tag:blogger.com,1999:blog-3179111145102142975.post546647837947310959..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: సత్యభామ-1మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-39167587558531455652009-05-05T07:24:00.000+05:302009-05-05T07:24:00.000+05:30క్రొత్తపాళీ గారు, ఈ కథ పేరేమిటండి. మా అబ్బులుకి చ...క్రొత్తపాళీ గారు, ఈ కథ పేరేమిటండి. మా అబ్బులుకి చెప్తే సంతోషిస్తాడు. నిజానికి కథలు చదివిన దశా చాలా తక్కువ జీవితంలో. ఈమధ్య బొత్తిగా కథలు చదవటం తక్కువైపోయింది, అదీ అంధ్రజ్యోతి, ఈనాడు ఆదివారం ప్రచురణలకి పరిమితమైపోయింది.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-10925894262139019292009-04-15T19:18:00.000+05:302009-04-15T19:18:00.000+05:30@ఉష .. సూపర్ కూల్. ఇలాంటిదే చలం కథోటి ఉంది.
@చిన్న...@ఉష .. సూపర్ కూల్. ఇలాంటిదే చలం కథోటి ఉంది.<br />@చిన్ని, ఉమాశంకర్ .. ఏ రాయైతేనేం పళ్ళూడగొట్టుకోడానికి? :) ఊర్నే సరదాకన్నా. లైట్తీస్కోండి. ఏం లేదు రెండో భాగం తోందరగా చదవాలనే ఆత్రం తప్ప మరోటి కాదు.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-53291338600474315172009-04-14T10:38:00.000+05:302009-04-14T10:38:00.000+05:30వ్యాఖ్య రాసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది న...వ్యాఖ్య రాసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది నిజంగా జరిగిన సంఘటన. అమ్మ, ఆవిడ బంధువులు చెప్పగా చిన్నప్పుడు చాలా సార్లు విని, వాళ్ళ అభినయం చూసి 'సత్యభామ' పట్ల చాలా ఆసక్తి పెంచుకున్నా. ఎంత పెద్ద టపా రాసినా మొత్తం సంగతులను ఒక టపాలో రాయడం నాకు అసాధ్యం., బహుశా సత్యభామ పట్ల నాకున్న ఆసక్తి ఇందుకు కారణం కావొచ్చు. అందుకే ఈ పధ్ధతి ఎంచుకున్నాను. 'సత్యభామ' మిమ్మల్ని కూడా నిరాశ పరచదనే అనుకుంటున్నా..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-50824611771420469392009-04-13T18:25:00.000+05:302009-04-13T18:25:00.000+05:30ఏమా సంచలన ప్రకటన? మాకు తెలియాలి... తొందరగా చెప్పండ...ఏమా సంచలన ప్రకటన? మాకు తెలియాలి... తొందరగా చెప్పండి.. :)ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-67320732928222052072009-04-13T17:47:00.000+05:302009-04-13T17:47:00.000+05:30@కొత్తపాళీ గారు ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నా...@కొత్తపాళీ గారు ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను :) బహుశా ఇది "అనంతం" నుండి నేర్చుకుని ఉంటారు .[ఉమా గారికి క్షమాపణలతో }:)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-8234065352286666302009-04-13T10:35:00.000+05:302009-04-13T10:35:00.000+05:30నిజంగా జరిగిన సంఘటనేనా?"చీరకి బదులు ఓ పొడవాటి గౌను...నిజంగా జరిగిన సంఘటనేనా?<BR/>"చీరకి బదులు ఓ పొడవాటి గౌను ధరించేది. జుట్టు విరబోసుకునేది. సర్వకాల సర్వావస్థల్లోనూ చేతిలో పిల్లనగోవి తప్పని సరి"---మోడ్రన్ సత్యభామ అన్నమాట.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-47462723569975370852009-04-13T10:02:00.000+05:302009-04-13T10:02:00.000+05:30మీకు ఇది భావ్యమా? ఇలా సగం చెప్తే ఊరుకునేది లేదు. త...మీకు ఇది భావ్యమా? ఇలా సగం చెప్తే ఊరుకునేది లేదు. తీవ్రంగా ఖండిస్తాం.ashahttps://www.blogger.com/profile/02802051137805727989noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-568285195647712122009-04-13T09:31:00.000+05:302009-04-13T09:31:00.000+05:30ఇలాంటివి ఒకటి రెండు కధలు మా అమ్మమ్మ వాళ్ళా ఊరిలో ...ఇలాంటివి ఒకటి రెండు కధలు మా అమ్మమ్మ వాళ్ళా ఊరిలో జరిగాయని మా అమ్మచెపుతూ ఉండేది. చివరిలో "తర్వాతి భాగంలో" అని సత్యభామ కధ కి ఆసక్తి పెంచారండి!Krishnahttps://www.blogger.com/profile/12679047647982949029noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-74950682070671681712009-04-13T06:34:00.000+05:302009-04-13T06:34:00.000+05:30మా అమ్మమ్మా వాళ్ళ ఎదురింటి అబ్బులు వున్నట్టుండి ఓ ...మా అమ్మమ్మా వాళ్ళ ఎదురింటి అబ్బులు వున్నట్టుండి ఓ రోజు తనకి శివుడు వంటి మీదకి వస్తాడనో, తానే శివుడిననో ప్రకటించేసాడు. అదీమధ్యనే అంటే దాదాపు పదేళ్ళ క్రితమే జరిగింది. అసలు బడికి వెళ్ళని వాడు శ్లోకాలు చదివేవాడు. అంతా కలిసి అగరు, ధూపాలతో, నారికేళాలతో పూజించేవారు. ఎవరైనా ఏదైనా వెటకారపు మాట అంటే మాత్రం ఆ సమయంలో ఆగ్రహంతో కన్నెర్ర చేసేవాడు, పైగా అసలు వరసతోనే శపించేవాడు. ఉదాహరణకి "నాగన్నయ్యా నీకు పుట్టగతులు లేకుండా చేస్తాను" ఇలా అన్నమాట. ఏతా వాతా తేలిందేమిటంటే తన సవతి తల్లి పెట్టే బాధలకోర్వలేక ఈ దారి పట్టాడు. శివాలయంలో కూర్చుని విన్న మంత్రాలు, శ్లోకాలు బట్టియం వేసి ఆవిడ పని అలా పట్టాడు. ఆవిడాకి వాడంటే పుట్టిన హడలుకి తుంగభద్ర ప్రాంతాలకి తరలిపోయింది. అదొక మానసిక రుగ్మత వంటిది. నా అభిప్రాయం మూఢాచారాలని విమర్శించటం కాదు కానీ అవే అక్కరకు కూడా ఇలా పనికి వస్తాయి అని తెలపటం. ఇక మామూలు మనిషైపోయాడు. "ఇదేనా ఉసక్క రాటం, ఆట్రేలియా కాదంటగా, అమేరికా ఎలిపోయారంట" అని మామూలుగానే గుర్తు పట్టాడు నన్నామధ్య మా వూరు వెళ్ళినపుడు.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-1580820806457946622009-04-13T06:28:00.000+05:302009-04-13T06:28:00.000+05:30cool.But you seem to be learning some bad habits f...cool.<BR/>But you seem to be learning some bad habits from chinni garu!కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-28795549134468431312009-04-12T21:26:00.000+05:302009-04-12T21:26:00.000+05:30:) -:) బాగుందండి:) -:) బాగుందండిHima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-44696082068154398102009-04-12T21:19:00.000+05:302009-04-12T21:19:00.000+05:30మురళి గారూ ! మీరు కూడానా !సంచలన ప్రకటన? :(మురళి గారూ ! మీరు కూడానా !సంచలన ప్రకటన? :(పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.com