tag:blogger.com,1999:blog-3179111145102142975.post6712190472216864852..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: వినండి చెబుతా...మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-24571866977478021842010-09-30T19:04:43.876+05:302010-09-30T19:04:43.876+05:30@చిన్ని: చెప్పండి, చెప్పండి.. మేము సిద్ధమే :-) ..ధ...@చిన్ని: చెప్పండి, చెప్పండి.. మేము సిద్ధమే :-) ..ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: నిజమేనండోయ్ :-) :-) ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-63472686253459036412010-09-30T19:03:26.685+05:302010-09-30T19:03:26.685+05:30@కొత్తపాళీ: వదిలెయ్యలేకే కదండీ... ...ధన్యవాదాలు.
...@కొత్తపాళీ: వదిలెయ్యలేకే కదండీ... ...ధన్యవాదాలు.
@భావన: ఎదోనండీ, ఇప్పటికిలా :-) ..ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-26329313097032979952010-09-30T19:03:00.561+05:302010-09-30T19:03:00.561+05:30@పద్మార్పిత: ధన్యవాదాలండీ..
@భాను: :-) :-) ..ధన్య...@పద్మార్పిత: ధన్యవాదాలండీ..
@భాను: :-) :-) ..ధన్యవాదాలండీ..
@నాగార్జున: ఇంకా వింటారా? అయితే వింటూనే ఉండండి :-) :-) ..ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-45037723458348105402010-09-30T19:02:41.586+05:302010-09-30T19:02:41.586+05:30@గాజుల: :-) :-) ..ధన్యవాదాలండీ..
@పరిమళం: నిజమే స...@గాజుల: :-) :-) ..ధన్యవాదాలండీ..
@పరిమళం: నిజమే సుమండీ.. ధన్యవాదాలు.
@సుబ్రహ్మణ్య చైతన్య: అనుకోవచ్చంటారా?? ..ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-65078517505017227532010-09-30T19:02:23.778+05:302010-09-30T19:02:23.778+05:30@శిశిర: ధన్యవాదాలండీ..
@ఆ.సౌమ్య: యెంత మాట! యెంత మ...@శిశిర: ధన్యవాదాలండీ..
@ఆ.సౌమ్య: యెంత మాట! యెంత మాట!! :-) :-) ..ధన్యవాదాలండీ..
@రాధిక (నాని); ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-19090605993945952192010-09-29T19:26:13.517+05:302010-09-29T19:26:13.517+05:30హ హ 'చెప్పేవాడికి వినేవాడు లోకువ' అన్న అదే...హ హ 'చెప్పేవాడికి వినేవాడు లోకువ' అన్న అదే నోటితో ’అడిగేవాడికి చెప్పేవాడు లోకువ’ అని కూడా అన్నారని తెలియచేసుకుంటున్నాం అధ్యక్షా..

>>"మరి వినడానికి ఎవరూ దొరక్కపోతే?? ఇది కూడా ఓ సందేహమేనా? ఇలా ఓ టపా రాసేయడమే!!<<

ఇది మాత్రం కరెక్ట్.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-42881372319074591152010-09-29T15:58:35.820+05:302010-09-29T15:58:35.820+05:30ఇది మరీ బాగుందండీ,అస్తమాను మీరు చెప్పేవి వింటూనే వ...ఇది మరీ బాగుందండీ,అస్తమాను మీరు చెప్పేవి వింటూనే వున్నాము కదా :-) మేము చెప్పేవి కూడా కాస్త సహనం తో వినొచ్చు కదండీ :-(Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-62974881178787965172010-09-29T06:23:11.435+05:302010-09-29T06:23:11.435+05:30అలా డిసైడ్ చేసి మొత్తానికి మాకు చెపుతున్నారన్న మాట...అలా డిసైడ్ చేసి మొత్తానికి మాకు చెపుతున్నారన్న మాట. :-) బాగుందండి.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-77508082429939298522010-09-29T04:02:25.414+05:302010-09-29T04:02:25.414+05:30వినదగు నెవ్వరు చెప్పిన.
ఈ చెవితో విని ఆ చెవితో వొద...వినదగు నెవ్వరు చెప్పిన.
ఈ చెవితో విని ఆ చెవితో వొదిలెయ్య గలవాడు ధన్యుడు నన్నడిగితే.
బాగా చెప్పారు మాష్టారూ!కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-75954633519501305662010-09-28T23:35:16.082+05:302010-09-28T23:35:16.082+05:30ఏంది అప్పుడే ఐపొయిందా....!! ఇంకా ఎక్వశేపు ఏమన్నా జ...ఏంది అప్పుడే ఐపొయిందా....!! ఇంకా ఎక్వశేపు ఏమన్నా జెప్తారేమోనని ఇననీకె ఫిక్స్ ఐపోయిన.....nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-57879578324729885922010-09-28T22:38:26.875+05:302010-09-28T22:38:26.875+05:30సామెత ను రాసే వాడికి చదివే వాడు లోకువ అనుకున్టేనో?...సామెత ను రాసే వాడికి చదివే వాడు లోకువ అనుకున్టేనో? ఏది ఏమయినా మీ పోస్ట్ బాగుందిభానుhttps://www.blogger.com/profile/00841666823519776835noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-56063997437797188662010-09-28T22:29:18.143+05:302010-09-28T22:29:18.143+05:30ఇలా ఎన్నెన్ని వింటున్నామో మరి:)
బాగుంది.....ఇలా ఎన్నెన్ని వింటున్నామో మరి:)
బాగుంది.....Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-20052182653723142010-09-28T22:28:47.405+05:302010-09-28T22:28:47.405+05:30ఇకపై "రాసేవాడికి చదివేవాడు లోకువ" అనుకుం...ఇకపై "రాసేవాడికి చదివేవాడు లోకువ" అనుకుందామా? :)సుబ్రహ్మణ్య ఛైతన్యhttps://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-45708872821385436692010-09-28T17:56:07.593+05:302010-09-28T17:56:07.593+05:30'చెప్పేవాడికి వినేవాడు లోకువ' అన్నవారే'...'చెప్పేవాడికి వినేవాడు లోకువ' అన్నవారే' వినదగునెవ్వరు చెప్పిన 'అన్నారందుకేనేమోనండీ :) :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-84003289890337887992010-09-28T17:01:54.293+05:302010-09-28T17:01:54.293+05:30మురళిస్వామిగారు ,మాకు జ్ఞానాన్ని ఇచ్చి ,మా కళ్ళు త...మురళిస్వామిగారు ,మాకు జ్ఞానాన్ని ఇచ్చి ,మా కళ్ళు తెరిపించి మీరు సామెతను తిరగరాసేరు .gajulahttps://www.blogger.com/profile/11379150738946608144noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-63375669132152812862010-09-28T16:53:47.783+05:302010-09-28T16:53:47.783+05:30బుద్ధిగా వినడం అలవాటైపోడం వల్ల మనం ఎన్నెన్ని వినగల...బుద్ధిగా వినడం అలవాటైపోడం వల్ల మనం ఎన్నెన్ని వినగలుగుతున్నామో చూడండి. టీవీ యాంకర్ మాట్లాడే సంకర భాష మొదలు రాజకీయనాయకుడు నీతులు, బూతులు కలిపి ఇచ్చే ప్రసంగం వరకూ ప్రతిదీ వినేస్తున్నాం. నిజజీవితంలో ఆదాయంపన్ను ఎగ్గొట్టే సిని తారలు సినిమాల్లో మాత్రం అవినీతికి వ్యతిరేకంగా తెగ బారెడు డైలాగులు చెబుతున్నా కిమ్మనకుండా వింటున్నాం. ఇలా ఎన్నెన్ని వింటున్నామో లెక్కలేసుకుంటే మనకే బోల్డంత ఆశ్చర్యం కలుగుతుంది.
baagundandi.రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-73562807564511378622010-09-28T15:11:01.340+05:302010-09-28T15:11:01.340+05:30మాకు జ్ఞానోదయం అయింది స్వామీ, కళ్ళు తెరిపించారు,
...మాకు జ్ఞానోదయం అయింది స్వామీ, కళ్ళు తెరిపించారు,
మేమెంత అల్పులమో గ్రహింపజేసారు, నమోనమః :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-72056494834154156482010-09-28T15:10:06.575+05:302010-09-28T15:10:06.575+05:30మాకు జ్ఞానోదయం అయింది స్వామీ, కళ్ళు తెరిపించారు :)...మాకు జ్ఞానోదయం అయింది స్వామీ, కళ్ళు తెరిపించారు :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-21456372330600124862010-09-28T14:17:59.924+05:302010-09-28T14:17:59.924+05:30:) బాగుంది.:) బాగుంది.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.com