tag:blogger.com,1999:blog-3179111145102142975.post5281926554581099956..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: మాంద్యమేనా?మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-60682786983467800862009-04-13T15:29:00.000+05:302009-04-13T15:29:00.000+05:30ఆర్ధిక మాంద్యం అనేది నల్ల దబ్బు కి వర్తించదు. గమని...ఆర్ధిక మాంద్యం అనేది నల్ల దబ్బు కి వర్తించదు. గమనించండి.నాలోనేనుhttps://www.blogger.com/profile/07866054878516538277noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-61749593399656169192009-04-10T11:20:00.000+05:302009-04-10T11:20:00.000+05:30@చిన్ని: ధన్యవాదాలు.. 'కావాల్సిన వాళ్ళు..?' అర్ధం ...@చిన్ని: ధన్యవాదాలు.. 'కావాల్సిన వాళ్ళు..?' అర్ధం కాలేదండి..
@శేఖర్ పెద్దగోపు: నిజమేనండి.. మన నాయకులు ఏమైనా చేయగలరు. 'కొత్తొక వింత' అన్నది కూడా మధ్యతరగతికి బాగా వర్తిస్తుందేమో అనిపిస్తుంది నాకు. ధన్యవాదాలు.
@భాస్కర్ రామరాజు: అడగోద్దన్నారు కదా.. ఇక అడగను:) ధన్యవాదాలు.
@ఉమాశంకర్: గడిచిన దశాబ్ద కాలంగా వ్యవసాయ రంగం ఎదుర్కొన్న సంక్షోభం ఫలితమే ఈ మాంద్యం అనిపిస్తోందండి.. ఒక్క ఇండియా నే కాదు, ప్రపంచ వ్యాప్తంగా.. జాగ్రత్త పడడం మంచిదే కదా.. ధన్యవాదాలు.
@మేధ: కొన్ని విషయాల్లో చాలా కలిక్యులేటేడ్ గా ఉండే జనం, మరికొన్ని చోట్ల అనాలోచితంగా ఖర్చు పెట్టేస్తారేమో అనిపిస్తుందండీ.. ఇలాంటివి చూసినప్పుడు. ధన్యవాదాలు.
@నేస్తం: అంతే అంటారా? ధన్యవాదాలు.
@కొత్తపాళీ: కూలోడికి కూల్చడం రాదు కదండి.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-25858293939387081192009-04-09T20:38:00.000+05:302009-04-09T20:38:00.000+05:30ఎవరిదో మెయిల్లో సిగ్నేచర్ చూశా .. ఒక వ్యవస్థ నిర్మ...ఎవరిదో మెయిల్లో సిగ్నేచర్ చూశా .. ఒక వ్యవస్థ నిర్మాణంలో డబ్బు చేసుకోడానికి ఎంత అవకాశం ఉందో, ఒక వ్యవస్థ కూలిపోతున్నప్పుడు కూడా అంతే అవకాశం ఉందని. సోవియట్ రాజ్యం పునాదుల్తో కదిల్నప్పుడు అదనుచూసి బిలియన్లు పండించుకున్న మారాజులకి తెల్సు ఈ రహస్యం. ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ వంతు. ఎప్పుడైనా కూలేది కూలోడే, సేఠు కాదు!కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-48207203193167064962009-04-09T10:53:00.000+05:302009-04-09T10:53:00.000+05:30ఇలా బేతాళ ప్రశ్నలు వేస్తే ఎలా అండిఇలా బేతాళ ప్రశ్నలు వేస్తే ఎలా అండినేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-4042868912629106732009-04-09T08:45:00.000+05:302009-04-09T08:45:00.000+05:30నాకు మొన్నామధ్య ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది.. కొంచె...నాకు మొన్నామధ్య ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది.. కొంచెం పని ఉండి, విజయవాడ లో వన్-టౌన్(విజయవాడ లో షాపింగ్ కి పెట్టింది పేరు) కి వెళ్ళాను.. ఆర్ధిక మాంద్యం కదా, జనాలు తక్కువగా ఉంటారేమొ అనుకుంటూ వెళ్ళా.. తీరా చూస్తే, అక్కడ ఇసకేస్తే, రాలనంత జనం ఉన్నారు.. చిన్న-పెద్ద షాప్ తేడా లేదు, ఫుట్ పాత్- ఎ.సి. షోరూమ్ తేడా లేదు.. ఎక్కడ చూసినా జనం-జనం.. ఒక్కొక్కళ్ళ చేతుల్లో, కనీసం 2/3 బ్యాగులు.. అసలు ఏ షాప్ చూసినా, జనం కిటకిటలాడిపోతున్నారు..!!! అప్పుడు అనిపించింది, ఆర్ధిక మాంద్యం ఎక్కడైనా ఉందేమో కానీ, విజయవాడలో మాత్రం లేదు అని!!!మేధhttps://www.blogger.com/profile/12416772773572422610noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-64264390257733266332009-04-08T23:18:00.000+05:302009-04-08T23:18:00.000+05:30ఈ ఆర్ధిక మాంద్యం పుణ్యమాని నేనొక విషయం గమనించాను. ...ఈ ఆర్ధిక మాంద్యం పుణ్యమాని నేనొక విషయం గమనించాను. పేపరుమీద అంకెలెలా ఉన్నా జనాల మెదళ్ళలో మాత్రం ఆ భయం భయంకరంగా నాటుకుంటోంది. చలామణిలో ఉన్న మాంద్యం కన్నా ఓ పదింతలు పెరిగేలా ఈ భయాందోళనలు మరింత ఆజ్యం పోస్తున్నాయేమోనని అనిపిస్తోంది..ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-4375618954996809942009-04-08T22:33:00.000+05:302009-04-08T22:33:00.000+05:30ఉన్నట్టు, లేనట్టు. అదెలా అని అడక్కండి. :):)ఉన్నట్టు, లేనట్టు. అదెలా అని అడక్కండి. :):)Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-79959025662339133552009-04-08T22:28:00.000+05:302009-04-08T22:28:00.000+05:30మురళిగారు, అసలు మీకెందుకండి ఆ సందేహం వచ్చింది?? రా...మురళిగారు,
అసలు మీకెందుకండి ఆ సందేహం వచ్చింది?? రాజకీయ నాయకుడు అంతమంది కార్యకర్తలకు మాంద్యం టైం లో డబ్బులు ఎలా ఇచ్చున్టాడన మీ అనుమానం?....ఒక వేళ ప్రపంచం అంతా తీవ్ర సంక్షోభంలో ఉన్నాసారే తన ఎ సి రూంలో కూర్చొని బి ఎం డబ్ల్యు కారు బుక్ చేసుకునే సత్తా వున్నోల్లు మన నాయకులు....

చాలా సూపర్ మార్కెట్లపై ఆర్దిక మాంద్యం ప్రభావం పడటం స్పష్టంగా తెలుస్తుంది.

ఇక నానో బుకింగ్స్ విషయానికి వస్తే మధ్య తరగతి వాళ్ళు డబ్బు ఖర్చుపెట్టడంలో కాస్తా ఆచి తూచి అడుగు వేస్తారు కదా...ఆ ముందు చూపే ఇప్పుడు వాళ్ళు దర్జాగా నానో బుక్చేసుకునేటట్టు చేసింది అనుకుంటా.....శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-8476600554178143032009-04-08T22:19:00.000+05:302009-04-08T22:19:00.000+05:30నాకు ఆర్ధిక మాంద్యం వుందో లేదో అర్ధం కాలేదు కాన...నాకు ఆర్ధిక మాంద్యం వుందో లేదో అర్ధం కాలేదు కాని మీ పాత సూపర్ మార్కెట్ వాళ్ళు కనబడగానే చాల ఆనందం గా వున్నారని అర్ధం అవ్వింది ,అందుకే పంచుకోవడానికి టపా పెట్టేసారని అర్ధం అవ్వింది .ఇంతకి కావలసినవాళ్ళు కనబడ్డారా? లేదా?Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.com