tag:blogger.com,1999:blog-3179111145102142975.post5792003770184100752..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: ఇట్లు ఒక రైతుమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-46884134853956205372009-07-31T12:02:20.656+05:302009-07-31T12:02:20.656+05:30@పరిమళం: చక్కగా సరిపోతుందండీ.. చదవడం మొదలుపెడితే ఎ...@పరిమళం: చక్కగా సరిపోతుందండీ.. చదవడం మొదలుపెడితే ఎంతసేపు..? ..ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-60040346372777269762009-07-29T22:03:22.291+05:302009-07-29T22:03:22.291+05:30మురళిగారు , మాదీ రైతు కుటుంబమే అయినా వ్యవసాయం గుర...మురళిగారు , మాదీ రైతు కుటుంబమే అయినా వ్యవసాయం గురించి పెద్దగా తెలీదు :(
చదవాల్సిన పుస్తకాల లిస్టు పెరిగిపోతోంది ...ఒక జీవిత కాలం సరిపోదేమో :(పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-28882526910882866362009-07-29T17:31:30.047+05:302009-07-29T17:31:30.047+05:30@తృష్ణ: నిజమేనండి.. ధన్యవాదాలు
@కొత్తపాళీ: కానీ రె...@తృష్ణ: నిజమేనండి.. ధన్యవాదాలు
@కొత్తపాళీ: కానీ రైతు గురించి ఆసక్తి ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారంటారు? ..ధన్యవాదాలు.
@భావన: ధన్యవాదాలు
@మహిపాల్: డిసెంబర్-09? బహుశా డిసెంబర్-08 అనుకుంటానండి.. తప్పక ప్రయత్నిస్తాను.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-45218532245272105532009-07-29T09:05:33.891+05:302009-07-29T09:05:33.891+05:30e madhylo nenu oka navala Dec-09 chaturalo vachind...e madhylo nenu oka navala Dec-09 chaturalo vachindandi...
Devuni Rajaym...Elikatte shankarrao garidi, chala bagundhi.... chadhavaka pothe oka kannu veyyadi atu kuda....Unknownhttps://www.blogger.com/profile/10534890376879648859noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-46098946976048143072009-07-28T23:46:56.862+05:302009-07-28T23:46:56.862+05:30బాగుంది మురళి పరిచయం... భారత దేశానికి రైతే పట్టుకొ...బాగుంది మురళి పరిచయం... భారత దేశానికి రైతే పట్టుకొమ్మ కాని అందరం పారిశ్రామికరణ వైపు తీసే పరుగు లో రైతరికమే వదిలేసేము ఇంక రైతు సమస్యల గురించి ఆలొచించటం కూడా... తప్పక చదవవలసిన పుస్తకాల లిస్ట్ లో ఇంకొకటి కలిసింది...భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-53209691624661379862009-07-28T16:48:49.639+05:302009-07-28T16:48:49.639+05:30"గ్రామీణ జీవితం తో పరిచయం ఉన్న వారు, వ్యవసాయ ..."గ్రామీణ జీవితం తో పరిచయం ఉన్న వారు, వ్యవసాయ రంగంపై ఆసక్తి ఉన్నవారు తప్పక చదవ వలసిన పుస్తకం ఇది."

అంతే కాక సమాజంలో ఏం జరుగుతోంది అని కొద్దిగా పట్టించుకునే వాళ్ళు కూడా చదవాల్సిన పుస్తకం. పట్టణ, నగర వాసులకి రైతు జీవితం గురించి ఉండే అపోహలు తొలిగిపోయేందుకు కూడా ఈ పుస్తకం బాగా ఉపయోగ పడుతుంది.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-25646576132096874692009-07-28T15:58:03.292+05:302009-07-28T15:58:03.292+05:30ఆ మధ్యన పరిచయం చెసిన "రేగడి విత్తులు",&q...ఆ మధ్యన పరిచయం చెసిన "రేగడి విత్తులు","సహకారం" అనె టపా,ఇవాల్టి "ఇట్లు ఒక రైతు"..మీకు వ్యవసాయం పట్ల,రైతుల పట్లా చాలా ఆసక్తి ఉన్నట్లు తెలియచేస్తున్నాయండి!!తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.com