tag:blogger.com,1999:blog-3179111145102142975.post6642518694453715332..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: మరల తెలుపనా ప్రియా మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-33682027341181066322016-08-10T20:41:56.221+05:302016-08-10T20:41:56.221+05:30@దర్శకురాలు వాణి ఎం. కొసరాజు పంపిన వ్యాఖ్య: "...@దర్శకురాలు వాణి ఎం. కొసరాజు పంపిన వ్యాఖ్య: "నేను రాసిన 'మరల తెలుపనా ప్రియా' సీరియల్ 'నవ్య' వీక్లీ లో 12 వారాలు ప్రచురితం అయ్యింది 2007-08 లో. 'గమ్యం' నా సీరియల్ తర్వాతే రిలీజ్ అయ్యింది. క్రిష్ నా సీరియల్ కాపీ కొట్టాడని చాలా ఫీల్ అయ్యి 'నవ్య' ఎడిటర్ శ్రీరమణ కి లెటర్ రాసాను కోపంగా. అప్పటి నుంచి ఆయన నాతో మాట్లాడడం మానేసాడు. నా నవలలో హీరో పేరు అభిమన్యు. 'గమ్యం' లో అభిరామ్ గా ఉన్నాడు. ఇంతకంటే కాపీ ఉంటుందా? కథని అటు ఇటు తిప్పి రాసుకుంది క్రిష్, కానీ ఆ అప్రదిష్ట నాకు అంటగడుతున్నారు జనం. దారుణం కదూ!" మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-24875845306045667062016-08-10T19:00:06.369+05:302016-08-10T19:00:06.369+05:30@స్వోత్కర్ష, @అశోక్: 'గమ్యం' లో హీరో, నాయి...@స్వోత్కర్ష, @అశోక్: 'గమ్యం' లో హీరో, నాయిక కోసం వెతికే క్రమంలో అనేక జీవితాలని దగ్గరగా చూసి జీవితం విలువని తెలుసుకుంటాడండీ.. ఇక్కడ నాయికని ఆమె ప్రయాణం పెద్దగా ప్రభావితం చేసినట్టు కనిపించదు. వ్యక్తిగతంగా ఆమె జీవనశైలిలో వచ్చిన మార్పుని చూపించారు అంతే.. వెతకడం అనే పాయింట్ మాత్రం రెంటిలోనూ కామన్ గా ఉంది.. ..ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-18568678017370956292016-08-08T15:20:23.449+05:302016-08-08T15:20:23.449+05:30EE story konchem gamyam ki daggaraga undi kadandi....EE story konchem gamyam ki daggaraga undi kadandi. roles reverse anthey. nenu cinema chudaledu. meeru cheppina danibatti ala anipinchindiAshok8734https://www.blogger.com/profile/06564856672087325151noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-20765885231609342972016-08-08T14:52:18.942+05:302016-08-08T14:52:18.942+05:30చూస్తుంటే గమ్యం సినిమా మళ్ళీ చూపెట్టలేదు కదా. ఒక అ...చూస్తుంటే గమ్యం సినిమా మళ్ళీ చూపెట్టలేదు కదా. ఒక అనుమానం అంతే.స్వోత్కర్షhttps://www.blogger.com/profile/03903847447836682752noreply@blogger.com