tag:blogger.com,1999:blog-3179111145102142975.post6005691321774959490..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: నాయికలు-శాంతిమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-69528628673069866602009-09-17T13:09:26.341+05:302009-09-17T13:09:26.341+05:30@నాగ: సాఫ్ట్ కాపీ లేదండి.. బెంగుళూరు లో తెలుగు పుస...@నాగ: సాఫ్ట్ కాపీ లేదండి.. బెంగుళూరు లో తెలుగు పుస్తకాల ప్రదర్శన జరిగే చోట దొరుకుతుందండీ.. బహుశా వచ్చే నెలలో మార్కెట్లోకి వస్తుంది కొత్త ప్రింట్. ప్రియతమ్ లాగా ఉండడం.. కొంచం కష్టమే.. ప్రయత్నించండి.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-59995329529951145162009-09-16T21:57:42.710+05:302009-09-16T21:57:42.710+05:30చాల మంచి నవలని పరిచయం చేసారు, నేను తొమ్మిదో క్లాసు...చాల మంచి నవలని పరిచయం చేసారు, నేను తొమ్మిదో క్లాసులో ఉండగా మొదటసారి చదివాను ఈ నవలని, తర్వాత చాలా సార్లు చదివా. నేను చదివిన పుస్తకం లో ముగింపు పేజీలు మిస్సింగ్. శాంతి కి మృదుల, పిల్లలు లేరని తెలిసాక ప్రియతమ్ ని కలవటానికి వెళుతుంది అంతవరకే ఉంది. బెంగుళూరు వచ్చాక చాల ప్రయత్నించాను ఈ నవల కోసం కాని ఎక్కడ దొరకలేదు. కొత్త ప్రింట్ వస్తుందన్నారు, దయచేసి బెంగుళూరు లో ఎక్కడ దొరుకుతుందో తెలిస్తే చెప్పండి. మీ దగ్గర సాఫ్ట్ కాపీ ఉంటె పంపించండి.

నవల చదివినప్పుడు నేను కూడా ప్రియతమ్ లాగానే ఉండాలని అనుకునే వాణ్ని కాని అది అంత సులభం కాదని తర్వాత తెలిసింది. రైలింజన్ లో ప్రయానించాలని ఈ నవల చదివాక అనిపించేది అదీ కుదర్లేదు.. :)Money Pursehttps://www.blogger.com/profile/13646910042008689267noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-78046687429425378632009-09-10T11:40:59.139+05:302009-09-10T11:40:59.139+05:30@మహిపాల్: నన్ను కూడా బాగానే ఇన్ఫ్లుయెన్స్ చేసిందండ...@మహిపాల్: నన్ను కూడా బాగానే ఇన్ఫ్లుయెన్స్ చేసిందండీ ఈ పుస్తకం.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-89806686229513803912009-09-10T10:18:45.993+05:302009-09-10T10:18:45.993+05:30nenu ee navalani 10 th class iyopoyaka summer lo c...nenu ee navalani 10 th class iyopoyaka summer lo chadivanu...appudu ma pedakkaku pap puttindhi,, nenu kuda aa papaku Chikky ani pettanu... idi Priyatham select chesina peru..
ippatiki nenu priyatham nu follow avuthunaa konni visayallo...Unknownhttps://www.blogger.com/profile/10534890376879648859noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-74848261382734510092009-09-09T13:22:54.778+05:302009-09-09T13:22:54.778+05:30@ప్రణీత స్వాతి: తప్పక చదవండి.. నేను రాసేది 'నె...@ప్రణీత స్వాతి: తప్పక చదవండి.. నేను రాసేది 'నెమలికన్ను' బ్లాగు మాత్రమేనండి.. జి.ఆర్. మహర్షి అనే ఆయన రాసిన 'నెమలికన్ను' పుస్తకాన్ని నేనూ చూశాను. ఆయన కొన్ని కథలు కూడా రాశారు. సాక్షి ఫండే లో వీక్లీ కాలం రాస్తూ ఉంటారు. ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: "మురళి గారు అసాధ్యులు, భలే క్లూస్ ఇచ్చేస్తారు :-)" అసాధ్యులు క్లూలు ఇవ్వరండీ :-) ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-61942009877688560952009-09-09T13:19:09.193+05:302009-09-09T13:19:09.193+05:30@చిన్ని: నిజమేనండి.. కొన్ని కొన్ని సన్నివేశాలు చాల...@చిన్ని: నిజమేనండి.. కొన్ని కొన్ని సన్నివేశాలు చాలా బాగుంటాయి.. ధన్యవాదాలు.
@కొత్తపాళీ: ధన్యవాదాలు.
@పద్మార్పిత: ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-21088638721092273052009-09-09T08:51:28.079+05:302009-09-09T08:51:28.079+05:30మరో మంచి పుస్తకం పరిచయం చేసినందుకు ధన్యవాదాలు మురళ...మరో మంచి పుస్తకం పరిచయం చేసినందుకు ధన్యవాదాలు మురళి జి. ఇంట్లో భార్యా పిల్లల బదులు లెటర్ అనగానే సగంమంది, ప్రియతమ్ గురించి ’పూర్తిగా’ తెలుసుకుని అనగానే చాలా మంది ముగింపు ను ఊహించేసి ఉంటారండీ.. మురళి గారు అసాధ్యులు, భలే క్లూస్ ఇచ్చేస్తారు :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-59171189058366774222009-09-08T23:34:44.777+05:302009-09-08T23:34:44.777+05:30కొత్త పుస్తకం..!!నేను కొనుక్కోవాల్సిన పుస్తకాల సంఖ...కొత్త పుస్తకం..!!నేను కొనుక్కోవాల్సిన పుస్తకాల సంఖ్య లో మరో ఆణి ముత్యాన్ని చేర్చారన్నమాట.
చాలా బాగా రాశారండి.
మొన్నవిశాలాంద్రలో చూసిన "నెమలి కన్ను" మీదేనేమో..కొంచం చెప్పరూ..ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-40400934067158125412009-09-08T23:28:30.245+05:302009-09-08T23:28:30.245+05:30మంచి పుస్తకం పరిచయం చేశారు.మంచి పుస్తకం పరిచయం చేశారు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-78614911972712840082009-09-08T23:02:32.200+05:302009-09-08T23:02:32.200+05:30పరిమళంగారు, పుస్తకమైనా సినిమా అయినా, ఎంత పాతదైనా, ...పరిమళంగారు, పుస్తకమైనా సినిమా అయినా, ఎంత పాతదైనా, ముగింపు చెప్పకపోవడమే సరైన పద్ధతి.

మురళి గారి సాహిత్య పరిచయాలు గొప్పగా ఉంటాయి .. ఆ కోవలోనే ఇదీనూ.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-11740116561103503702009-09-08T21:53:55.973+05:302009-09-08T21:53:55.973+05:30చాల మంచి పుస్తకం పరిచయం చేసారు,అప్పుడప్పుడు చదువుత...చాల మంచి పుస్తకం పరిచయం చేసారు,అప్పుడప్పుడు చదువుతుంటాను కొన్ని పేజిలైన.....Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-5399281368903614782009-09-08T20:20:20.605+05:302009-09-08T20:20:20.605+05:30@జయ: అయ్యో..సారీ ఎందుకండీ.. తప్పేముంది ఇందులో.. ని...@జయ: అయ్యో..సారీ ఎందుకండీ.. తప్పేముంది ఇందులో.. నిజానికి మన మిత్రులు ముగింపు చెప్పమని అడిగారు కదా.. నా బదులు మీరు చెప్పారు అంతే కదా.. కాబట్టి.. నో సారీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-85880832696190159372009-09-08T20:18:14.972+05:302009-09-08T20:18:14.972+05:30సారీ! అయాం వెరీ సారీసారీ! అయాం వెరీ సారీజయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-82863789543272544762009-09-08T19:57:22.167+05:302009-09-08T19:57:22.167+05:30@బోనగిరి: ఎవరికైనా బహుమతిగా ఇవ్వదగ్గ నవల.. మల్లాది...@బోనగిరి: ఎవరికైనా బహుమతిగా ఇవ్వదగ్గ నవల.. మల్లాది మార్కు రొమాన్సు శృతి మించక పోవడం ఈ నవల ప్రత్యేకత.. అసలు మొత్తం నవల గురించి ఓ టపా రాయొచ్చండీ (ఈ టపా కేవలం శాంతి గురించి మాత్రమే) ..ధన్యవాదాలు.
@బుడుగు: నేను మొదట సీరియల్ చదివానండీ..'స్వాతి' లో అని జ్ఞాపకం. తెగ నచ్చేసింది.. ప్రియతమ్ చెప్పే కొన్ని సంగతులు.. అంటే ఆల్మనాక్ లాంటివి, ఇంకా కొన్ని జోకులు చదివినప్పుడు ఏదైనా ఇంగ్లీష్ నవల ప్రభావం ఉండి ఉండొచ్చు అనిపించింది.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-71938125194584271652009-09-08T19:52:31.703+05:302009-09-08T19:52:31.703+05:30@లక్ష్మి: చదవండి.. త్వరలోనే కొత్త ప్రింట్ వస్తుంది...@లక్ష్మి: చదవండి.. త్వరలోనే కొత్త ప్రింట్ వస్తుందిట.. ధన్యవాదాలు.
@జయ: రెండూ ఒకటేనండీ.. ముగింపు చెప్పడాన్ని గురించి లోగడ కొందరు బ్లాగ్మిత్రులు చేసిన సూచన దృష్టిలో ఉంచుకుని నేను క్లైమాక్స్ రాయలేదు.. మీరు చదివి ఒక టపా రాయండి.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-34075553654945066512009-09-08T19:50:26.355+05:302009-09-08T19:50:26.355+05:30@పరిమళం: ముగింపు చెప్పేస్తే చదివేటప్పుడు ఫీల్ పోతో...@పరిమళం: ముగింపు చెప్పేస్తే చదివేటప్పుడు ఫీల్ పోతోంది అంటున్నారని రాయలేదండి.. అయినా ఇప్పుడు మీకు తెలిసిపోయింది కదా :-) చాలా పెద్ద ప్రశంశ ఇచ్చారు నాకు.. ధన్యవాదాలు.
@తృష్ణ: చదవాల్సిన పుస్తకం అండీ.. ధన్యవాదాలు.
@మెహెర్: చూడండి..చూడండి :-) ...ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-36834010396793624352009-09-08T19:44:51.013+05:302009-09-08T19:44:51.013+05:30అయితే 'బుడుగు ' గారు నేను చదివిన బుక్, ముర...అయితే 'బుడుగు ' గారు నేను చదివిన బుక్, మురళి గారు రాసిన 'అందమైన జీవితం ' ఒకటే నంటారా. ఇంక నేను ఈ సస్పెన్స్ భరించలేను. దయచేసి మీరైన చెప్పండి.నేను ఎలాగైన ఈ బుక్ మళ్ళీ చదవల్సిందే . ఇది గాలి తీయటం కాదండి. నా క్యూరియాసిటీ అంతేజయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-25389458786246388152009-09-08T19:04:08.358+05:302009-09-08T19:04:08.358+05:30మురళి గారు, మంచి పుస్తకం పరిచయం చేశారు. అనుకోకుండా...మురళి గారు, మంచి పుస్తకం పరిచయం చేశారు. అనుకోకుండా నా చేతికొచ్చిన పుస్తకం. మల్లాది పాట్ బాయిలర్స్ ఏం చదువుతాంలే అని చాన్నాళ్ళు ముట్టుకోలేదు. కానీ ఒకరోజు చదవడానికి అదొక్క తెలుగుపుస్తకమే మిగిలి చదివాను. నిజంగా ఇదో అందమైన పుస్తకం. తరువాత నా కాపీ కొనుక్కుని బొళ్డంత మందితో చదివించాను. i hope this is malladis original work. ఇప్పటి వరకు మీరు చదవకపోతే చదవాల్సిందే.
జయగారు, పాపం మురళిగారు అంత కష్టపడి ముగింపు దాచితే మీరు ఇలా తీసేసారు గాలి.buduguhttps://www.blogger.com/profile/12216530560857225016noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-11413324005804946742009-09-08T18:07:18.536+05:302009-09-08T18:07:18.536+05:30మంచి నవల 'అందమైన జీవితం' ని గుర్తు చేసారు....మంచి నవల 'అందమైన జీవితం' ని గుర్తు చేసారు. నేను సాధారణంగా నవలలు చదవను.
కాని ఈ నవల నాకు చాలా ఇష్టం.
ఎంత ఇష్టమంటే, పెళ్ళికి ముందు నా (కాబోయే) భార్యకి నేను ఇచ్చిన కానుకలలో ఇదొకటి.
స్వాతి వారపత్రిక వచ్చిన కొత్తల్లో సీరియల్ గా వచ్చిందని గుర్తు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-91311755083169959912009-09-08T17:43:11.539+05:302009-09-08T17:43:11.539+05:30ఎప్పుడో ఒక నవల మల్లాదిదే అనుకుంటాను చదివాను. పేరు ...ఎప్పుడో ఒక నవల మల్లాదిదే అనుకుంటాను చదివాను. పేరు గుర్తులేదు. అతని భార్యా బిడ్డలు చని పోతారు. కాని వాళ్ళనే నిజంగా ఉన్నట్లే ఊహించుకుంటూ జీవిస్తూ ఉంటాడు. ఇంట్లో కూడా అంతా రోటీన్ గానే భావిస్తు ఉంటాడు. ఈ విషయం నవల చివరి వరకు తెలియదు. నాకూ '10 క్లాస్ ' సినెమా చూసినప్పుడు కూడ లీలగా ఈ నవలే గుర్తుకు వొచ్హింది. నేను చదివిన నవల, మీరు పరిచయం చేసిన 'అందమైన జీవితం ' రెండూ ఒకటే కాదుకదా! మీ విశ్లేషణ చాలా బాగుంది.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-25407216007393277862009-09-08T16:04:12.155+05:302009-09-08T16:04:12.155+05:30Interesting!!! Must read thenInteresting!!! Must read thenలక్ష్మిhttps://www.blogger.com/profile/11449255737777849407noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-18273783528858601282009-09-08T15:46:59.751+05:302009-09-08T15:46:59.751+05:30మీరు మల్లాది "మేఘమాల" గురించి రాస్తే ఎలా...మీరు మల్లాది "మేఘమాల" గురించి రాస్తే ఎలా రాస్తారో చదవాలని వుంది :Pమెహెర్https://www.blogger.com/profile/11670911752003572048noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-35183781113335863762009-09-08T15:14:40.626+05:302009-09-08T15:14:40.626+05:30బావుందండి పరిచయం..ఇంతకు మునుపు చదవలేదు ఈ నవల.బావుందండి పరిచయం..ఇంతకు మునుపు చదవలేదు ఈ నవల.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-87195010399805603962009-09-08T15:03:08.643+05:302009-09-08T15:03:08.643+05:30మరో అందమైన పరిచయం ! నాకు అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉం...మరో అందమైన పరిచయం ! నాకు అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది మీరు పరిచయం చేయటం వల్ల ఇంతందంగా ...ఆసక్తికరంగా ఉంటుందేమో ....మామూలుగా చదివేస్తే ఈ ఫీల్ రాదేమోని !
ఇంతకూ మృదుల , పిల్లలు ఉన్నారా ?లేక కల్పిత పాత్రలా ?మీరు చెప్పనేలేదు :(
మూడు దశాబ్దాల క్రిందటి నవలన్నారుగా ...చెప్పేయొచ్చు కదండీ ...కొత్త సినిమా రివ్యులాగా ముగింపు దాచేశారు :(పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.com