున్న ప్రతిసారీ వారిని కలిపే పనికి ప్రకృతి పూనుకుంటుంది

niceASHOKhttps://www.blogger.com/profile/07865999422101480827noreply@blogger.com