tag:blogger.com,1999:blog-3179111145102142975.post6755579492879203442..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: ప్రభుత్వంమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-18820274050985198212011-04-07T14:46:12.213+05:302011-04-07T14:46:12.213+05:30@శిశిర: "ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ప్రపంచాన్ని గమ...@శిశిర: "ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ప్రపంచాన్ని గమనించడం మొదలుపెడుతున్న పిల్లలు ఇవన్నీ చూసి ప్రజాస్వామ్యమనుకునే ప్రమాదముంది." ..నిజం చెప్పారు.. ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-52474586353318598192011-04-02T13:05:00.109+05:302011-04-02T13:05:00.109+05:30మీ ఆలోచన బాగుంది. ఏడాదికో కొత్త గ్రైండరూ, కొత్త కు...మీ ఆలోచన బాగుంది. ఏడాదికో కొత్త గ్రైండరూ, కొత్త కుక్కరూ (మళ్ళీ ఎన్నికలకి మన రాష్ట్రంలో కూడా ఈ పధకాలొచ్చేయచ్చు). బాగుంటుంది. :) ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ప్రపంచాన్ని గమనించడం మొదలుపెడుతున్న పిల్లలు ఇవన్నీ చూసి ప్రజాస్వామ్యమనుకునే ప్రమాదముంది.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-2702998019034975562011-03-27T08:26:58.644+05:302011-03-27T08:26:58.644+05:30@బోనగిరి: పోనీలెండి.. అలా దోచుకోడానికి ఏమీ మిగలక ప...@బోనగిరి: పోనీలెండి.. అలా దోచుకోడానికి ఏమీ మిగలక పోవడం వల్లనైనా ఈ దోపిడీ ఆగుతుందేమో:))ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-43306155605465684992011-03-26T17:22:50.444+05:302011-03-26T17:22:50.444+05:30ఇది మాత్రం డేంజరస్ ఐడియా అండి.
అయిదేళ్ళకొకసారి ఎన్...ఇది మాత్రం డేంజరస్ ఐడియా అండి.
అయిదేళ్ళకొకసారి ఎన్నికలంటేనే ఇంత దోచుకుంటున్నారు.
ఇక ఏడాదికోసారి ఎన్నికలంటే ఇంతకు అయిదు రెట్లు దోచుకుంటారు.
అప్పుడు చాలా త్వరగా మనం "బోడాంధ్ర" ప్రదేశ్ చూస్తాం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-59653585643864143752011-03-23T21:39:23.231+05:302011-03-23T21:39:23.231+05:30@స్వాతి: నిజమేనండోయ్.. వెలిగిపోతాం మనం :-) ..ధన్యవ...@స్వాతి: నిజమేనండోయ్.. వెలిగిపోతాం మనం :-) ..ధన్యవాదాలు.
@అనఘ: ఏముందండీ.. "ధనమేరా అన్నిటికీ మూలం..' అనుకోవడమే.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-66279467314818718542011-03-23T21:39:09.087+05:302011-03-23T21:39:09.087+05:30@వాసు: ధన్యవాదాలండీ
@ఆ.సౌమ్య: మరి ఈ సభలన్నీ ఉన్నాయ...@వాసు: ధన్యవాదాలండీ
@ఆ.సౌమ్య: మరి ఈ సభలన్నీ ఉన్నాయి కాబట్టి, ప్రజాస్వామ్యం కూడా ఉందనే అనుకోవాల్సి వస్తోందండీ :-) ..ధన్యవాదాలు.
@సుజాత: ధన్యుడనైతిని :-)మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-81184369449220441792011-03-23T16:39:07.641+05:302011-03-23T16:39:07.641+05:30ప్రస్తుత రాజకీయాలని చుస్తే నవ్వాలో ....ఏడవాలో తెలి...ప్రస్తుత రాజకీయాలని చుస్తే నవ్వాలో ....ఏడవాలో తెలియని పరిస్థితి .సామన్యులు పేదరికంతో ,అజ్ఞానంతో డబ్బుతీసుకుని ఓటు వేస్తున్నారు అనుకుందాము ,మరి MP,MLA, స్థానిక నాయకులుకూడా డబ్బుకి అమ్ముడయి సొంత పార్టీలకి ద్రోహం చేస్తున్నారు .వాళ్ళని ఎలా అర్ధం చేసుకోవాలి ?anaghahttps://www.blogger.com/profile/11276249421343447626noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-71816903695440747442011-03-22T14:43:46.461+05:302011-03-22T14:43:46.461+05:30"అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలని ఐదేళ్లకోసారి ..."అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలని ఐదేళ్లకోసారి కాక, ఏడాదికోసారిగా మారిస్తే దాచిన డబ్బంతా చెలామణి లోకి వచ్చేస్తుం"

Absolutely true.Moreover, we will get more holidays,new roads,new promises and India will "shine".Swathihttps://www.blogger.com/profile/14465226664047508909noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-11042151797787834182011-03-22T11:24:05.443+05:302011-03-22T11:24:05.443+05:30"అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలని ఐదేళ్లకోసారి ..."అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలని ఐదేళ్లకోసారి కాక, ఏడాదికోసారిగా మారిస్తే దాచిన డబ్బంతా చెలామణి లోకి వచ్చేస్తుం"

Lessa palikitiri.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-47252373401354384962011-03-22T11:18:50.683+05:302011-03-22T11:18:50.683+05:30కలదు కలదందురు లోకసభను,
కలదందురు ప్రభుతలోన పంచాయితీ...కలదు కలదందురు లోకసభను,
కలదందురు ప్రభుతలోన పంచాయితీలో,
కలదందురు రాజ్యాంగమును,
కలదు ప్రజాస్వామ్యమనెడు వింత కలదో? లేదో?ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-61898176614430393492011-03-22T02:57:54.803+05:302011-03-22T02:57:54.803+05:30"అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలని ఐదేళ్లకోసారి ..."అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలని ఐదేళ్లకోసారి కాక, ఏడాదికోసారిగా మారిస్తే దాచిన డబ్బంతా చెలామణి లోకి వచ్చేస్తుం"

:D Well saidVasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.com