tag:blogger.com,1999:blog-3179111145102142975.post7062165545856451301..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: యుద్ధ బీభత్సం మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-19649850717161799202022-06-27T20:01:28.182+05:302022-06-27T20:01:28.182+05:30 ధన్యవాదాలండీ.. ధన్యవాదాలండీ.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-82519558685027975672022-06-27T20:01:07.520+05:302022-06-27T20:01:07.520+05:30 ధన్యవాదాలండీ.. ధన్యవాదాలండీ.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-73295318333708011882022-06-23T19:20:12.754+05:302022-06-23T19:20:12.754+05:30నీహారిక గారూ : ఆర్ధికబలం అంగబలంలో రష్యాతో ఉక్రెయిన...నీహారిక గారూ : ఆర్ధికబలం అంగబలంలో రష్యాతో ఉక్రెయిన్ ని పోల్చలేం. తన ఇల్లు తన భూమి ఇంకొకకడు "కబ్జా" చేద్దామనుకుంటే బలహీనుడు కూడా బలవంతుడై పోరాడతాడు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-7181920337365532652022-06-23T11:37:42.041+05:302022-06-23T11:37:42.041+05:30మిలెనియం దాటాక యుద్ధాలు ఇంకా ఉంటాయా అని అనవసరంగా ర...మిలెనియం దాటాక యుద్ధాలు ఇంకా ఉంటాయా అని అనవసరంగా రిలాక్స్ అయిపోయాం అందరం. ఈ యుద్ధం మానవత ఇంకా ఎదగలేదు అనడానికి నిదర్శనం అనిపిస్తుంది. Sowmyahttps://www.blogger.com/profile/05234975456048283650noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-12676750802025046122022-06-23T11:05:57.344+05:302022-06-23T11:05:57.344+05:30రావు గారు,
దేశాన్ని బట్టి బలహీనుడు అని నిర్ధారించి...రావు గారు,<br />దేశాన్ని బట్టి బలహీనుడు అని నిర్ధారించినట్లున్నారు. యుద్ధాలు మనుషులు చేసే పని. 5 గురు ఉన్నారని పాండవులను బలహీనులు అనుకున్నారు. బ్రహ్మానందం లాగా కమెడియన్ అనుకున్నారు. ఉక్రెయిన్ దేశాన్ని ఒక మొండివాడు రాజ్యమేలుతున్నారు. నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-47738919810095890682022-06-22T23:31:03.111+05:302022-06-22T23:31:03.111+05:30దీనినే తెలుగులో "కబ్జా" అంటారని అనుకుంటా...దీనినే తెలుగులో "కబ్జా" అంటారని అనుకుంటా Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-64179281288775533172022-06-22T23:22:14.992+05:302022-06-22T23:22:14.992+05:30బలహీనుడు కనపడితే బలవంతుడికి ఏదోవిధంగా ఆడుకోవాలనిపి...బలహీనుడు కనపడితే బలవంతుడికి ఏదోవిధంగా ఆడుకోవాలనిపిస్తుంది. దానికి ఏవో సాకులు చెబుతారు. వాటిని నమ్మే వాళ్ళు కూడా ఉంటారు. చివరికి నష్టపోయేది ప్రజలు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.com