tag:blogger.com,1999:blog-3179111145102142975.post6242128202974267057..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: మా దిగువ గోదారి కథలుమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-49137007001013889702011-07-19T22:14:45.115+05:302011-07-19T22:14:45.115+05:30@వేణూ శ్రీకాంత్: పుస్తకం గెటప్, ప్రింటింగ్ క్వాలిట...@వేణూ శ్రీకాంత్: పుస్తకం గెటప్, ప్రింటింగ్ క్వాలిటీ, బాపూ బొమ్మలూ, మెజారిటీ కథలూ.. ఇవన్నీ కలిసి నన్ను వెల గురించి ఆలోచించనివ్వలేదండీ.. తెలుగు పుస్తకాల మార్కెట్ పరంగా చూసినప్పుడు రేటెక్కువే అనిపిస్తుంది.. పుస్తకం చదివాక మీ అసంతృప్తి మాయమవుతుందని ఆశిస్తూ.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-36649920506463409112011-07-19T02:43:03.083+05:302011-07-19T02:43:03.083+05:30ఈ రోజు విజయవాడ వెళ్ళినపుడు అక్కడ అనుకోకుండా దొరికి...ఈ రోజు విజయవాడ వెళ్ళినపుడు అక్కడ అనుకోకుండా దొరికిన ఖాళీ సమయాన్ని విశాలాంధ్ర కు కేటాయించానండీ ఈ పుస్తకం కొనేశాను త్వరలో చదవాలి.. కానీ ధర చూసి కొంచెం కలుక్కుమంది. పేపర్ బ్యాక్ ఎడిషన్ కూడా ఉంటే బాగుండేది. ఆయిల్ పేపర్ బాపుగారి పెయింటింగ్స్ బాగున్నాయి అనిపిస్తుంది కానీ ఎక్కడో కొంచెం అసంతృప్తి.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-19380558308884145122011-07-15T21:30:24.771+05:302011-07-15T21:30:24.771+05:30@ఇందు: అంటే.. ముందోసారి వరసగా చదివేసి, తర్వాత మళ్ళ...@ఇందు: అంటే.. ముందోసారి వరసగా చదివేసి, తర్వాత మళ్ళీ ఒక్కొక్కటీ ఒక్కొక్కటీ చదువుకుంటూ వెళతానన్న మాటండీ నేను .. ధన్యవాదాలు.
@కొత్తపాళీ: ధన్యోస్మి..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-83597447230136135702011-07-15T21:27:41.390+05:302011-07-15T21:27:41.390+05:30@విశ్వనేత్రుడు: అవునండీ.. ఎగ్రీడ్.. ధన్యవాదాలు.
@...@విశ్వనేత్రుడు: అవునండీ.. ఎగ్రీడ్.. ధన్యవాదాలు.
@Tollywood Spice: తప్పక చదవండి.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-55960755582027900242011-07-15T21:24:20.028+05:302011-07-15T21:24:20.028+05:30@పక్కింటబ్బాయి: నిజం!! ధన్యవాదాలండీ..
@లలిత: ఆయ్....@పక్కింటబ్బాయి: నిజం!! ధన్యవాదాలండీ..
@లలిత: ఆయ్.. బళ్ళే సోప్పేరండీ బాబో.. ధన్యవాదాలు.
@చక్రవర్తి: నిజంగా శుభవార్తేనండీ.. 'మన్యంరాణి' కూడా వస్తోంది.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-31980792499257233002011-07-15T21:21:08.742+05:302011-07-15T21:21:08.742+05:30@మాలాకుమార్: ఎంతమాట!! ఒకే ప్రాంతంలోజరిగే కథలే తప్ప...@మాలాకుమార్: ఎంతమాట!! ఒకే ప్రాంతంలోజరిగే కథలే తప్ప, ఏ రెండు కథలూ ఒకలా ఉండవండీ.. ధన్యవాదాలు.
@ahmisaran: ఇప్పుడింక హేపీగా సంకలనం చదివేసుకోవచ్చండీ.. ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్:నేనూ అదే అనుకుంటున్నానండీ.. వంశీ కి కథలు దొరక్క పోతాయా అని.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-85187614609682832052011-07-15T20:25:55.934+05:302011-07-15T20:25:55.934+05:30Looking forward to this bookLooking forward to this bookకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-90166480136217506722011-07-14T23:38:16.903+05:302011-07-14T23:38:16.903+05:30ఈ కథలు ఒకటి రెండు చదివానండీ....మొన్న ఇండియా వచ్చిన...ఈ కథలు ఒకటి రెండు చదివానండీ....మొన్న ఇండియా వచ్చినప్పుడు ఆకుపచ్చని గ్నాపకం తీసుకున్నా! అన్ని కథలు ఒకేసారి చదవకుండా ఒక్కొటి తీరిగా చదువుతు ఆస్వాదిస్తూ ఉన్నా! నాకెందుకో వంశీ కథలు అలా తీరిగ్గ చదవాలనిపిస్తుంది! ఒకేసారి కూర్చుని బుక్ మొత్తం చదివేయబుధ్ధి కాదు! మిఠాయి దాచిపెట్టుకుని కొంచెం కొంచెం తింటునట్టు ఈ కథలు అప్పుడప్పుడు చదువుతుంటే....అనంత ప్రవాహంలా వంశీ కథలు..గోదారి అలా సాగిపోతూనే ఉంటాయి :)ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-30308813056806951082011-07-14T21:45:18.586+05:302011-07-14T21:45:18.586+05:30Konni kathalu swathilo chadivanu, chalaa bagunnayi...Konni kathalu swathilo chadivanu, chalaa bagunnayi.. Book koni migata kathalu chadavali. Thanks for the review..Money Pursehttps://www.blogger.com/profile/13646910042008689267noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-89423064827501220782011-07-14T18:57:05.299+05:302011-07-14T18:57:05.299+05:30వంశీ గారి మా పసలపూడి కథలది ఒక విధమైన విభిన్న ప్రక్...వంశీ గారి మా పసలపూడి కథలది ఒక విధమైన విభిన్న ప్రక్రియ అయితే..ఈ దిగువ గోదావరి కథలు మరొక విధంగా చదువరులను ఆకట్టుకొన్నాయి...
ఎంతైనా వంశీ గారి శైలి అమోఘం.దధీచిhttps://www.blogger.com/profile/06740593661229262307noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-758950628262558232011-07-14T16:29:51.438+05:302011-07-14T16:29:51.438+05:30మిత్రులకు ఓ శుభ వార్త... వంశీ ఒక నవల రాయబోతున్నారు...మిత్రులకు ఓ శుభ వార్త... వంశీ ఒక నవల రాయబోతున్నారు. తీర్థాలలో రంగుల రాట్నం వేసే కుటుంబాల జీవన నేపథ్యంలో వుంటుంది.chakravartihttps://www.blogger.com/profile/14512061139216505030noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-76115132071859523562011-07-14T10:35:12.220+05:302011-07-14T10:35:12.220+05:30మా గోదారోళ్ళు అని గర్వంగా చెప్పుకోగలిగే 'సేనా...మా గోదారోళ్ళు అని గర్వంగా చెప్పుకోగలిగే 'సేనామంది గొప్పోళ్ళ ' లో వంశీ ఒకడు . వంశీ కధలు చదువుతున్నప్పుడు మనం తిరిగిన చుట్టాలూళ్ళు , మనకి బాగా పరిచయం అయిన ఇంటిపేర్లు ఒంటిపేర్లు , మన కంచాల్లో కనిపించే కూరలు వాటిరుచులు , మనం ఎరిగిన వృత్తులు వాటితాలూకూ మనుషులు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో గుర్తొచ్చీసి మనసుకదోలాగ అయిపోతాదికదండీ !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-80557752194962314382011-07-14T09:46:13.787+05:302011-07-14T09:46:13.787+05:30"...నా గతాన్నీ, జ్ఞాపకాల్నీ, బాధల్నీ, గాధల్నీ..."...నా గతాన్నీ, జ్ఞాపకాల్నీ, బాధల్నీ, గాధల్నీ, ఇష్టాల్నీ, అయిష్టాల్నీ, అనుభూతుల్నీచేర్చే ప్రయత్నం చేసిన నేను, నాకిష్టమైన గోదావరిని ఆవిష్కరించే చిన్న ప్రయత్నం చేసిన నేను, ఇంక చెప్పడానికి నాదగ్గరింకే జ్ఞాపకం లేదని మనవి చేస్తున్నాను. ఇంకా ఏవన్నా, ఎప్పుడన్నా అడుగూ బొడుగూ గుర్తొస్తే కల్పించగలిగే శక్తి ఈశ్వరుడు నాకు ప్రసాదిస్తే రాసే ప్రయత్నం చేస్తానేమో..." అంటూ వంశీ రాసిన చివరిమాట వంశీ ప్రత్యేకత మరోసారి నాకు సాక్షాత్కరింపజేసింది. ఒక రచయిత తాను మాత్రమే చేయగల సాహిత్యసృష్టి చేయాలి అని నా ప్రగాఢ విశ్వాసం. తాను రాస్తే తప్ప సాహిత్యప్రపంచానికి తెలియని విషయం కాదు అనుకున్నప్పుడు మానేయాలి. అంత పరిణతి ఉన్న రచయితని చూస్తున్నందుకు గర్వంగా ఉంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-46118961752921605442011-07-14T00:56:51.834+05:302011-07-14T00:56:51.834+05:30పుస్తకం చదివాక మీ రివ్యూ చదువుతానని చెబుదామని కామె...పుస్తకం చదివాక మీ రివ్యూ చదువుతానని చెబుదామని కామెంట్ పై నొక్కబోతుంటే చివరిమాట కనిపించి కలుక్కుమంది.. మరిన్ని కథలు రాస్తారనే ఆశిద్దాం..వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-1061780687110553902011-07-13T22:09:27.685+05:302011-07-13T22:09:27.685+05:30ఆ పుస్తకం విడుదల కోసం చూసీ చూసీ
పాత స్వాతులన్నిటి...ఆ పుస్తకం విడుదల కోసం చూసీ చూసీ
పాత స్వాతులన్నిటి లోంచీ ఆ కధలు కత్తిరించి బైండు చేయించా.
మీరన్నట్లు వంశీ ఇంతకన్నా రాయరేమో అన్న ఆలోచన మనస్సును చిన్నపుచ్చుతుంది.ahmisaranhttps://www.blogger.com/profile/07861109660488475133noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-90469034052274202042011-07-13T22:02:08.898+05:302011-07-13T22:02:08.898+05:30వంశీ కథలు కొన్ని స్వాతి వారపత్రిక లో చదివాను . అన్...వంశీ కథలు కొన్ని స్వాతి వారపత్రిక లో చదివాను . అన్ని ఒకేరకం గా అనిపించాయి :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.com