tag:blogger.com,1999:blog-3179111145102142975.post6644049852417949027..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: పులిహోరమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-89341797312360021542009-12-01T22:42:05.439+05:302009-12-01T22:42:05.439+05:30కొత్త టపాలు రాయకపోతే ఏం చేస్తాం? ఇలా పాత టపాలు చదు...కొత్త టపాలు రాయకపోతే ఏం చేస్తాం? ఇలా పాత టపాలు చదువుకుంటూ ఉంటాం...:)తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-76470134260975794242009-09-15T23:57:46.898+05:302009-09-15T23:57:46.898+05:30మీరూ నలభీముల కోవకే చెందుతారన్నమాట. మరి ఇంకెందుకాలస...మీరూ నలభీముల కోవకే చెందుతారన్నమాట. మరి ఇంకెందుకాలస్యం..షడ్రసోపేతమైన విందునేర్పాటుచేసేయండి నెమలికన్నులో..ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-41280910533630629552009-06-14T20:00:20.482+05:302009-06-14T20:00:20.482+05:30@Subrahmanya Chaithanya Mamidipudi: :-) :-) అలా అం...@Subrahmanya Chaithanya Mamidipudi: :-) :-) అలా అంటారా? ...ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-91181826742275599742009-06-14T19:53:46.311+05:302009-06-14T19:53:46.311+05:30మీరు ఎన్ని సినిమా పాటలు పాడినా చదువుతున్నంత సేపు న...మీరు ఎన్ని సినిమా పాటలు పాడినా చదువుతున్నంత సేపు నాకు అమ్మ చెప్పింది టైటల్ సాంగ్ గుర్తొచ్చిందిసుబ్రహ్మణ్య ఛైతన్యhttps://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-62055449371716530892009-03-05T20:13:00.000+05:302009-03-05T20:13:00.000+05:30@కొత్తపాళీ: కినుక కాదండి, తెలుగు గుబాళింపు కోసం తా...@కొత్తపాళీ: కినుక కాదండి, తెలుగు గుబాళింపు కోసం తాపత్రయం. అరవ పులిహోర ని తక్కువ చేసే ఉద్దేశం లేదు. నాకు ఇష్టం కూడా.. మీకు ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-48245409364743846622009-03-05T19:51:00.000+05:302009-03-05T19:51:00.000+05:30quite hilarious.అవునూ, పక్కింటి వారితో మీరు తమిళియ...quite hilarious.
అవునూ, పక్కింటి వారితో మీరు తమిళియంసా అని అడిగించుకుంటే అంత కినుక యేల? పోన్లెండి, వేలి గోళ్ళ చివర పసుపన్నా మిగిలింది.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-49940992265564428542009-03-05T11:50:00.000+05:302009-03-05T11:50:00.000+05:30@మధురవాణి: ఒక సారి మా ఇంట్లో MTR మిక్స్ తో వంట చేస...@మధురవాణి: ఒక సారి మా ఇంట్లో MTR మిక్స్ తో వంట చేస్తుంటే మా పక్కింట్లో కొత్తగా దిగిన వాళ్ళు 'మీరు తమిళియన్సా?' అని అడిగారు (ఆ వాసన మహిమ). అప్పటినుంచి MTR విషయం లో కొంచం జాగ్రత్తగా ఉంటున్నాం. వాడింది ప్రియ మిక్స్ అండి. చెప్పానుగా బలహీన క్షణాల్లో కోనేస్తూ ఉంటానని. సిట్రిక్ ఆసిడ్ క్రిష్టల్స్ తో ఓ పెళ్ళిలో పులిహోర చేయడం చూసి ఔరా అనుకున్నా.. ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా ఆ అనుభవం కూడా మీ అందరితో పంచుకుంటా :) ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-60743516717103420772009-03-04T23:00:00.000+05:302009-03-04T23:00:00.000+05:30మురళి గారూ..ఇంతకీ పులిహోర మిక్స్ ఏ కంపెనీది?'MTR ప...మురళి గారూ..
ఇంతకీ పులిహోర మిక్స్ ఏ కంపెనీది?
'MTR పులియోగరే' or ప్రియ నా? MTR ది మాత్రం బాగా ఆకలేసినప్పుడు కాస్త రుచిగానే అనిపిస్తుంది. కానీ.. ఆ రుచికీ, మన పులిహోరకీ ఏ మాత్రం సంబంధం ఉండదు.
అయినా.. మిక్స్ కలిపే టైం లో నిమ్మకాయ పులిహోర కలిపేసుకోవచ్చు కదండీ.. ;)
నా స్నేహితుడొకరు సిట్రిక్ ఆసిడ్ క్రిస్టల్స్ (తినదగినవే) నీళ్ళల్లో కలిపి నిమ్మ రసానికి బదులు వాడి పులిహోర చేస్తాడు. రుచి మాత్రం నిమ్మ కాయ కాదని మీరు చెప్పినా ఎవరూ నమ్మరు. అంత బావుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి మరి :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-89281321836064777652009-03-03T11:38:00.000+05:302009-03-03T11:38:00.000+05:30@జ్యోతి: :) ధన్యవాదాలు..@శేఖర్ పెద్దగోపు: సూపర్ మా...@జ్యోతి: :) ధన్యవాదాలు..
@శేఖర్ పెద్దగోపు: సూపర్ మార్కెట్ కెళ్ళిన బలహీన క్షణంలో కోనేస్తూ ఉంటామండి పేక్ లు. మీ ఐడియా బాగుంది. ఎవరైనా భోజనానికి పిల్చినప్పుడు కొంచం ఆలోచించి వెళ్ళాలన్న మాట. ధన్యవాదాలు..
@భావన: నిజమేనండి, నేర్చుకోవాల్సిందే.. ధన్యవాదాలు.
@మధు: ఒక్కసారి రెడీ మేడ్ తో చేసి చూడండి. అర్ధం అవుతుంది. ధన్యవాదాలు.
@పరిమళం: పూర్తిగా చదివాక కూడా వద్దామనే అనుకున్నారా.. ఎంత ధైర్యవంతులండీ మీరు :) ధన్యవాదాలు.
@ఉష: మీ మిత్రులకి చెప్పండి..పులిహోర అని మొదలు పెట్టినంత మాత్రాన అది చివరికి 'పులిహోర' రూపం లోనే రానవసరం లేదని :) ధన్యవాదాలు.
@ఉమాశంకర్: నేనూ ఎప్పటికప్పుడు ఈ మిక్స్ లు ఇంక వద్దు అనుకుంటా.. అయినా కొనేస్తూ ఉంటా.. కాపీలు అవీ చేసినా దేవిశ్రీ కొన్ని మంచి పాటలు కూడా చేశాడు. మీకు ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-40473779280623821502009-03-02T20:22:00.000+05:302009-03-02T20:22:00.000+05:30ఒకసారి పులిహోర మిక్స్ తో పులిహోర చేస్తే ఒకటే ఇసక. ...ఒకసారి పులిహోర మిక్స్ తో పులిహోర చేస్తే ఒకటే ఇసక. అప్పట్నుంచి పులిహోర ఇన్ స్టెంట్ మిక్స్ ఎప్పుడూ వాడలేదు.. :(

మీ పులిహోర పుణ్యమా అని "బొమ్మరిల్లు" పాటలు మరోసారి విన్నా :)ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-23504636596177294722009-03-02T12:46:00.000+05:302009-03-02T12:46:00.000+05:30పోనిలే నీలాగే నేనూ అని అబద్దం చెప్పలేను [ఆవలీలగా 2...పోనిలే నీలాగే నేనూ అని అబద్దం చెప్పలేను [ఆవలీలగా 20lb bag of rice తో పులిహోర అదీ scratch నుంచి చేసిపడేసిన చేతులివి, సో మీలా ఎందరో మీరు వంటరి కాదని మాత్రం చెప్పగలను, అబ్బా పులిహోర పెద్ద పని, నాకు అన్నం కుదిరితే పులుసు చెడతది, లేదంటే రెండూ చెడతాయనే కొందరు మిత్రులున్నారు కనుక. ఇక పోతే మిగిలిన అన్నాన్ని నిమ్మకాయతోనో, చింతపండుతోనో పులిహోరగా చేసి చేసి ఆ మధ్య మిగిలకుండా వండటం నేర్చుకున్నాలేండి. మనలో మాట cooking classes ఇమ్మంటారా? ;) మా నాన్నగారికి వంటల పిచ్చి, ఆదివారాలు వస్తే బూడిద గుమ్మడి సూప్ అనో, కొత్తిమీర మురబ్బా అనో ప్రాణం తీసేవారు. మాలాగే పాపం కాబోలు మీ ఇంట్లోని వారు ... హ హ హ్హా..మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-73059212191652247932009-03-02T10:24:00.000+05:302009-03-02T10:24:00.000+05:30మురళి గారూ ! మీరు మొదలుపెట్టిన వైనం చూసి భోజనానికి...మురళి గారూ ! మీరు మొదలుపెట్టిన వైనం చూసి భోజనానికి వచ్చేద్దామనుకున్నా !ప్చ్ ......నాక్కూడా దంతసిరి ఉన్నట్టు లేదు .అన్నట్టు ఉప్మాలూ ,పులిహోరాలూ చేయడానికి రెడీ మిక్స్ లని నమ్ముకోకండీ బాబూ .....నేనూ ఘోరంగా దెబ్బతిన్నా .....పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-20491054284362298402009-03-02T08:10:00.000+05:302009-03-02T08:10:00.000+05:30అర్దం కాలేదు, రెడీమేడ్ అన్నారు, మాన్యూల్ గా చేసినట...అర్దం కాలేదు, రెడీమేడ్ అన్నారు, మాన్యూల్ గా చేసినట్టున్నారు!!!అనిర్విన్https://www.blogger.com/profile/06089538544728997947noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-71653639031625280202009-03-02T00:55:00.000+05:302009-03-02T00:55:00.000+05:30మురళి: హ హ హ... ఆపకుండా అరగంట నవ్వేను మీ పులిహోర త...మురళి: హ హ హ... ఆపకుండా అరగంట నవ్వేను మీ పులిహోర తలుచుకుని.... అందుకే మరి multitasking చేయటం నేర్చుకోవాలి.. అమ్మ అది చెప్పి వుండరు ఎందుకంటే అప్పట్లో అమ్మ కు పులిహోర పోపు వేసేక ఫోన్ చేసి కబుర్లు చెప్పే స్నేహితులు వుండి వుండరు..భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-62946516745498066852009-03-01T22:33:00.000+05:302009-03-01T22:33:00.000+05:30అయినా ఈ రెడీ మిక్స్ లు ఎందుకండి?? చక్కగా నిమ్మకాయత...అయినా ఈ రెడీ మిక్స్ లు ఎందుకండి?? చక్కగా నిమ్మకాయతో చేసుకోక......

ఇలాంటి సమయమ్లోనే మన ప్రాజెక్ట్ మేనేజర్నో, టీమ్ లీడ్ నో లంచ్ కి పిలవాలన్న ఆలోచన రాలేదా మీకు......శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-75042946305473754172009-03-01T21:26:00.000+05:302009-03-01T21:26:00.000+05:30ఒహో!!!!ఒహో!!!!జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com