tag:blogger.com,1999:blog-3179111145102142975.post559094511003049745..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: అబద్ధంమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-17018752109031012202009-07-23T11:35:21.620+05:302009-07-23T11:35:21.620+05:30@కొత్తపాళీ: ధన్యవాదాలు@కొత్తపాళీ: ధన్యవాదాలుమురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-89370101750120732102009-07-22T16:19:05.403+05:302009-07-22T16:19:05.403+05:30కొంచెం ఆలోచించాల్సిన విషయమే!
నేను గమనించిన కొన్ని ...కొంచెం ఆలోచించాల్సిన విషయమే!
నేను గమనించిన కొన్ని ట్రెండ్లు .. నిజం చెబితే మనకి ఇబ్బందో, కష్టమో కలుగుతుంది అనుకుంటే సులభంగా అబద్ధ మాడేస్తాం. ఇంకోళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితిలో మనకా ఎంపతీ తక్కువ. చాలా అబద్ధాలు డైరెక్టుగా అబద్ధం చెప్పడం కన్నా, పూర్తి నిజాన్ని చెప్పకపోవడం, లేదా అవతలి వాళ్ళకి ఉన్న తప్పు ఊహని సరిదిద్దకపోవడం .. ఈ రూపాల్లో ఉంటాయికొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-84015010807724025242009-07-22T12:45:50.244+05:302009-07-22T12:45:50.244+05:30@పరిమళం: ప్రయత్నించండి.. మంచి ఫలితం ఉంటుంది. ధన్యవ...@పరిమళం: ప్రయత్నించండి.. మంచి ఫలితం ఉంటుంది. ధన్యవాదాలు.
@ఉష: చాలా రోజుల తర్వాత... ...ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-15078838742691358082009-07-22T12:44:50.670+05:302009-07-22T12:44:50.670+05:30@భవాని: ధన్యవాదాలు
@ఉమాశంకర్: మీరూ ప్రయత్నిస్తారా?...@భవాని: ధన్యవాదాలు
@ఉమాశంకర్: మీరూ ప్రయత్నిస్తారా? :) కనిష్టం పాండవులు, గరిష్టం పురాణాలు. ..ధన్యవాదాలు.
@భాస్కర్ రామరాజు; హాయిగా, ఏ బాధా లేకుండా...గుడ్. ..ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-87126358577175499752009-07-22T12:42:39.049+05:302009-07-22T12:42:39.049+05:30@తృష్ణ: ధన్యవాదాలు
@వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలు
@సృ...@తృష్ణ: ధన్యవాదాలు
@వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలు
@సృజన: ధన్యవాదాలుమురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-6670515121697002052009-07-22T07:21:09.016+05:302009-07-22T07:21:09.016+05:30నా వరకు అబద్దం ఆడటం కన్నా నిజం దాచటం పెద్ద నేరంగా ...నా వరకు అబద్దం ఆడటం కన్నా నిజం దాచటం పెద్ద నేరంగా వుంటుంది. ఎందుకంటే ఏమో...మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-27971213839823462482009-07-22T00:52:05.044+05:302009-07-22T00:52:05.044+05:30మురళి గారూ ! మంచిటాపిక్ ! ఇప్పుడు నాకూ అనిపిస్తోంద...మురళి గారూ ! మంచిటాపిక్ ! ఇప్పుడు నాకూ అనిపిస్తోంది రోజూ ఎన్ని అబద్ధాలు చెబుతున్నానో లెక్క పెట్టుకోవాలని :)
'ఏప్రిల్ 1 విడుదల' ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమాల్లో అదొకటి .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-14659605036234679042009-07-21T21:45:21.100+05:302009-07-21T21:45:21.100+05:30నాబోటిగాళ్ళకి -
చాలా రోజుల క్రితం నాకు రోజూ ఎన్ని ...నాబోటిగాళ్ళకి -
చాలా రోజుల క్రితం నాకు రోజూ ఎన్ని అబద్ధాలు (చిన్నవైనా, పెద్దవైనా) చెబుతున్నానో లెక్క పెట్టుకోవాలనుకోటం అనవసరం. కారణం? అవసరమా అద్దెచ్చా? సరే, కారనం, మనకి తెల్సుగా మనం సచ్చినా నిజం చెప్పమని. :):)Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-49519898476920305722009-07-21T19:36:04.477+05:302009-07-21T19:36:04.477+05:30"చాలా రోజుల క్రితం నాకు రోజూ ఎన్ని అబద్ధాలు (..."చాలా రోజుల క్రితం నాకు రోజూ ఎన్ని అబద్ధాలు (చిన్నవైనా, పెద్దవైనా) చెబుతున్నానో లెక్క పెట్టుకోవాలని ఓ చిన్న సరదా పుట్టింది. అదెంత ప్రమాదకరమైన సరదానో లెక్కలు చూశాక అర్ధమైంది."

నిజం చెప్పండి. అప్పుడు సగటున రోజుకి ఎన్ని అబద్దాలు లెక్క తేలాయేంటి? :)ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-10951236530763958252009-07-21T17:25:30.552+05:302009-07-21T17:25:30.552+05:30>>అబద్ధం అప్పటికప్పుడు మనల్ని రక్షించినా దీర...>>అబద్ధం అప్పటికప్పుడు మనల్ని రక్షించినా దీర్ఘ కాలంలో మన చుట్టూ ఉన్న వాళ్లకి మన మీద నమ్మకం పోగొడుతుందని కొన్నాళ్ళకి అనుభవ పూర్వకంగా అర్ధమైంది.>>
చాలా చక్కటి మాట. నేనూ అందుకే వీలైనంతవరకూ అబద్దం చెప్పకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను. కానీ కొన్నిసార్లు నిజాలను దాచేస్తుంటాను.ashahttps://www.blogger.com/profile/02802051137805727989noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-89718612375930692022009-07-21T16:38:34.975+05:302009-07-21T16:38:34.975+05:30అవసరానికి అబద్దం ఆడమన్నారు మా మాస్టారు.... పర్వాలే...అవసరానికి అబద్దం ఆడమన్నారు మా మాస్టారు.... పర్వాలేదు..ప్రొసీడ్ అవ్వనండి!సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-30659248398117133362009-07-21T14:21:44.629+05:302009-07-21T14:21:44.629+05:30అబద్దం అప్పులాంటిది మాష్టారు :-) హరిశ్చంద్ర కధ గుర...అబద్దం అప్పులాంటిది మాష్టారు :-) హరిశ్చంద్ర కధ గురించి మేముకూడా అదే అనుకునే వాళ్ళం.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-4945505842247735852009-07-21T13:17:38.776+05:302009-07-21T13:17:38.776+05:30మీరుచెప్పినట్లు "ఓ నిజాన్ని చెప్పడం కన్నా దాచ...మీరుచెప్పినట్లు "ఓ నిజాన్ని చెప్పడం కన్నా దాచడం వల్ల ఎదుటివాళ్ళని సంతోషం గా ఉంచగలం." నిజమే--"నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ!"అని మన బద్దెనకవి గారు చెప్పినట్లు అవసరార్ధం కొన్ని అబధ్ధాలు అప్పుడప్పుడు జివితంలో తప్పవు.నేనూ చెప్పాను అత్యవసర పరిస్థితుల్లో కొన్ని...! నిజం చెప్పటంవల్ల ఎన్నిసార్లు తలకు బొప్పి కట్టినా,కొందరితొ మాటలు ఆగిపోయినా,సరిగ్గా అబధ్ధం చెప్పలేక దొరికిపోయినా...'హరిశ్చంద్రుడి చెల్లెలివా' అని కొందరు తిట్టిన సందర్భాలూ ఉన్నాయి... ఆదర్శాలు అన్నివేళలా గెలవవు అన్న సత్యం బోధపడినా కూడా...ఎందుకనో అబధ్ధాలనీ,అవి చెప్పేవాళ్లనీ నేనైతే సహించలేనండీ.."April 1st విడుదల" నాకందుకే నచ్చిందేమో..ఈ విషయంలో ఎవరి అభిప్రాయం వాళ్ళది అనుకోండి.i just mentioned mine.
నా వ్యాఖ్యే ఒక టపా అయ్యేలా ఉంది.మంచి విషయం రాసారు.అభినందనలు.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.com