tag:blogger.com,1999:blog-3179111145102142975.post5710493193345757374..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: లేడి చంపిన పులి నెత్తురుమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-80241064166987706902011-09-25T17:06:53.860+05:302011-09-25T17:06:53.860+05:30@వనజ వనమాలి: చివరి ప్రశ్న వంశీది కాదండీ, నాది.. ని...@వనజ వనమాలి: చివరి ప్రశ్న వంశీది కాదండీ, నాది.. నిజమే మీరు చెప్పింది.. ధన్యవాదాలు. <br />@లలిత: అవునండీ.. సినిమా బాగా వచ్చింది.. యమున ఆపాత్ర ఒప్పించగలుగుతుంది అనుకోలేదు.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-19437756194909029772011-09-21T10:21:13.383+05:302011-09-21T10:21:13.383+05:30కథ చదువుతూ ఇది ఎర్ర మందారం సినిమాగా వచ్చింది అని ...కథ చదువుతూ ఇది ఎర్ర మందారం సినిమాగా వచ్చింది అని చెప్పాలనుకున్నాను . నా ఉత్సాహం మీద నీళ్ళు చల్లేసి అది కాస్తా మీరే చెప్పేసారు . సినిమా కూడా బాగా తీసారండి. సినిమా చూస్తూ నేను ఏడ్చినట్టు గుర్తుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-14151638107461862222011-09-20T23:26:47.921+05:302011-09-20T23:26:47.921+05:30ఈ కథ నేను చాలా సార్లు చదివి ఉంటాను. కథ వెలువడినాక...ఈ కథ నేను చాలా సార్లు చదివి ఉంటాను. కథ వెలువడినాక ముప్పయి నాలుగేళ్ళ తర్వాత కూడా ఇదే పరిష్కారమని..అనిపించకపోతే మనం చాలా నాగరికమైన సమాజంలో,భాద్యత గల పౌరులుగా చట్టాన్నిగౌరవించి,న్యాయాన్ని పూజించే వ్యవస్థలొకి ప్రయాణం చేసామని అర్ధం. అంతటి అదౄష్టం కూడానా? వంశీ గారి సుతిమెత్తని మనసు ప్రశ్నేమో కదండీ! మురళీ గారు అంత కన్న మంచి పరిష్కారం దొరకదు కదండీ.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.com