tag:blogger.com,1999:blog-3179111145102142975.post5373482696990767784..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: కొత్తావకాయ్మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger27125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-33481837422587979432011-06-17T21:10:07.523+05:302011-06-17T21:10:07.523+05:30@శ్రీ: మాగాయ పెరుగు పచ్చడి నేనూ రుచి చూశానండీ.. పు...@శ్రీ: మాగాయ పెరుగు పచ్చడి నేనూ రుచి చూశానండీ.. పుల్లట్లలోకి కూడా భలేగా ఉంటుంది కదూ.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-2820390482171959182011-06-17T14:42:07.223+05:302011-06-17T14:42:07.223+05:30మురళి గారు,
మా ఇంట్లో మాగాయిపప్పు, మాగాయి పెరుగుపచ...మురళి గారు,
మా ఇంట్లో మాగాయిపప్పు, మాగాయి పెరుగుపచ్చడి కూడా చేసేవారోచ్ :-) మాగాయిపప్పులో టెంక ఎంతసేపయినా చీకుతూనే ఉండచ్చు.
మాగాయి పెరుగుపచ్చడి మినప రొట్టెలలోకి చాల బావుంటుంది కూడా.
ఇంకా సెనగ ఆవకాయి, పెసర ఆవకాయి కూడా చేసేవారు. కాకపోతే అవి ఎక్కువ కాలం నిలవఉండవు అన్నమాట.
ఉసిరి ఆవకాయి గురించి మీకు తెలిసే ఉంటుంది.శ్రీధర్. దుhttps://www.blogger.com/profile/17684256321741894773noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-10139942548474483622011-05-10T20:42:54.118+05:302011-05-10T20:42:54.118+05:30@వేణూ శ్రీకాంత్: ఆ క్షణం కోసం ఇక్కడ చాలామంది వెయిట...@వేణూ శ్రీకాంత్: ఆ క్షణం కోసం ఇక్కడ చాలామంది వెయిటింగ్ అండీ మరి..
@పక్కింటి అబ్బాయి: నాకు రాయాలనిపించింది ఉల్లిపాయ పకోడీల గురించండీ :))) చాలా..చాలా..థాంక్స్ మీకు..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-30474513108703608482011-05-08T11:24:23.985+05:302011-05-08T11:24:23.985+05:30మీ టపాలు ఉల్లిపాయ పకోడీలని పోలిక పెడితే వెంటనే ఓ ట...మీ టపాలు ఉల్లిపాయ పకోడీలని పోలిక పెడితే వెంటనే ఓ టపా రాసెయ్యాలనుంది అన్నారు. నేనూరుకుంటానా మీ టపాలకూ ఉల్లిపాయ పకోడీలకూ ఎలా పోలికుందో సిద్ధాంత వ్యాసం లెవెల్లో రాయాలని ఇంకా చాలా చాలా కలిపి రాసేసాAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-86752869864041574192011-05-07T22:14:14.267+05:302011-05-07T22:14:14.267+05:30హ హ శ్రావ్య గారు మీరూహించుకున్న దృశ్యం చాలా బాగుంద...హ హ శ్రావ్య గారు మీరూహించుకున్న దృశ్యం చాలా బాగుందండీ :))

మురళి గారు, నాగురించి చెప్పుకోవాల్సిన కబుర్లు ప్రస్తుతానికి ఏం గుర్తురావడం లేదండీ.. వచ్చిన మరుక్షణం మళ్ళీ వచ్చేస్తాను.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-3700022969106333212011-05-07T20:50:05.404+05:302011-05-07T20:50:05.404+05:30@శ్రావ్య వట్టికూటి: పనిలో పనిగా అన్నెవరో, తమ్ముడెవ...@శ్రావ్య వట్టికూటి: పనిలో పనిగా అన్నెవరో, తమ్ముడెవరో కూడా చెప్పేయండి :))మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-20852487675779146202011-05-06T19:09:31.864+05:302011-05-06T19:09:31.864+05:30హ హ తూచ్ తూచ్ "దెబ్బలాడుకోని" "దెబ...హ హ తూచ్ తూచ్ "దెబ్బలాడుకోని" "దెబ్బలాడుకోని" :)Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-49151716942182281092011-05-06T18:21:36.888+05:302011-05-06T18:21:36.888+05:30@శ్రావ్య వట్టికూటి: 'ఎక్కువగా దెబ్బలాడుకొని...@శ్రావ్య వట్టికూటి: 'ఎక్కువగా దెబ్బలాడుకొని' లేక 'ఎక్కువగా దెబ్బలాడుకోని?' ...మొత్తం మీద దృశ్యం మాత్రం బాగుందండీ :)) ..ధన్యవాదాలు.
@జయ: అన్యాయం.. అన్ని ప్రశ్నలకీ జవాబిచ్చినా మార్కులేయనంటారా? అంతేలెండి, మాస్టర్లదే ఇష్టారాజ్యం!! ..ధన్యవాదాలు.
@శిశిర: ప్రత్యేకత అంటూ ఏమన్నా ఉంటే అది బాల్యానిదేనండీ.. ఆపై మీ అభిమానం, అంతే.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-1500007761236853772011-05-03T21:48:09.714+05:302011-05-03T21:48:09.714+05:30మీ జ్ఞాపకాల టపాలకి వ్యాఖ్య రాయాలంటే నాకు భయం, నా వ...మీ జ్ఞాపకాల టపాలకి వ్యాఖ్య రాయాలంటే నాకు భయం, నా వ్యాఖ్య టపా అందాన్నెక్కడ చెడగొడుతుందోనని. మీ రచనా శైలి అద్భుతం అన్నమాట కూడా చిన్నదే. కానీ అంతకంటే పెద్ద మాటేమిటో నాకు తెలీదు.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-91011380208235863232011-05-03T21:05:48.710+05:302011-05-03T21:05:48.710+05:30అమ్మో...అమ్మో...మీరిలా అన్ని ప్రశ్నలకీ సమాధానాలు ర...అమ్మో...అమ్మో...మీరిలా అన్ని ప్రశ్నలకీ సమాధానాలు రాసేస్తారని నేను నిజంగా(నిజ్జంగా నిజ్జం) అస్సలనుకోలేదు. ఒక్క మాత్స్ పేపర్ కి మాత్రమే 100/100 వస్తాయండి. ఇలా జెనెరల్ నాలెడ్జ్ కయితే కావాల్సుకొని మరీ తక్కువ మార్కులేస్తారు:) చిన్నపిల్లలకి ఎక్కువెక్కువ మార్కులేస్తే పాడైపోతారటకదా!!!!జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-22927415021531047412011-05-03T20:53:00.659+05:302011-05-03T20:53:00.659+05:30మురళిగారు మాగాయ పచ్చడి అంత రుచి గా ఉన్నాయి మీ జ్...మురళిగారు మాగాయ పచ్చడి అంత రుచి గా ఉన్నాయి మీ జ్ఞాపకాలు !
నాకు , మీరు వేణు గారు మాట్లాడుకుంటుంటే ఎక్కువ దేబ్బలాడుకొని ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకుంటున్న దృశ్యం కనపడుతుంది :)Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-11474878781788888612011-05-03T20:50:12.835+05:302011-05-03T20:50:12.835+05:30@స్వాతి: ధన్యవాదాలండీ..
@రాజి: ఎందుకో గుర్తొచ్చిం...@స్వాతి: ధన్యవాదాలండీ..
@రాజి: ఎందుకో గుర్తొచ్చిందండీ.. రాసేశాను.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-38918326272016792682011-05-03T20:49:24.137+05:302011-05-03T20:49:24.137+05:30@భావన: ఈ ముక్కలు కొట్టడం అన్నది నేను కొంచం పెద్దయ్...@భావన: ఈ ముక్కలు కొట్టడం అన్నది నేను కొంచం పెద్దయ్యాక మా బంధువుల ఇంట్లో చూశానండీ.. మా ఇంట్లో మాత్రం ఆవకాయ కాయ తరగడానికి ప్రత్యేకమైన కత్తిపీట ఉండేది, కొంచం పెద్దగా. కొట్టిన ముక్కలతో ఆవకాయ తరిగిన ముక్కలతో ఉన్నంత బాగా రాదన్నది మా బామ్మ నమ్మకం (చాదస్తం అనాలంటారా?) మొత్తానికి మీరుకూడా అలా అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి వచ్చేశారన్న మాట!! ..ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-65336411015294474672011-05-03T20:47:05.930+05:302011-05-03T20:47:05.930+05:30@జయ: అమ్మో, అమ్మో.. చిన్న పిల్లాడిని చేసి ఎన్ని ప్...@జయ: అమ్మో, అమ్మో.. చిన్న పిల్లాడిని చేసి ఎన్ని ప్రశ్నలు?:)) ...సరేనండీ, వరుసగా చెబుతాను.. మా ఇంట్లో ఆవకాయ, పులిహోర ఆవకాయ, బెల్లం ఆవకాయ పెట్టేవారండీ నా చిన్నప్పుడు. (ఇప్పుడు పెట్టేవారూ, తినేవారూ కూడా లేరు, ఇదో విషాదం). మాగాయల్లో మామూలు మాగాయతో పాటు నూనె మాగాయ పెట్టేవారు. దీనితో పాటు తోక మెంతికాయ అని ఉండేది.. మాగాయ టెంకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ముఖ్యంగా చద్దన్నం, గడ్డ పెరుగు కాంబినేషన్.. (దేవుడా, దేవుడా, ఒక్కసారి టైం మిషన్ ఎక్కించి ఆ కాలానికి తీసుకెళ్ళవా, నీక్కూడా మాగాయ విత్ గడ్డ పెరుగు తినిపిస్తా..) మరేమో అప్పటికప్పుడు తినడానికి ఆవ బద్దలు, మెంతి బద్దలు వేసేవాళ్ళు. తియ్యావకయన్నా, బెల్లం ఆవకాయన్నా ఒకటే కదండీ.. అన్నట్టు మావిడి కాయలు ఇంకా టెంక పట్టకపోతే శాంపిల్ ఆవకాయ పెట్టేవాళ్ళు. సంవత్సరం పూర్తవ్వకుండానే అయిపోయేవండీ. తినడం కన్నా పంచడం ఎక్కువ కదా మా ఇంట్లో. సాయం అంటే, మనకి సాయం చేసిన వాళ్ళు పిలిస్తే వెళ్లి చేసేవాళ్ళు పెద్దాళ్ళు. (పిల్లల్ని రానిచ్చే వాళ్ళు కాదు :() ..అన్నట్టు మా సుబ్బమ్మగారి 'నీళ్లావకాయ' విశేషాలు తెలుసుకదా మీకు?? ...హమ్మయ్య అన్ని ప్రశ్నలకీ జవాబులు చెప్పేశాను. ఎన్ని మార్కులు వస్తాయో ఏమిటో :)) ...ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-33289607815673496492011-05-03T20:39:10.999+05:302011-05-03T20:39:10.999+05:30@సునీత: అవునా? అలా అయితే మీ చేత మాగాయ మరియు ఇతర ఊర...@సునీత: అవునా? అలా అయితే మీ చేత మాగాయ మరియు ఇతర ఊరగాయలన్నీ పెట్టించేయనా?:)) ఇప్పుడు ఆవకాయలు పెట్టడమూ తగ్గిపోయింది, అందులో పిల్లల పార్టిసిపేషన్ మరీ తగ్గిపోయింది.. ఏమిటోనండీ, కాలమహిమ!! ..ధన్యవాదాలు.
@పక్కింటబ్బాయి: ఉల్లిపాయ పకోడీలు.. వావ్.. నాకు చాల ఇష్టమైన పోలికండీ.. ఇప్పటికిప్పుడే ఓ టపా రాసేయాలని అనిపిస్తోంది :)) ...ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-86609179806518221302011-05-03T20:36:32.988+05:302011-05-03T20:36:32.988+05:30@శివరాం ప్రసాద్ కప్పగంతు: ఆవకాయోపాఖ్యానం :)) ..పేర...@శివరాం ప్రసాద్ కప్పగంతు: ఆవకాయోపాఖ్యానం :)) ..పేరు బాగుందండీ.. శనగలు మా ఇంట్లో వేసే వాళ్ళు కాదండీ.. ఎందుకో తెలీదు. అయితే శనగలు వేసిన ఆవకాయ మా బంధువుల ఇంట్లో రుచి చూశాను. నాకు మాత్రం ఆ నూనెలో నానిన మెంతులు బాగా నచ్చుతాయి.. ధన్యవాదాలు.
@ఆత్రేయ: చూశారా, చూశారా, మా ఇంట్లో నన్నో బాల కార్మికుడిలా వాడుకున్నారన్న మాట!! :)) నాకు వరసపెట్టి ఓ ఐదారు తుమ్ములు వచ్చేసేవండీ.. అవి అయిపోయనంటే, ఇక ఏ సమస్యా ఉండేది కాదు.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-79266147470994427562011-05-03T20:33:38.034+05:302011-05-03T20:33:38.034+05:30@వేణూ శ్రీకాంత్: చాలా సంతోషంగా ఉందండీ.. ఇంచుమించుగ...@వేణూ శ్రీకాంత్: చాలా సంతోషంగా ఉందండీ.. ఇంచుమించుగా మీరు ఊహించుకున్న దృశ్యమే చిన్నప్పుడు.. రాస్తూ రాస్తూ నేను కూడా అలా వెనక్కి వెళ్ళిపోయాను.. బ్లాగుల్లో మీ పునర్దర్శనం ఎప్పుడండీ?? ..ధన్యవాదాలు.
@జేబీ: అంటే అప్పట్లో నా ప్రయారిటీ జంతికలూ అవేనండీ.. అందుకనే ఆలోచన అక్కడికే వెళ్ళిపోయేది.. అలా అని ఆవకాయకి అన్యాయం చేసేవాడిని కాదు. అన్నట్టు మాగాయ చెక్కులు నేనూ తీశాను కానీ అది కొంచం పెద్ద కథ అవ్వడం వల్ల ఇందులో కలపలేదు.. అదండీ సంగతి.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-63726542679926605192011-05-01T10:14:19.878+05:302011-05-01T10:14:19.878+05:30పచ్చడి పెట్టడం మొదలు పెట్టిన దగ్గరి నుండి తిని రుచ...పచ్చడి పెట్టడం మొదలు పెట్టిన దగ్గరి నుండి తిని రుచి చూసే దాకా చాలా చక్కగా చెప్పారు మురళి గారు..రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/06946778056131049338noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-25445584827306225952011-05-01T08:56:45.741+05:302011-05-01T08:56:45.741+05:30As usual..wonderfully written sir !As usual..wonderfully written sir !Swathihttps://www.blogger.com/profile/14465226664047508909noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-32915087967239700062011-05-01T07:28:43.816+05:302011-05-01T07:28:43.816+05:30బాగున్నాయి మురళి గారు కొత్త ఆవకాయ కబుర్లు. మా ఇంట్...బాగున్నాయి మురళి గారు కొత్త ఆవకాయ కబుర్లు. మా ఇంట్లో కూడా దాదాపు గా ఇలానే వుండేది ఆవకాయ ప్రహసనం. కాని ఆవకాయముక్కలని అదో రకం పెద్ద చెక్కపీట మీద కత్తి లాంటి దాని కింద పెట్టి పాలేరు టపా టపా మని కొట్టే వాడు. ఎక్కడైనా నుజ్జు ఐతే మా అమ్మ వొరే జరుగులు వొరే జరుగులు అనే మందలింపుల నేపధ్యం లో. :-)భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-6112936956662888462011-04-30T20:42:45.821+05:302011-04-30T20:42:45.821+05:30మురళి గారు, మీకు ఆవకాయ పెట్టటం బాగా వచ్చన్నమాట. సీ...మురళి గారు, మీకు ఆవకాయ పెట్టటం బాగా వచ్చన్నమాట. సీజన్ కి తగ్గ టపా. ఎన్నో రకాల ఆవకాయలుంటాయిగా. అవన్నీ పెట్టేవారా మరి. మీ వైపు మాగాయ పెడ్తారా. మీ స్పెషల్స్ ఏమిటి. అన్నీ సంవత్సరం లోపలే అయిపోగొట్టేస్తారా. కొత్తలో ముక్కల పచ్చడి లాంటివి ఏమన్నా చేస్తారా. తియ్యావకాయ కూడా చేస్తారా. వేరే వాళ్ళకి కూడా సహాయం చేసే వారా. అలిసిపోయానండి. ఇంక నా ప్రశ్నలు ఆపేస్తాను. మీరు మాత్రం అన్నిటికీ సమాధానం చెప్పల్సిందే:)జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-75405363406828326492011-04-30T20:38:49.785+05:302011-04-30T20:38:49.785+05:30ఇలా ఎలా రాసెయ్య గలుగుతున్నారు మురళీ గారూ. సుమన్ బా...ఇలా ఎలా రాసెయ్య గలుగుతున్నారు మురళీ గారూ. సుమన్ బాబు సినిమా కథ, కొత్తావకాయ ఙ్ఞాపకాలు, హింది డబ్బింగ్ సినిమాలు, మంచి పుస్తకాలు ఇలా చిన్న పాయింట్, చక్కటి శైలి, వేగంగా టపాలు. నా మటుకు నాకు ఉల్లిపాయ పకోడీలు గుర్తొస్తాయి మీ టపాలు చదువుతుంటే, అందులోనూ అంతే కొంచం ఉల్లి, కొంచం పిండి, కొంచం ఉప్పు, ఎక్కువ నూనె.. ఒక్కో ముక్కా చిన్నది అలా వేస్తే నోటిని వదిలి పెట్టవు.
--సూరంపూడి పవన్ సంతోష్Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-53249165605610426112011-04-30T09:51:07.968+05:302011-04-30T09:51:07.968+05:30chaalaa baagundanDi! kottaavakaaya peTtaeyyaalanae...chaalaa baagundanDi! kottaavakaaya peTtaeyyaalanae feel vachchaesindi.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-50072442546967619302011-04-30T07:27:34.946+05:302011-04-30T07:27:34.946+05:30బాగున్నాయి మీ చిన్నప్పటి ఆవకాయ జ్ఞాపకాలు.
మా అమ్మ...బాగున్నాయి మీ చిన్నప్పటి ఆవకాయ జ్ఞాపకాలు.
మా అమ్మ కారం దంచేటప్పుడు బయటకి రానిచ్చేది కాదు
కిటికీల్లోంచి తొంగి చూసి ఆనందించటమే.ఆత్రేయhttps://www.blogger.com/profile/03434081285492070880noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-40118358109744726392011-04-30T06:38:42.686+05:302011-04-30T06:38:42.686+05:30ఆవాయోపఖ్యానం చాలా బాగున్నది. చక్కగా వ్రాసారు. ఆవగా...ఆవాయోపఖ్యానం చాలా బాగున్నది. చక్కగా వ్రాసారు. ఆవగాయలో శనగలు కూడా వేస్తారు. కొత్త ఆవగాయ తినేప్పుడు అవి ఇంకా గట్టిగానే ఉంటాయి. కొన్నాళ్ళకి ఊటలో బాగా నాని భలే రుచిగా ఉంటాయి.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.com