tag:blogger.com,1999:blog-3179111145102142975.post5548663411809633810..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: మీరా కళాజ్యోత్స్నమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-79101922291398873372009-03-15T13:41:00.000+05:302009-03-15T13:41:00.000+05:30@సిరిసిరిమువ్వ, పరిమళం: ధన్యవాదాలు. @భాస్కర రామిరె...@సిరిసిరిమువ్వ, పరిమళం: ధన్యవాదాలు. <BR/>@భాస్కర రామిరెడ్డి: ధన్యవాదాలు. నా నెమలీక కథ ఇక్కడ చదవండి:<BR/>http://nemalikannu.blogspot.com/2009/01/blog-post.htmlమురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-77479737877277548532009-03-14T22:15:00.000+05:302009-03-14T22:15:00.000+05:30అవార్డుల కన్నా ప్రేక్షకుల రివార్డులే ముఖ్యం...నిజమ...అవార్డుల కన్నా ప్రేక్షకుల రివార్డులే ముఖ్యం...నిజమేనండీ కళాకారులకు అవే నిజమైన నీరాజనాలు .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-25181776466171693522009-03-14T20:05:00.000+05:302009-03-14T20:05:00.000+05:30అసందర్భమేమో గానీ మురళీ గారు , మీ బ్లాగులో నెమలి కన...అసందర్భమేమో గానీ మురళీ గారు , మీ బ్లాగులో నెమలి కన్ను చూసినప్పుడల్లా, నాకు మాఇంట్లో ఒక పుస్తకం గుర్తువస్తుంది. 7, 8 తరగతుల్లో అనుకుంటా , మా ఇంటికి ఒక చెంచు వాడు వచ్చాడు. ఇప్పుడేమో కాని, అప్పట్లో చెంచు వాళ్ళు నెమలి ఈకలు విపరీతంగా ధరించేవారు. నేను ఇంట్లో ఎవ్వరూ లేని సమయం కావున, ఒక మానెడు రాగులు పోసి ఒక నెమలి పింఛం కొన్నాను. ఆ పింఛెం ను చిన్న చినా నెమలి కన్నులు గా చేసి పిల్లలు పెడుతుందని ఒక్కో పుస్తకంలో ఒక్కోటి దాచాను. అందులో ఒకటి ఇప్పుడు నాదగ్గర వుండటంతో మా పిల్లలు దాన్ని నా వారసత్వంగా వాళ్ళ పుస్తకాల్లో వంతులు వేసుకుని మరీ వుంచుకుంటున్నరు.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-34714565686119258352009-03-14T17:34:00.000+05:302009-03-14T17:34:00.000+05:30నాటకాల గురించి మాకు తెలియని ఎన్నో మంచి మంచి విషయాల...నాటకాల గురించి మాకు తెలియని ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తున్నారు, ధన్యవాదాలు.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.com