tag:blogger.com,1999:blog-3179111145102142975.post7213324099125404716..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: రాజశేఖర చరిత్రముమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-9960646711914119722011-07-22T22:45:47.262+05:302011-07-22T22:45:47.262+05:30@వనజ వనమాలి: నిజమేనండీ.. కొన్ని సమస్యలు ఇప్పటికీ ఎ...@వనజ వనమాలి: నిజమేనండీ.. కొన్ని సమస్యలు ఇప్పటికీ ఎక్కడో అక్కడ అదే రూపంలో ఉన్నాయి.. ధన్యవాదాలు. <br />@సునీత: బాగున్నాయండీ జ్ఞాపకాలు.. పాకెట్ మనీ తో పుస్తకాలు కొనడం ఎంతగా నచ్చేసిందో చెప్పలేను.. ఇకపోతే, నాకూ భిన్నమైన అభిప్రాయాలే ఉన్నప్పటికీ 'ఏకవీర' చదవాలన్న కోరిక ఒకటి మాత్రం ఉందండీ.. ఎప్పటికి తీరుతుందో మరి.. ధన్యవాదాలు. <br />@రిషి: విశాలాంధ్ర వాళ్ళు మొత్తం నవలని ఫుట్ నోట్స్ తో సహా వేశారండీ.. తాజా ప్రింట్ ఇంకా బాగుంది.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-15711133405212700592011-07-22T11:37:04.287+05:302011-07-22T11:37:04.287+05:30ఇది డీడీ లో చూసినప్పుడు చాలా నచ్చింది. ఈ మధ్యనే ఈ...ఇది డీడీ లో చూసినప్పుడు చాలా నచ్చింది. ఈ మధ్యనే ఈ పుస్తకం కొన్నాను కానీ హడావిడి లో చూసుకోలేదు,నేను కొన్న పుస్తకం "సహవాసి" చే సరళీకరించబడినది. ఈ సారి ఒరిజినల్ కొనాలివాత్సల్యhttps://www.blogger.com/profile/05919114918787150465noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-78474258694276412542011-07-22T08:33:17.312+05:302011-07-22T08:33:17.312+05:30నా సొంత లైబ్రరీ మొదలైందే ఈ నవలతొ.అప్పట్లో మా తెలుగ...నా సొంత లైబ్రరీ మొదలైందే ఈ నవలతొ.అప్పట్లో మా తెలుగు మేడం (పద్మావతి గారు) సమ్మర్ హాలిడేసు గాలికి తిరక్కుండా ఇలాంటి పుస్తకాలు చదువుకొమ్మంటూ ఓ లిస్ట్ ఇచ్చారు. ఓ ఐదు నెలలు పాకెట్ మనీ (అంటె సైకిలు గాలి కొట్టించుకోవడాలూ, పంచరు వేయించుకోవడాలూ, రికార్డ్ షీట్స్ కొనుక్కోవడాలు, ఎప్పుడన్నా ఇంట్లో జనం మీద అలిగి తిండి మానేసి, కాంటీనులొ మింగడాలకు, ఇలాంటి ఖర్చులకు నెలకు ఇంత అని ఇచ్చేది అమ్మ.<br />ఆ డబ్బులు కూడేసి ఈ పుస్తకం, కన్యాశుల్కం (ఇదైతే ఓ 150 సార్లు చదివి ఉంటాను),రామాయణ విషవృక్షం, వేయి పడగలు కొన్నాను (ఈ పుస్తకం చదివాక జీవితంలొ ఈయన పుస్తకాలు చదవకూడదని ఒట్టు వేసుకొన్నాను).ఈ నవల గురించి వేరె చర్చ ఏమీ మొదలు పెట్టను కానీ ఎందుకొ ఓ special place అంతె. ఈ Title చూసి ఇదంతా గుర్తుకు వచ్చింది.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-18900532982720928752011-07-22T06:16:21.643+05:302011-07-22T06:16:21.643+05:30రేడియో నాటకం కూడా చాల బాగుంటుంది. ఆకాశవాణి విజయవాడ...రేడియో నాటకం కూడా చాల బాగుంటుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో..పాత్రలకి..జీవం పోశారు అని చెప్పవచ్చు. మీ పరిచయం మళ్ళీ ఆ నాటికని.. గుర్తుకు తెచ్చాయి. ఆ నవలలోని కొన్ని సమస్యలు ఇంకా మన మద్య వేళ్ళూనుకుని ఉన్నాయి.నా కైతే మనం ఇంకా నట్టడవిలోనే ఉన్నామని గుర్తు చేస్తుంది..అనుకుంటాను. బాగుంది. పరిచయం కి..ధన్యవాదములు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.com