tag:blogger.com,1999:blog-3179111145102142975.post6222410048284770071..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: మల్లికాసులుమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-24951667039175661582009-12-24T04:09:30.073+05:302009-12-24T04:09:30.073+05:30me nemalikannu chanlabaguntundi ...manam life lo e...me nemalikannu chanlabaguntundi ...manam life lo entha edigina chinnanti sweet memories evaru marachipotharu ???chinnappudu same ilane oka gang ata ila mavuru vachinappudu chusanu ..valla stunts entha risky ga vuntayante ..10 years ammayi complete vennakki vangi tana venaka vuna sudulani kallatho tisthundi ....a stunt talachukonte ippatiki ammo anipisthundi ...antha risky sean nenu life lo chudaledu ...poor girl ....food kosam enni patlo :-(Unknownhttps://www.blogger.com/profile/11825650398276077123noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-57820705165659313882009-07-07T17:37:21.227+05:302009-07-07T17:37:21.227+05:30@లక్ష్మి: నిజం లక్ష్మి గారూ.. అప్పటికి చాలా రోజులు...@లక్ష్మి: నిజం లక్ష్మి గారూ.. అప్పటికి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నానేమో.. ఒక్కసారిగా చూసేసరికి లోపల్నించి అభిమానం పొంగుకొచ్చింది. ...ధన్యవాదాలు.
@తృష్ణ: దొమ్మరి వాళ్ళ ఆట నేనుకూడా చూశానండి.. నక్కడి maroన కథ.. నెమలి భద్రంగానే ఉంది.. ధన్యవాదాలు.
@ఉమాశంకర్: హమ్మయ్య! మీరొక్కరు తోడు దొరికారండి.. గాడిద కూడా అందంగానే ఉంటుందంటే ఎవరూ నమ్మడం లేదు చూడండి. ...ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-3930805131529198722009-07-07T17:34:07.847+05:302009-07-07T17:34:07.847+05:30@శేఖర్ పెద్దగోపు: పెద్దయ్యాక చాలా గాడిదల్ని చూశానం...@శేఖర్ పెద్దగోపు: పెద్దయ్యాక చాలా గాడిదల్ని చూశానండి.. కాకపొతే అప్పట్లో అది తొలివలపు :-) చెంచులు మా ఊరు కూడా వచ్చేవారు..ఓ గంట మోగించుకుంటూ.. ఇంట్లో వాళ్ళు అది వినలేక వాళ్ళని పంపెయ్యమనేవారు.. మాకేమో ఆ గంట వినడం సరదా.. రహస్యంగా వాళ్ళని అనుసరించేవాళ్ళం. అబ్బా.. చాలా గుర్తొస్తున్నాయండి.. ...ధన్యవాదాలు.
@పద్మార్పిత: ధన్యవాదాలు.
@పద్మ: నో రిగ్రెట్స్ అండి..అంత గొప్పగా ఉంది ఆ గాడిద సౌందర్యం :-) ...ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-55312024921197291612009-07-07T17:31:11.782+05:302009-07-07T17:31:11.782+05:30@పరిమళం: అయ్యో..సారీ ఎందుకండీ? ...ధన్యవాదాలు.
@వే...@పరిమళం: అయ్యో..సారీ ఎందుకండీ? ...ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: నిజమేనండి.. ఇప్పుడెవ్వరూ కనిపించడం లేదు.. అంతెందుకు..హరిదాసు కూడా రావడం లేదు, చాలా ఊళ్ళకి. ధన్యవాదాలు.
@సిరిసిరి మువ్వ: అవునండి.. రజకుడిని మడేలు అని కూడా అంటారు. మీ బడి కూడా అంతేనా...ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-13503152846738870452009-07-06T20:24:37.129+05:302009-07-06T20:24:37.129+05:30"మల్లికాసులు".. కొత్తగా వింటున్నాను. .
..."మల్లికాసులు".. కొత్తగా వింటున్నాను. .

మల్లికాసులేమోగాని మీ పోస్టు చదవగానే నాకు వర్షాకాలంలో, వర్షాలు పడటం ఆలస్యం అయినప్పుడు ఒక కర్రకి అటూ ఇటూ వేపమండలు కట్టుకొని వచ్చేవాళ్ళు గుర్తుకొచ్చారు.ఆ వేపమండలమధ్య ఉండే కప్పల్ని చూడటంకోసం మేము వాళ్ళవెంటపడి వీధి చివరవరకూ వారిని సాగనంపివచ్చి ఇంట్లో తీరిగ్గా తిట్లుతినేవాళ్ళం.

అయినా ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది.. గాడిదకేం తక్కువండీ , అందంగానే ఉంటుంది.."ష్రెక్ " సినిమాలో గాడిద నాకు చాలా ఇష్టం.ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-36282054235699427062009-07-06T17:07:08.955+05:302009-07-06T17:07:08.955+05:30ఇందాకా మరిచాను,మీ నెమలిని ఎక్కడ దాచేసారు?ఆకుపచ్చ ర...ఇందాకా మరిచాను,మీ నెమలిని ఎక్కడ దాచేసారు?ఆకుపచ్చ రంగు బాగుంది.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-7682483144012160602009-07-06T17:02:32.851+05:302009-07-06T17:02:32.851+05:30మల్లికాసులవాళ్ళ ఆట మీరు చూడనేలేదన్నమాట.దొమ్మరివాళ్...మల్లికాసులవాళ్ళ ఆట మీరు చూడనేలేదన్నమాట.దొమ్మరివాళ్ళ ఆట చూసిన గుర్తు నాకు చిన్నప్పుడు.చిన్న చిన్న పిల్లలు ఏవో సర్కస్ ఫిట్లు చేస్తూ ఉండేవారు.
మరయితే నక్కని ఎప్పుడు చూసారొ రాయనేలేదు?తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-4689667006623261392009-07-06T15:03:34.986+05:302009-07-06T15:03:34.986+05:30Good One :) gadida anta bagunda :PGood One :) gadida anta bagunda :Pలక్ష్మిhttps://www.blogger.com/profile/11449255737777849407noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-26848198092396632012009-07-06T13:23:05.326+05:302009-07-06T13:23:05.326+05:30"నువ్వున్నావు కదా నాయనా"

గ..."నువ్వున్నావు కదా నాయనా"

గాడిదా అని పిలిచినందుకు (పసి వయసైనా సరే) గర్వపడినవారు మీరేనేమో భూప్రపంచం లో? :Pపద్మhttps://www.blogger.com/profile/02502905907616261239noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-73950068289693316652009-07-05T23:30:26.594+05:302009-07-05T23:30:26.594+05:30"మల్లికాసులు" కొత్తగా వింటున్నాను. చిన్న..."మల్లికాసులు" కొత్తగా వింటున్నాను. చిన్నప్పటి మీ అమాకత్వం చదవ ముచ్చటగున్నది.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-82003640642864613102009-07-05T23:13:35.956+05:302009-07-05T23:13:35.956+05:30మీ మల్లికాసులు లాగా మా ఊళ్ళో చెంచులు ( ఓ రకమైన గిర...మీ మల్లికాసులు లాగా మా ఊళ్ళో చెంచులు ( ఓ రకమైన గిరిజన తెగ ) వచ్చేవారు. పక్షి వెంట్రుకలు అతికించుకున్న బట్టలు వేసుకుని ఇంటింటికీ వచ్చి బియ్యం తీసుకునేవారు. వారిని చూస్తే భయం వేసేది. ఏదో వింత భాష మాట్లాడుకునేవారు. అన్నట్టు మీరు మా ఊరు తప్పకుండా రావాల్సిందే!! ఎందుకంటారా...గాడిదలను చూడటానికండీ..మా కాలనీలో బోలేడు గాడిదలు ఉంటాయి. ఏటిఒడ్డున అయివుండటం వల్ల చాకలి వాళ్ళు వాళ్ళ గాడిదలకు పుట్టిన పిల్లల్ని కాలనీలోనే వదిలేయటం వల్ల వీదిలో కుక్కలు చూసినట్టే గాడిదలను మేము చూస్తాం.శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-11199789365883286312009-07-05T22:21:11.311+05:302009-07-05T22:21:11.311+05:30ఐసు కాయింతం--మొదట నాకూ అర్థం కాలేదు ఇదేం కాయితమా అ...ఐసు కాయింతం--మొదట నాకూ అర్థం కాలేదు ఇదేం కాయితమా అనుకున్నాను:)
"మడేలు" అంటే చాకలా?
పొద్దున బడి, మధ్యాహ్నం బడి, ఒంటిపూట బడి--మేమూ అలానే అనేవాళ్లం.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-62379035425692984172009-07-05T21:39:52.575+05:302009-07-05T21:39:52.575+05:30"నువ్వున్నావు కదా నాయనా.."
హ హ హ... ఫక్..."నువ్వున్నావు కదా నాయనా.."
హ హ హ... ఫక్కున నవ్వేశాను మురళి గారు. నేను చిన్నప్పుడు కూడా ఇలా చాలా మంది సంచార జాతుల వాళ్ళు వచ్చేవారు.. గెణుసుగెడ్డలు/చిలకడదుంపలు బండ్ల వాళ్ళు, బిందెలకి బక్కెట్ల కీ మాట్లు వేసే వాళ్ళు, పిన్నీసులు అయస్కాంతం లాటి చిన్న చిన్న వస్తువులు అమ్మే వాళ్ళు... ఇలా.. ఇప్పుడెవరూ రావడం లేదనుకుంటా... వచ్చినా బంగారానికి మెరుగు పెడతామంటూ వస్తువు ని కరిగించి తీసుకు వెళ్ళే కంత్రీలు మాత్రమే వస్తున్నారు.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-8305286380090660832009-07-05T21:13:10.666+05:302009-07-05T21:13:10.666+05:30"'గాడిద' అనిపించు కున్నందుకు కూసింత గ..."'గాడిద' అనిపించు కున్నందుకు కూసింత గర్వంగా అనిపించింది."
హ హ్హ హ్హ ........సారీ !పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.com