tag:blogger.com,1999:blog-3179111145102142975.post5601368518309325177..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: పరికిణీ!!మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-20935701642035646692012-06-19T10:42:35.580+05:302012-06-19T10:42:35.580+05:30nenu e pustkani konali anukutunanu ,nenu chennai l...nenu e pustkani konali anukutunanu ,nenu chennai lo vunanu ikada adina book shop lo dorukutunda...?

online lo order ivagalana...?naku hard copy kavali.

MadhuAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-45254338371215940372011-05-21T20:14:04.390+05:302011-05-21T20:14:04.390+05:30@చంటి: నిజమేనండీ.. ధన్యవాదాలు.@చంటి: నిజమేనండీ.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-11419695456421437762011-05-18T10:35:56.171+05:302011-05-18T10:35:56.171+05:30idhi oka chakkanaina chikkati UGADHI PACHADIidhi oka chakkanaina chikkati UGADHI PACHADIchantihttps://www.blogger.com/profile/13356983982519867794noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-61474788950245138942011-05-07T20:56:43.481+05:302011-05-07T20:56:43.481+05:30@శ్రీరాగ: చాలా బాగుందండీ.. నిజమే, తను చాలా నిరాడంబ...@శ్రీరాగ: చాలా బాగుందండీ.. నిజమే, తను చాలా నిరాడంబరంగా మాట్లాడతారు.. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం ఆంటే అదేనేమో.. ధన్యవాదాలు.
@oremuna: ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-18005113065694438252011-05-07T20:54:36.719+05:302011-05-07T20:54:36.719+05:30@MURALI: మీ అదృష్టాన్ని ఊహించే ప్రయత్నం చేస్తున్నా...@MURALI: మీ అదృష్టాన్ని ఊహించే ప్రయత్నం చేస్తున్నానండీ.. ధన్యవాదాలు.
@రాజేంద్రకుమార్ దేవరపల్లి: నాకూ తెలిసిందండీ.. ఈ పుస్తకం ఫంక్షన్ తర్వాత కొన్నాళ్ళకి అనుకోకుండా కలవడం, ఆయన నాకో సర్ప్రైజ్ ఇవ్వడమూ జరిగింది.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-86819357372583677492011-05-07T12:27:09.779+05:302011-05-07T12:27:09.779+05:30ఆర్యా,
ఈ పుస్తకం కినిగెలో ఉంది.
http://kinige.co...ఆర్యా,
ఈ పుస్తకం కినిగెలో ఉంది.
http://kinige.com/kbook.php?id=122oremunahttps://www.blogger.com/profile/12421825264419881294noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-8034744450550900492011-05-06T12:30:36.263+05:302011-05-06T12:30:36.263+05:30మీ పుస్తక పరిచయం బావుందండీ. తప్పకుండా కొని చదవాలి....మీ పుస్తక పరిచయం బావుందండీ. తప్పకుండా కొని చదవాలి. భరణి గారి రచనా, నటనా అన్నీ సహజంగా చాలా అందంగా ఉంటాయి. ప్రస్తుతం స్వాతిలో వస్తున్న నక్షత్ర దర్శనం అద్భుతంగా ఉంది. పదాలూ, ప్రాసలూ ఆయన కలం నుంచీ అలవోకగా జారిపోతాయి. ముఖ్యంగా భానుమతి గారి మీద రాసిన కవిత, ఆవిడ అత్తగారి కథల్లా బహు చమత్కారంగా ఉంది.

ఒకసారి కాకినాడ నుంచీ వస్తుంతే గౌతమి లో ఆయన కుటుంబంతో వస్తూ కలిసారు. స్టేషన్ లో హడావుడిగా రైలు ఎక్కుతూ ప్లాట్ఫాం మీద ఆయన్ని చూసిన నేను వీడ్కోలు చెప్పటానికి వచ్చిన బంధుమిత్రులూ, నాతో ఉన్న మావారు, పిల్లల్ని వదిలేసి ఆయనతో మాట్లాడాను. ఒకటే కంపార్ట్మెంట్కావడంతో మళ్ళీ తర్వాత వెళ్ళి అందరం కాసేపు కలిసి వచ్చాం. అప్పుడు ఆయన నాకు ఆట కదరా శివా, ఎందరో మహానుభావులు పుస్తకాలు సంతకం చేసి ఇచ్చారు. అలాంటి గొప్ప వ్యక్తి ని కలవటం నిజంగా నాకు ఒక మంచి ఙ్నాపకం.

శ్రీరాగsirihttps://www.blogger.com/profile/14849513899403665005noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-23928730098557168132011-05-06T01:23:54.032+05:302011-05-06T01:23:54.032+05:30ఆయనతో మాట్లాడినవాళ్ళకు తెలుస్తుంది భరణి ఎంతటి స్నే...ఆయనతో మాట్లాడినవాళ్ళకు తెలుస్తుంది భరణి ఎంతటి స్నేహశీలో.ఒకరోజు కొన్ని గంటలు ఒకకార్యక్రమంలో,ఆయనతో గడిపాను.వీడియో కూడా తీసాను.కారణాంతరాలవల్ల సైటులో కానీ మరెక్కడా కానీ లోడ్ చెయ్యలేకపోయాను.Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-16108276523223714812011-05-05T22:24:26.543+05:302011-05-05T22:24:26.543+05:30చదివినప్పుడే అక్షరాలు మన కళ్ళని చెమర్చేలాచేస్తాయి....చదివినప్పుడే అక్షరాలు మన కళ్ళని చెమర్చేలాచేస్తాయి. ఆయన గాత్రంలో వింటే మన కళ్ళు వర్షిస్తాయి. ఒక డిసెంబరు 31 రాత్రి ఆ అదృష్టం మాకు దక్కింది. తెలుగు బ్లాగర్లని ఇంటికి రమ్మని ఆయన ఆహ్వానించారు. సమయాభావం వలన విషయం ఎవరికీ చేర్చలేకపోయాం. నేను, సతీష్ యనమండ్ర వెళ్ళాం. జీవితంలోని మరిచిపోలేని నూతన సంవత్సరం అది మాకు.MURALIhttps://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.com