tag:blogger.com,1999:blog-3179111145102142975.post6642763056871334844..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: వదిలేద్దామా?మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-6025570117652249412015-08-24T20:50:52.334+05:302015-08-24T20:50:52.334+05:30@ప్రభాకర్: వాళ్ళు సబ్సిడీలు వదులుకుంటే ఇంత చర్చ ఉం...@ప్రభాకర్: వాళ్ళు సబ్సిడీలు వదులుకుంటే ఇంత చర్చ ఉండదు కదండీ.. ..ధన్యవాదాలు..
@బోనగిరి: అయ్యో, అవన్నీ 'సంక్షేమ' కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతున్నారండీ.. ..ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-69144129563487769572015-08-24T20:49:04.795+05:302015-08-24T20:49:04.795+05:30@వేణూ శ్రీకాంత్: 'ఇన్కం టాక్స్ బేస్ చేసుకుని.....@వేణూ శ్రీకాంత్: 'ఇన్కం టాక్స్ బేస్ చేసుకుని..' అవునండీ, ఈమాట బాగా వినిపిస్తోంది.. చూడాలి, ఏం చేస్తారో.. ..ధన్యవాదాలు.
@జయ: హమ్మయ్య.. మీరూ ఉన్నారు కదా :) ..ధన్యవాదాలండీ.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-46412842039079113232015-08-24T20:45:58.998+05:302015-08-24T20:45:58.998+05:30@శ్రీదేవి: ధన్యవాదాలండీ..
@నీహారిక: హహహా.. 'స్...@శ్రీదేవి: ధన్యవాదాలండీ..
@నీహారిక: హహహా.. 'స్వచ్చ భారత్' అమలు జరిగితే.. జనం నెమ్మదిగా మర్చిపోయారండీ ఆ ప్రోగ్రాం ని.. టీవీ వాళ్ళు రోజూ చూపించరు కాబట్టి సెలబ్రిటీలూ మర్చిపోయారు.. ధన్యవాదాలు.
@శ్రీనివాస్ పప్పు: ఇండక్షన్ అంటే కరెంటు బిల్లు ఓ రేంజిలో వస్తుందేమో కదండీ మరి.. ..ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-39338089433389369922015-08-08T07:47:35.020+05:302015-08-08T07:47:35.020+05:30యేడాదికి లక్షలాది రూపాయల పన్నులు కడుతున్నాము. అవన్...యేడాదికి లక్షలాది రూపాయల పన్నులు కడుతున్నాము. అవన్నీ ఎంతమంది పేదలకి మేలు చేసాయో లెక్కలు చెపితే సబ్సిడీ వదిలేసుకుంటాము. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-39588874934643619542015-08-05T09:45:02.770+05:302015-08-05T09:45:02.770+05:30Dear sir,
First ask our Mps to leave their subsid...Dear sir,
First ask our Mps to leave their subsidy at parlament canteen, then we can leave gas subsidyAnonymoushttps://www.blogger.com/profile/13174543855903312928noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-68331695984063930132015-08-05T09:43:55.981+05:302015-08-05T09:43:55.981+05:30mundu parlament canteen lo subsidy vadulukomanadi ...mundu parlament canteen lo subsidy vadulukomanadi apudu manam gas subsidy vadileddamAnonymoushttps://www.blogger.com/profile/13174543855903312928noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-38554653388050990932015-08-05T08:20:37.436+05:302015-08-05T08:20:37.436+05:30లేదు, నేను అస్సలు వదలను. నాకు కాస్త దేశభక్తి తక్కు...లేదు, నేను అస్సలు వదలను. నాకు కాస్త దేశభక్తి తక్కువనుకుంటా మురళిగారు:)జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-2126113396726062882015-08-04T17:57:28.034+05:302015-08-04T17:57:28.034+05:30నాకు పొలిటీషియన్స్ నుండి మొదలు పెట్టాలనే ఆర్గ్యుమె...నాకు పొలిటీషియన్స్ నుండి మొదలు పెట్టాలనే ఆర్గ్యుమెంట్ నచ్చింది మురళి గారు.. నాదీ అదేమాట. సబ్సిడీలు వదులుకోగలిగినవాళ్ళలో వాళ్ళే ముందుంటారు. రికార్డులకి దొరికేది మొదట ఉద్యోగస్తులే కాబట్టి ఇన్కమ్ టాక్స్ బేస్ చేస్కుని ఇదికూడా తొందరలో బలవంతంగా రుద్దుతారేమోననిపిస్తుంది.

అదో ఎత్తైతే గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు గ్యాస్ బుక్ చేయడానికి ఉపయోగించే ఐవీఅర్ లో జీరో కి ఈ గివిటప్ ఆప్షన్ అసోసియేట్ చేయడం కూడా ఒక విధమైన చీటింగే.. ఐవీఆర్ సరిగా ఉపయోగించడమ్ రానివాళ్ళు పొరపాటున నొక్కేసి ఇబ్బందులు పడుతున్నట్లుగా వార్తలు చూశాను నేను.. వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-52248197488964761062015-08-04T10:58:56.659+05:302015-08-04T10:58:56.659+05:30నీది కాకపోతే తాటిపట్టుమీద ఎదురుగా డేకమన్నాట్ట వెనక...నీది కాకపోతే తాటిపట్టుమీద ఎదురుగా డేకమన్నాట్ట వెనకటికెవడో అలా ఉంది ప్రభుత్వ వ్యవహారం (మా ఇంట్లో అందుకే శుభ్రంగా ఇండక్షన్ ప్లేట్ వాడుతున్నాం ఈ గొడవ లేకుండా) శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-48846279148123455882015-08-04T10:48:02.722+05:302015-08-04T10:48:02.722+05:30ఆరు లక్షలమంది దేశభక్తులు ఉన్నారని చదివితేనే దేశభక్...ఆరు లక్షలమంది దేశభక్తులు ఉన్నారని చదివితేనే దేశభక్తి ఉప్పొంగుతోంది కానీ మా వీధులు శుభ్రపడి,మా రోడ్లు బాగుపడి,మా వీధి చివర చెత్త కనిపించకుండా ఏర్పాట్లు చేసేవరకూ నేను మాత్రం సబ్సిడీ వదులుకోను. "స్వచ్చ భారత్" అమలు జరిగితే సబ్సిడీ వదులుకోవడమే కాదు ప్రధాని సహాయ నిధికి విరాళం కూడా ఇస్తా !
నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-82843191756299713572015-08-04T00:10:18.243+05:302015-08-04T00:10:18.243+05:30Good article, makes sense.Good article, makes sense.Sridevihttps://www.blogger.com/profile/11264907387051011319noreply@blogger.com