tag:blogger.com,1999:blog-3179111145102142975.post65444361257892519..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: నెలకోసారి...మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-80840785217646501952014-11-28T08:46:27.548+05:302014-11-28T08:46:27.548+05:30ypunati: “Can you see if you can glue that back th...ypunati: “Can you see if you can glue that back there to cover up the bald spot?” ..this is the ultimate one!! thanks for visiting my blog and a big thanks to your friend for recommending this one :)) మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-63486306171414351232014-11-25T09:40:00.272+05:302014-11-25T09:40:00.272+05:30Good one! Thoroughly enjoyed this. I was sent to y...Good one! Thoroughly enjoyed this. I was sent to your blog by my friend Nasy - who read my recent blog which had a similar theme. Here's the link to that one:

http://recoveringnostalgic.wordpress.com/2014/09/20/hairy-situations/
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-56498934465538599952009-06-14T17:31:00.323+05:302009-06-14T17:31:00.323+05:30@Subrahmanya Chaithanya Mamidipudi: ఆ రకంగా అదృష్ట...@Subrahmanya Chaithanya Mamidipudi: ఆ రకంగా అదృష్టవంతులే మీరు! ...ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-55815308726411052702009-06-14T16:30:23.984+05:302009-06-14T16:30:23.984+05:30మాల్గుడి కథలులో ఇలాంటి ఎపిసోడ్ ఒకటి ఉంది. నేను మంగ...మాల్గుడి కథలులో ఇలాంటి ఎపిసోడ్ ఒకటి ఉంది. నేను మంగలి మస్తాన్ కి బాధితుడిని. కాకపోతే మా నాన్న 7తరగతి నుంచి వేరే సలూన్కి వెళ్లేందుకు వీసా ఇచ్చాడు.సుబ్రహ్మణ్య ఛైతన్యhttps://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-52027898850607009752009-03-19T01:39:00.000+05:302009-03-19T01:39:00.000+05:30ఐదవది?http://ongoluseenu.blogspot.com/2009/03/blog...ఐదవది?
http://ongoluseenu.blogspot.com/2009/03/blog-post_14.htmlAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-75636860962029225272009-03-10T11:40:00.000+05:302009-03-10T11:40:00.000+05:30@సుజాత: ధన్యవాదాలు. శ్రీనివాస్ గారు త్వరపడాలి.. :)...@సుజాత: ధన్యవాదాలు. శ్రీనివాస్ గారు త్వరపడాలి.. :)మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-72929301959157827742009-03-09T22:25:00.000+05:302009-03-09T22:25:00.000+05:30అబ్రకదబ్ర, మురళి,పప్పు గారు కూడా తన క్షుర కర్మ విన...అబ్రకదబ్ర, మురళి,

పప్పు గారు కూడా తన క్షుర కర్మ విన్యాసాలు రాసేస్తే, మీ పంచ తంత్రానికి మొదటి కాపీ ఆర్డరు ఇదిగో నా దగ్గరనుంచే!

మీ పుస్తకానికి ముందు మాట వంగూరి చిట్టెన్ రాజు గారి చేత(ఆయనకు తల ఏకంగా చైనీసు చిన్నదాని చేతిలో పెట్టేసిన అనుభవం కూడా ఉంది) రాయిస్తే బాగుంటుంది. చూ:అమెరికామెడీ కథలు.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-39397226378317454122009-03-09T17:04:00.000+05:302009-03-09T17:04:00.000+05:30@ఉష: ఆ వెలితినీ, కొరతనీ నేను కూడా ఫీల్ అవుతున్నానం...@ఉష: ఆ వెలితినీ, కొరతనీ నేను కూడా ఫీల్ అవుతున్నానండి.. ధన్యవాదాలు.
@నేస్తం: ధన్యవాదాలు
@శ్రీనివాస్ పప్పు: వీలు చూసుకుని ఒక టపా రాసెయ్యండి.. అబ్రకదబ్ర గారు పంచతంత్రం వేద్దాం అంటున్నారు. ధన్యవాదాలుమురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-68620656963728921082009-03-08T11:58:00.000+05:302009-03-08T11:58:00.000+05:30మాకూ ఆస్థాన విద్వాంసుడొకడుండేవాడు మంగలి వీరన్న అని...మాకూ ఆస్థాన విద్వాంసుడొకడుండేవాడు మంగలి వీరన్న అని.వాడు నా తల వాడి రెండు కాళ్ళ మధ్యనా ఇరికించి డిప్ప కటింగ్ కొట్టేవాడూ ఎదురుగా మా పెద్దాయనా ఇంక మాట్లాడ్డనికేముంది మౌనరాగాలే అన్నీ అరగుండు బ్రహ్మం గాడిలాగ,మీరు చెప్పినట్టే ఎప్పుడు ఊరెళ్ళినా బస్సు దిగగానే వాడి కొట్టే ఎదురుగా అందువల్ల వాడే మొదటి పలకరింపు అబ్బాయిగారూ బాగున్నారా,నాన్నగారూ అమ్మగారూ ఆళ్ళూ బాగున్నారాండి ఆయ్ అంటూ,ఇప్పుడు అతని కొడుకు కూడా అదే పలకరింపు...శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-77235724073996314172009-03-07T19:51:00.000+05:302009-03-07T19:51:00.000+05:30హ హ చాలా బాగారాసారు :)హ హ చాలా బాగారాసారు :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-20834955684410862052009-03-07T18:11:00.000+05:302009-03-07T18:11:00.000+05:30"'మిమ్మల్ని చూద్దారని వచ్చేను అబ్బాయిగారూ..' అన్నప..."'మిమ్మల్ని చూద్దారని వచ్చేను అబ్బాయిగారూ..' అన్నప్పుడు మాత్రం తల వంచుకుని అతని ముందు కూర్చుని కత్తిరింపు వెయ్యమని అడగాలని అనిపించింది."

ఇక్కడికివచ్చే సరికి మాత్రం కళ్ళు చెమర్చాయి. కాసేపు ఏవేవో జ్ఞాపకల్లో తడిసివచ్చాను. అంతవరకు, "అబ్బా నేనూ మగాడినయ్యుంటే, నాన్న గారిలానో, లేదా ఇంట్లోని మిగతా మగవారిలానో అలా ఆరుబయట లేత ఎండలో చక్కగా శేషయ్యతోనో, గంగయ్యతోనో ఒళ్ళు పట్టించుకుని, తలంటుపోయించుకునేదాన్ని" అనుకున్న రోజులు గుర్తుకొచ్చాయి. నాన్నగారి ఉద్యోగరీత్యా మేము పల్లెటూర్లు వెళ్ళటం తక్కువేనయినా వెళ్ళేవి పండుగా రోజులు కనుకా, వూరికి పెద్ద కుటుంబం కనుకా, మాఇంట్లో "చంటి" సినిమాలో మాదిరిగా ఆ సీన్ బాగానే రీపీట్ అయ్యేది.

ఇక ఇప్పుడు అన్నీ అందరికీ అందుబాటులో వున్నాయి ఏ బేధంలేకుండా. మీరు చివరిలో వ్రాసినట్లుగా వెల. విలువ ని బట్టి ఆయా సేవలు కొనుక్కోవటమే కాని తాలింపులో కర్వేపాకు తగ్గినట్లు ఎదో వెలితి, కొరత.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-63279977984545513682009-03-07T16:08:00.000+05:302009-03-07T16:08:00.000+05:30@చిన్ని, పిచ్చోడు, సిరిసిరిమువ్వ, కొత్తపాళీ: ధన్యవ...@చిన్ని, పిచ్చోడు, సిరిసిరిమువ్వ, కొత్తపాళీ: ధన్యవాదాలు
@ఉమాశంకర్: స్నానం ఒక్కటీ ఓ టపా అవుతుందండి.. రాస్తాను, ఎప్పుడైనా. ధన్యవాదాలు.
@శేఖర్ పెద్దగోపు: హై స్కూల్లో మా పరిస్థితి కూడా ఇంచుమించు అదేనండి .. ధన్యవాదాలు.
@అబ్రకదబ్ర: చాలా బాగున్నాయండి టపాలు. నా లాంటి బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారని అర్ధమైంది. చాలా ధన్యవాదాలు. మీరు చెప్పిన ప్రాజెక్ట్ కి మన ఉమాశంకర్ గారు, శేఖర్ పెద్దగోపు గారు తలో చెయ్యి వేస్తారేమో చూద్దాం.. వారి అనుభవాలూ బాగున్నాయి కదా..
@పరిమళం: సత్యం కథ కాదండి, ప్రతి అక్షరమూ నిజమే..నా స్వానుభవమే.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-17646577827455320112009-03-06T11:20:00.000+05:302009-03-06T11:20:00.000+05:30బావుందండీ ! మీ సత్యం కధ (?). ఇది నాకూ అనుభవమే .......బావుందండీ ! మీ సత్యం కధ (?). ఇది నాకూ అనుభవమే ....అపార్ధం చేసుకోకండి ....అమ్మవాళ్ళ ఊరికి సెలవుల కెళ్ళిన ప్రతిసారీ మా సుపుత్రునితో ఇదే తంటా .చివర మాత్రం మనసు కదిలించారు మన ఊరితో , అక్కడి వాళ్ళతో అనుబంధాలు అంతగా పెనవేసుకు పోతాయిమరి .ఎంతగా అంటే టపాగా మాతో పంచుకోనేంత !పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-77209266956690133362009-03-06T04:17:00.000+05:302009-03-06T04:17:00.000+05:30క్షవర పురాణంలో ఇది నాలుగో అధ్యాయం. మిగతా మూడూ ఇక్క...క్షవర పురాణంలో ఇది నాలుగో అధ్యాయం. మిగతా మూడూ ఇక్కడున్నాయి:

నా క్షుర ఖర్మ, తోటరాముడి క్షుర 'ఖర్మ' మరియు ఊకదంపుడు ఆదివారం అగచాట్లు.

ఇంకోటెవరన్నా రాసేస్తే అన్నీ కలిపేసి ఎంచక్కా పంచతంత్రం లెవెల్లో అచ్చేయించి బైండు చేసమ్మెయ్యొచ్చు :-)Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-36407746617298317072009-03-05T22:52:00.000+05:302009-03-05T22:52:00.000+05:30హి..హి..హీ...:))మా ఊళ్ళో కూడా మీ సత్యం లాంటి వాడే ...హి..హి..హీ...

మా ఊళ్ళో కూడా మీ సత్యం లాంటి వాడే ఉండేవాడు. వాడు మా నాన్న చెప్పే సూచనలన్నీ శ్రద్దగా విని, నా బుర్ర వాడి చేతిలో పెట్టేసరికి మాత్రం డిప్ప కటింగ్ చేసేవాడు. అంటే ఎలాంటిదంటే 'అహనా పెళ్ళంట' సిన్మా లో బ్రహ్మానందం కటింగ్ ఉంటుంది చూసారూ..సేం టు సేం అదే. ఇక చూస్కోండి...స్కూల్లో ప్రతి వెదవ నా డిప్ప మీద కొట్టేవాడు.శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-10836861180310261422009-03-05T20:36:00.000+05:302009-03-05T20:36:00.000+05:30చిన్నప్పటి సంగతులు గుర్తు చేసారు.. సెలూన్ కెళ్ళొచ్...చిన్నప్పటి సంగతులు గుర్తు చేసారు.. సెలూన్ కెళ్ళొచ్చాక ఒక మూడు రోజులవరకూ స్నానం చేసేటప్పుడు , వేణ్ణీళ్ళు పడగానే, మెడ వెనకాల ఒకటే మంట .. మా అస్థాన క్షురకునికి మా నాన్న బాగా తెలుసు. ఆయన ఒకప్పుడు మా పొలం లో పనిచేసాడన్నమాట.. అందువల్ల మిగతా అందరికీ అరగంటలో క్రాపు చేస్తే, నాకు స్పెషల్ ట్రీట్మెంట్.. గంట సేపు సుతారంగా చేసెవాడు...తల అలా ఇలా పెట్టి మెడ నొప్పి పుట్టేది.. అయిపోయింది అనేంతలో ఇంకో కత్తెర తీసేవాడు.. ఇంకో పావుగంట.. ఆ తరువాత అయిపోయిందిలే అనుకొనే సరికి మళ్ళా ఎక్కడొ ఒక వెంట్రుక ఆయన్ని వెక్కిరిస్తూ కనపడుతుందేమో.. మళ్ళా ఇంకో కత్తెర.. ఇంకో పావుగంట..ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-29153392593297577782009-03-05T20:09:00.000+05:302009-03-05T20:09:00.000+05:30భలే. మా ఆంధ్రా సెలూన్ అప్పారావుని గుర్తు చేశారు.భలే. మా ఆంధ్రా సెలూన్ అప్పారావుని గుర్తు చేశారు.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-44757462959134443272009-03-05T19:27:00.000+05:302009-03-05T19:27:00.000+05:30:):)సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-957509051430304862009-03-05T18:05:00.000+05:302009-03-05T18:05:00.000+05:30'ఆ జుట్టు మళ్ళీ నా తలమీద అతికించమని' పేచీ మొదలుపెట...'ఆ జుట్టు మళ్ళీ నా తలమీద అతికించమని' పేచీ మొదలుపెట్టాను. "
హహ్హ్హహహహహ.....మీరు దేవాంతకులండీ బాబూ..... కత్తిరించినంతసేపు ఉండి, కత్తిరించేసాక అతికించమంటారా!!!!!పిచ్చోడుhttps://www.blogger.com/profile/09262374759907562301noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-24244089025088765512009-03-05T13:28:00.000+05:302009-03-05T13:28:00.000+05:30ha.ha...ha...ha....aakatai murali kalla lo kanabad...ha.ha...ha...ha....aakatai murali kalla lo kanabadtunnadu .naakaite mimmalni urgentga choodalanpistondi. juttu athikinchala?ha..ha.Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.com