tag:blogger.com,1999:blog-3179111145102142975.post5246376041941511253..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: విశాలనేత్రాలుమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-45571867847367091172010-10-03T22:34:05.476+05:302010-10-03T22:34:05.476+05:30@వాసు: ప్రస్తుతానికి ఆన్లైన్ లో లేదండీ.. ఏవీకెఎఫ్ ...@వాసు: ప్రస్తుతానికి ఆన్లైన్ లో లేదండీ.. ఏవీకెఎఫ్ ద్వారా అమ్ముతున్నట్టున్నారు.. ధన్యవాదాలు.
@ఆత్రేయ: ఆలస్యం అమృతం విషం అన్నారండీ.. త్వరపడండి.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-1045408895988785152010-10-03T22:33:53.362+05:302010-10-03T22:33:53.362+05:30@పరిమళం: నేనూ ఆలోచించానండీ.. మరీ వంద శాతం కాకపోయిన...@పరిమళం: నేనూ ఆలోచించానండీ.. మరీ వంద శాతం కాకపోయినా, శ్రియ కొంచం పర్వాలేదనిపిస్తోంది.. ధన్యవాదాలు.
@మేధ: మొన్ననే వచ్చిందండీ, తాజాగా.. ఈసారి అడగండి, ఇస్తారు.. ధన్యవాదాలు.
@కొత్తపాళీ: మీరు తలచుకుంటే అదెంత పని చెప్పండి? ..ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-59116980742909164762010-10-03T22:33:41.297+05:302010-10-03T22:33:41.297+05:30@తృష్ణ: ధన్యవాదాలండీ..
@స్నిగ్ధ: ఎమెస్కో వాళ్ళు ఈ...@తృష్ణ: ధన్యవాదాలండీ..
@స్నిగ్ధ: ఎమెస్కో వాళ్ళు ఈ మధ్యనే కొత్త ప్రింట్ వేశారండీ.. పుస్తక ప్రదర్శనలో దొరకవచ్చు.. ధన్యవాదాలు.
@సునీత: అంతా ఎమెస్కో వాళ్ళ పుణ్యం అండీ.. గణపతి శాస్త్రి గారి వర్క్స్ అన్నీ వేస్తున్నట్టున్నారు.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-34759719999840911662010-10-02T21:40:59.769+05:302010-10-02T21:40:59.769+05:30మంచి పుస్తకం గుర్తు చేసారు , ఎప్పుడో చిన్నప్పుడు ...మంచి పుస్తకం గుర్తు చేసారు , ఎప్పుడో చిన్నప్పుడు తెలుగు వాచకం లో పాఠం గా ఉండేది. మీ పోస్ట్ చదివిన దగ్గరనుంచి ఎప్పుడూ విశాలాంధ్ర మీద పడదామా అని ఉంది

ధహ్యవాదములుఆత్రేయhttps://www.blogger.com/profile/03434081285492070880noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-7920220141306754032010-09-30T10:51:28.524+05:302010-09-30T10:51:28.524+05:30ఎలాగోలా చదవాలి.ఎలాగోలా చదవాలి.Vasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-19882803288648822652010-09-29T17:46:13.338+05:302010-09-29T17:46:13.338+05:30కొనుక్కోవాలికొనుక్కోవాలికొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-76631072528430027212010-09-29T14:14:11.700+05:302010-09-29T14:14:11.700+05:30ఈ నవల దొరుకుతోందా..? నేను ఎన్నిసార్లు విశాలాంధ్రలో...ఈ నవల దొరుకుతోందా..? నేను ఎన్నిసార్లు విశాలాంధ్రలో అడిగినా లేదు అనే సమాధానం.. ఇంకోసారి అడిగి చూడాలి...మేధhttps://www.blogger.com/profile/12416772773572422610noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-66741958633464318632010-09-29T14:09:29.382+05:302010-09-29T14:09:29.382+05:30అవునండీ ఇంతకుముందు త్రుష్ణగారి గారి బ్లాగ్ లో చదివ...అవునండీ ఇంతకుముందు త్రుష్ణగారి గారి బ్లాగ్ లో చదివాను....ప్రభాస్ హీరోగా అన్నది కొత్త విషయం..హేమసుందరిగా అప్పటివాళ్ళుఐతే శ్రీదేవి , భానుప్రియ , శోభన సూటయ్యేవారు .ప్చ్...ఇప్పుడెవరో మరి!పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-5879643764304279422010-09-29T12:54:09.575+05:302010-09-29T12:54:09.575+05:30ఎప్పుడో చాలా సంవత్సరాల కిందట చదివాను ఈ బుక్.బహుశా ...ఎప్పుడో చాలా సంవత్సరాల కిందట చదివాను ఈ బుక్.బహుశా ఇంటర్లోనో,టెంత్ లోనో. ఇన్నాళ్ళకి భలే దొరికిందే మీకు.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-89371256691387423942010-09-29T12:04:51.431+05:302010-09-29T12:04:51.431+05:30మురళి గారు, చాలా మంచి నవలని పరిచయం చేశారు.నేను చదవ...మురళి గారు, చాలా మంచి నవలని పరిచయం చేశారు.నేను చదవాల్సిన జాబితా పెరిగిపొతోంది. ఈ నవల బెంగళూరులో దొరికితే బాగుండు.
:)స్నిగ్ధhttps://www.blogger.com/profile/17894082740868261860noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-2099235183651141752010-09-29T11:59:17.254+05:302010-09-29T11:59:17.254+05:30ఎంతో నచ్చిన ఆ కథను ఒక్క టపాలో కుదించలేక మూడు భాగాల...ఎంతో నచ్చిన ఆ కథను ఒక్క టపాలో కుదించలేక మూడు భాగాలుగా రాసాను. లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.com