tag:blogger.com,1999:blog-3179111145102142975.post5959975277696322693..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: సమయ పాలనమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-63359658582948999222011-10-10T20:15:30.609+05:302011-10-10T20:15:30.609+05:30@కృష్ణ ప్రియ: సంస్థ ఏదైనా జరుగుతున్నది ఇంచుమించుగా...@కృష్ణ ప్రియ: సంస్థ ఏదైనా జరుగుతున్నది ఇంచుమించుగా ఇదేనండీ.. కొందరి అలసత్వం వల్ల, అందరిమీదా పని భారం పెరుగుతున్న పరిస్థితులూ ఉన్నాయి.. ధన్యవాదాలు.
@జయ: లేదులెండి.. కర్ణుడి చావుకి ఉన్నన్ని కారణాలు ఉన్నాయ్.. ...ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-88433536346032685382011-10-10T20:13:59.543+05:302011-10-10T20:13:59.543+05:30@మాలాకుమార్: అవునండీ.. రకరకాల కారణాలు.. ధన్యవాదాలు...@మాలాకుమార్: అవునండీ.. రకరకాల కారణాలు.. ధన్యవాదాలు.
@రిషి: నిజమేనండీ.. ఫ్యాషన్ కన్నా పని తీరు అలా ఉంటోంది అనుకోవాలి.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-59433721340876368672011-10-10T20:12:48.745+05:302011-10-10T20:12:48.745+05:30@చిన్ని: పూర్తిగా నిజం కాకపోవచ్చండీ.. కానీ నాకు అప...@చిన్ని: పూర్తిగా నిజం కాకపోవచ్చండీ.. కానీ నాకు అప్పుడప్పుడూ వచ్చే ఆలోచన అది. ధన్యవాదాలు.
@మేధ: నిజమండీ.. ఆ ప్రభావం మిగిలిన పనుల మీద పడి, ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది మనకి.. ధన్యవాదాలు.
@శ్రీ: :-) :-) ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-36577212303270438232011-10-06T17:13:00.459+05:302011-10-06T17:13:00.459+05:30మురళి గారు మీరు చెప్పిన అంశాలన్నీ తప్పక ఆలోచించదగ్...మురళి గారు మీరు చెప్పిన అంశాలన్నీ తప్పక ఆలోచించదగ్గవే.
విద్యా సంస్థల్లో అన్నీ ఎప్పుడూ టయానికే ఠంచన్ గా జరుగుతాయి. ఇప్పుడవన్నీ ఆగిపోయాయి, ముందుకు జరగట్లేదు అంటే...మరి అది సమయ పాలన లేకేనా!!!జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-33267183449769710812011-09-28T13:46:58.846+05:302011-09-28T13:46:58.846+05:30మంచి అంశం ఎంచుకున్నారు. నేను గమనించినంత వరకూ భారత ...మంచి అంశం ఎంచుకున్నారు. నేను గమనించినంత వరకూ భారత దేశం లో (సాఫ్ట్వేర్ సంస్థల) కార్యాలయాల్లో సమయపాలన జరగకపోవటానికి ప్రధాన కారణం..

ఊసుబోక కబుర్లు, గంటకి పైగా భోజనం, గుంపు గా కాఫీ బ్రేక్ లు తీసుకోవటం.ఆఫీసు సమయం లో వ్యక్తిగత పనులు చేసుకోవటం, ఇంటర్ నెట్ ..

ఇక ప్రాజెక్ట్ లు సమయానికి జరగక పోవటానికి ప్రధాన కారణాలు.. ముందు గా ఊహించని పరిస్తుతులకి ప్లాన్ వేసుకోలేకపోవటం. దాని వల్ల పని ని పోస్ట్ పోన్ చేస్తూ పోతూ, ఆఖరి నిమిషం లో సతమత మవటం.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-81228899969857025112011-09-28T10:31:09.281+05:302011-09-28T10:31:09.281+05:30తాతియ్యెప్పుడూ టయానికి తినాలి.. టయానికి పడుకోవాలి....తాతియ్యెప్పుడూ టయానికి తినాలి.. టయానికి పడుకోవాలి... అని చెప్పేవారు"

>>ఆఫీసు ప్రారంభించే సమయమే తప్ప...
ముగించాలి అని చాలమంది అనుకోరు.రాత్రి ఫలానా టైము వరకూ పని చేసాను తెలుసా అని చెప్పుకోవడం ఫ్యాషన్ కదా ఇప్పుడు :)వాత్సల్యhttps://www.blogger.com/profile/05919114918787150465noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-36373109715803398432011-09-27T14:44:03.310+05:302011-09-27T14:44:03.310+05:30చాలాసార్లు సమయాని కి వెళుదామన్నా వెళ్ళలేమండి :)చాలాసార్లు సమయాని కి వెళుదామన్నా వెళ్ళలేమండి :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-87867759271146496532011-09-27T14:19:50.515+05:302011-09-27T14:19:50.515+05:30"తాతియ్యెప్పుడూ టయానికి తినాలి.. టయానికి పడుక..."తాతియ్యెప్పుడూ టయానికి తినాలి.. టయానికి పడుకోవాలి... అని చెప్పేవారు"

:))శ్రీధర్. దుhttps://www.blogger.com/profile/17684256321741894773noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-25500290696651070622011-09-27T10:10:34.444+05:302011-09-27T10:10:34.444+05:30మన రోజువారీ పనుల్లో కనీసం 50-60% వరకూ సమయానికి చేయ...మన రోజువారీ పనుల్లో కనీసం 50-60% వరకూ సమయానికి చేయగలిగినవే, కాకపోతే ఆ పని ఆ సమయంలోపు చేయకపోతే మిన్ను విరిగి మీద పడదు, చిన్నగా చేద్దాం అనే అలసత్వం వల్లే సమయ పాలన పట్టాలెక్కట్లేదు..మేధhttps://www.blogger.com/profile/12416772773572422610noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-64301459757206478282011-09-27T08:14:08.532+05:302011-09-27T08:14:08.532+05:30"మనం మనకి చేయాలని ఉన్న పనులని చేయలేక పోతున్నప..."మనం మనకి చేయాలని ఉన్న పనులని చేయలేక పోతున్నప్పుడు, అందుకు ఎవరో ఒకరిని బాధ్యులని చేసేయాలి కాబట్టి నోరూ వాయీ లేని కాలం మీదకి ఆ తప్పుని తోసేసి తప్పుకుంటున్నామేమో కదూ.".ఇది నిజం కాదు .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.com