tag:blogger.com,1999:blog-3179111145102142975.post5488592518691885035..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: పెసరాయ్...మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-56650750308880930242014-02-27T21:43:43.995+05:302014-02-27T21:43:43.995+05:30@గాయత్రి లక్ష్మి: ఆ కథ పేరు 'సహస్ర పెసరోదయ వ్ర...@గాయత్రి లక్ష్మి: ఆ కథ పేరు 'సహస్ర పెసరోదయ వ్రతం' అనీ, 'రచన' లో చదివినట్టూ జ్ఞాపకం అండీ.. అతని పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు రోజూ పెసరట్టు తినలేక "ఇడ్లీ ఖరీదా అమ్మా?" అని అడుగుతారు కూడా.. మొత్తానికి మంచి కథ గుర్తు చేశారు.. ధన్యవాదాలు!!మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-71893800865036219742014-02-27T14:01:10.696+05:302014-02-27T14:01:10.696+05:30మురళి గారూ..మీ "పెసరాయ్" చదువుతుంటే ఎప్ప...మురళి గారూ..మీ "పెసరాయ్" చదువుతుంటే ఎప్పుడో చదివిన ఓ కధ గ్నాపకం వచ్చిందండీ..అందులో ఓ పెళ్లీడొచ్చిన పిల్ల. తండ్రి సంబంధాలు వెతుకుతూ ఉంటాడు.అయితే చిక్కంతా ఎక్కడంటే పిల్ల తండ్రి పెసర(ట్టు)భక్తుడు.(నెలకి ముఫ్ఫై సార్లు పెసరట్లు చెయ్యలేక అతగాడి ఇల్లాలు పడే బాధ..పెసరట్టంటే ఆవిడకి పుట్టుకొచ్చిన విరక్తీ ప్రస్తుతం అప్రస్తుతం) అంచేత తనకి అల్లుడయ్యేవాడు కూడా తనలాంటి పెసరప్రియుడే అయి ఉండాలన్నది ఆతగాడి ఫక్తు నిర్ణయం. పెసరట్టుని ఇష్టంగా తినేవాడు కావాలనుకుంటే పర్లేదు...బోలెడంతమంది దొరుకుతారు. కాని తండ్రికి అలా పనికిరాదు. అతని దృష్టిలో "పెసరట్టు" తినడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ప్లేట్లో పెసరట్టు కనిపించగానే ముందు దాని వైపు పరవశంగా..భక్తిగా చూడటం..తర్వాత ఎక్కడ అయిపోతుందో అన్నట్టు చిన్న చిన్న ముక్కలు (మరీ చిన్నవి కాదులెండి) చేసుకుని ప్రతి ముక్క తాలూకు రుచినీ పరిపూర్ణంగా ఆస్వాదిస్తూ నిశ్శబ్దంగా అరమోడ్పుకళ్లతో తినడం..ఇత్యాదులన్నీ పాటించకుండా పెసరట్టుని తినేవాడు అతని దృష్టిలో "పెసరాంతకుడే". అంచేత ఆ పిచ్చి తండ్రి కూతుర్ని పెళ్లాడతానని వచ్చిన ప్రతివాడికీ పెళ్లిచూపుల్లో పెళ్లాం (తన) చేత పెసరట్లు వేయించి పెడుతూ..వాటిని ఎడాపెడా తినే విధానం చూడగానే వచ్చినవాళ్లని వీధిలోకి తగిలేస్తూ ఉంటాడు.ఓ సారి ఓ పెళ్లికొడుకు..పెళ్లిచూపుల్లో పెసరట్టు చూడగానే.."పెసరట్టా..నాకు చాలా ఇష్టమండీ..ఎకాయెకీ మూడేసి పెసరట్లు దొంతరగా చుట్టూకుని లాగించేస్తాను" అన్న పాపానికి వాణ్ణి కొట్టినంత పని చేస్తాడు కూడా...!
మురళి గారూ...నాక్కూడా ఎంతో ఇష్టమైన పెసరట్టు మీద ఒట్టండీ...ఆ కధ నాకు ఇంతవరకే గుర్తుంది.(గుర్తున్న మేరకు నా సొంత భాషలో..డవిలాగుల్లో రాశాను) మరేం బాధపడకండి..ఆ తండ్రికి మంచి పెసరట్టులాంటి అల్లుడే దొరికుంటాడు..:) krishnaleelataranginihttps://www.blogger.com/profile/10239971910027792518noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-55559478827576489032014-01-06T15:19:48.704+05:302014-01-06T15:19:48.704+05:30@శ్రీధర్. దు: ధన్యవాదాలండీ..
@నారాయణ స్వామి: ధన్య...@శ్రీధర్. దు: ధన్యవాదాలండీ..
@నారాయణ స్వామి: ధన్యవాదాలండీ.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-45072054109576666422014-01-06T15:18:51.895+05:302014-01-06T15:18:51.895+05:30@చక్రవర్తి : ధన్యవాదాలండీ..
@శ్రీనివాస రావు కామరా...@చక్రవర్తి : ధన్యవాదాలండీ..
@శ్రీనివాస రావు కామరాజు: ఉపవాసం పూటా చదివారా అయితే.. ధన్యవాదాలండీ..
@పవన్ సంతోష్: పెసరట్టు కదండీ.. ఎన్ని వేసినా ఇంకా తెమ్మంటుంది :)) ..ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-75916044806031160012014-01-06T15:16:04.939+05:302014-01-06T15:16:04.939+05:30@స్వాతి: ధన్యవాదాలండీ..
@వేణు శ్రీకాంత్ : అంటే మర...@స్వాతి: ధన్యవాదాలండీ..
@వేణు శ్రీకాంత్ : అంటే మరీ.. అదీ.. అబదా.. :)) ధన్యవాదాలండీ..
@శిశిర: :)) మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-85576796767081073962014-01-06T15:14:19.517+05:302014-01-06T15:14:19.517+05:30@రాధిక (నాని): ధన్యవాదాలండీ..
@నాగ శ్రీనివాస : చే...@రాధిక (నాని): ధన్యవాదాలండీ..
@నాగ శ్రీనివాస : చేయించుకున్నారా ఇంతకీ? :) ధన్యవాదాలు..
@కృష్ణ పాలకొల్లు: థాంక్స్ :) మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-65846793875828833522013-12-04T22:23:27.495+05:302013-12-04T22:23:27.495+05:30భలేభలేKottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-76784759487086256342013-12-03T13:37:28.137+05:302013-12-03T13:37:28.137+05:30పెసరట్టు పోస్టు బావుంది మురళిగారు :) పెసరట్టు పోస్టు బావుంది మురళిగారు :) శ్రీధర్. దుhttps://www.blogger.com/profile/17684256321741894773noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-38081338448838232952013-11-21T16:10:41.499+05:302013-11-21T16:10:41.499+05:30పెసరట్టు బాగా వేశారండీ. జీడి"పలుకులు" కూ...పెసరట్టు బాగా వేశారండీ. జీడి"పలుకులు" కూడా దట్టించారేమో నెమలికన్ను-మురళీపాకం అదిరింది.Pavan santhoshhttps://www.blogger.com/profile/03050116038577919589noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-59091653089118332842013-11-18T20:00:41.696+05:302013-11-18T20:00:41.696+05:30ఈరోజు కార్తీక సోమవారం ఉపవాసం ... కరెక్ట్ గా ఈరోజు ...ఈరోజు కార్తీక సోమవారం ఉపవాసం ... కరెక్ట్ గా ఈరోజు చదివా ఈ పోస్టు.. ప్చ్ లాభం లేదు...రేపు కుమ్మేయ్యల్సిందే.. స్వయం పాకం అంటే కొంచెం కష్టం కాబట్టి రేపు పొద్దున్నే హోటల్ కి పోయి రెండు ఉప్మాపెసరేయ్... పోస్ట్ మాత్రం అద్భుతః Sreenivashttps://www.blogger.com/profile/12513577526432330700noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-41093227510953481742013-11-17T11:41:57.702+05:302013-11-17T11:41:57.702+05:30Adbhutahaa...
Adbhutahaa...
chakravartihttps://www.blogger.com/profile/14512061139216505030noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-6168754425609233732013-11-15T13:32:46.750+05:302013-11-15T13:32:46.750+05:30:-):-)శిశిరhttps://www.blogger.com/profile/18272907184257284986noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-68610002260260244642013-11-14T20:31:49.745+05:302013-11-14T20:31:49.745+05:30అబ్బా ఇంతలా పెసరట్టును గుర్తుచేసేసి ఇలా కష్టపెట్టే...అబ్బా ఇంతలా పెసరట్టును గుర్తుచేసేసి ఇలా కష్టపెట్టేస్తే ఎలా మురళీజీ... ఇప్పుడర్జంట్ గా ఉప్మాపెసరట్టాకలి వేస్తుంది నాకు :-) చాలా బాగా రాశారండీ. వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-3960362487367647682013-11-14T20:12:56.463+05:302013-11-14T20:12:56.463+05:30nice post on pesarrattu.nice post on pesarrattu.swathihttps://www.blogger.com/profile/09578420441877305804noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-128066791281739762013-11-14T17:56:21.207+05:302013-11-14T17:56:21.207+05:30kumms :-)kumms :-)Krishna Palakolluhttps://www.blogger.com/profile/16885504522333422747noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-77937063990783675292013-11-14T17:04:30.662+05:302013-11-14T17:04:30.662+05:30మిధునంలో కాఫీ దండకం లాగ ఇది మీ పెసరట్టుదండకం అన్నమ...మిధునంలో కాఫీ దండకం లాగ ఇది మీ పెసరట్టుదండకం అన్నమాట వచనరూపంలో.. బాగున్నాయి అండి మీ పెసరట్టు కబుర్లు.. ఈ సారి మా అమ్మ గారితో పెసరట్టు కూర చేయించుకుంటాను .... :-)నాగశ్రీనివాసhttps://www.blogger.com/profile/12635653962914726553noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-38715593768004464722013-11-14T16:24:11.727+05:302013-11-14T16:24:11.727+05:30బాగుందండి బాగుందండి రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.com