tag:blogger.com,1999:blog-3179111145102142975.post5221394355725880873..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: పాకుడురాళ్ళుమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-80839641421502371002013-06-29T19:30:38.988+05:302013-06-29T19:30:38.988+05:30Sri sri bharadwaja garu really you are proved life...Sri sri bharadwaja garu really you are proved life is challenge.we are taking the inspiration from you sir.Anonymoushttps://www.blogger.com/profile/11589708191934759247noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-754874088512403672013-04-29T20:14:12.045+05:302013-04-29T20:14:12.045+05:30@యెమ్మెల్ శాస్త్రి: తప్పక చదవండి... చూడ్డానికి పెద...@యెమ్మెల్ శాస్త్రి: తప్పక చదవండి... చూడ్డానికి పెద్ద పుస్తకం అనిపించినా, ఆపకుండా చదివిస్తుంది... ధన్యవాదాలు..

@శివరామ ప్రసాద్: అవునండీ మొదటిది కావ్యం, రెండోది కవితా సంపుటం.. ఇది నవల!! ధన్యవాదాలు..
మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-9295584085584836122013-04-17T17:32:33.920+05:302013-04-17T17:32:33.920+05:30రావూరి భరద్వాజ గారికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది...రావూరి భరద్వాజ గారికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది అని తెలియచేయడానికి సంతోషం..జ్ఞానపీఠ పొందిన మూడవ తెలుగు రచయిత..శివరామ ప్రసాద్https://www.blogger.com/profile/11480681764544740434noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-83883035275029067652013-04-17T15:27:13.908+05:302013-04-17T15:27:13.908+05:30మీ సమీక్ష హుందాగా అందంగా క్లుప్తంగా 500 పుటలని ఒక్...మీ సమీక్ష హుందాగా అందంగా క్లుప్తంగా 500 పుటలని ఒక్క పుటలో చదువరులకి అందించింది. రావూరి వారికి, అందులోనూ ఈ పుస్తకానికి జ్ఞాన పీథ రావటం తెలుగు వారందరికి ముదావహం. మీరు ఇంకొంచెం ఎక్కువ గర్వ పడచ్చు. పాకుడు రాళ్లు పేరు వినటమే తప్ప ఇంట్లో ఉండీ పుస్తకం చేత పట్టలేదు. వార్త వచ్చిన తర్వాతే మీ బ్లాగ్ చదవటం తటస్థించింది. ధన్యవాదాలు. Lakshmanahttps://www.blogger.com/profile/14346718591781496393noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-75664380688901516212012-05-05T23:33:03.525+05:302012-05-05T23:33:03.525+05:30@chicha.in : ధన్యవాదాలండీ..
@స్వోత్కర్ష: వచ్చేశాన...@chicha.in : ధన్యవాదాలండీ..
@స్వోత్కర్ష: వచ్చేశానండీ :-) ..ధన్యవాదాలుమురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-59361744467125423352012-05-05T23:32:14.432+05:302012-05-05T23:32:14.432+05:30@A Homemaker's Utopia: ధన్యవాదాలండీ..
@చైతన్య...@A Homemaker's Utopia: ధన్యవాదాలండీ..
@చైతన్య దీపిక: నవల ఎత్తుగడ, నడకని బట్టి నేను ముగింపు వేరే విధంగా ఊహించానండీ.. ధన్యవాదాలు..
@పరిమళం: చాలా రోజుల తర్వాత!! నేనూ మీ టపాలు చదవాలండోయ్.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-65247392031378254442012-05-05T23:31:36.158+05:302012-05-05T23:31:36.158+05:30@వసంతం: నిజమేనండీ.. అయితే, ఇప్పటికీ మోసపోతున్న వాళ...@వసంతం: నిజమేనండీ.. అయితే, ఇప్పటికీ మోసపోతున్న వాళ్ళు ఉన్నారుగా.. చదవడం మొదలు పెట్టాక, ఇక ఆపబుద్ధి కాలేదు నాకు.. 'చివరకు మిగిలేది' నాకు ఇష్టమైన పుస్తకాలలో ఒకటండీ.. ధన్యవాదాలు.
@ఆ.సౌమ్య: మంజరి పాత్రే ఈ నవలకి బలం అండీ.. ధన్యవాదాలు.
@నారాయణస్వామి: అలా చూసినప్పుడు, ఈ నవల వాస్తవానికి (చాలా) దగ్గరగా అని చెప్పొచ్చండీ.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-34474547375471027442012-05-05T23:31:21.866+05:302012-05-05T23:31:21.866+05:30@వనజ వనమాలి; ధన్యవాదాలండీ..
@వాసు: థాంక్స్ అండీ.....@వనజ వనమాలి; ధన్యవాదాలండీ..
@వాసు: థాంక్స్ అండీ.. మీ వ్యాఖ్య చూశాక సరి చేశాను..
@కొత్తావకాయ: ఒకరకంగా చెప్పాలంటే 'సహజంగా' ఉంది అనాలండీ :-) ..అయినా చదవబోతున్నారుగా.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-4866294628200763042012-04-03T14:03:00.071+05:302012-04-03T14:03:00.071+05:30muraliji,
Where are you?
Its very long gap, wai...muraliji,

Where are you?

Its very long gap, waiting for your postస్వోత్కర్షhttps://www.blogger.com/profile/03903847447836682752noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-87761910719550837422012-03-22T17:46:06.667+05:302012-03-22T17:46:06.667+05:30మురళిగారు....కొంచెం నెమ్మదిగా మీ టపాలన్నీ పూర్తి చ...మురళిగారు....కొంచెం నెమ్మదిగా మీ టపాలన్నీ పూర్తి చెయ్యాలి:) :) మీకూ, మీ కుటుంబసభ్యులకూ నందననామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-69112470689469119772012-03-15T20:20:15.548+05:302012-03-15T20:20:15.548+05:30రావూరి భరద్వాజ్ గారు అందులో కొన్ని పాత్రలను నిజజీవ...రావూరి భరద్వాజ్ గారు అందులో కొన్ని పాత్రలను నిజజీవితం లో కూడా చూడటం సంభవించింది.
అందుకే ముగింపు అలా ఇచ్చారు.
అది నిరశాజనకమైనా అదే సత్యం లోకం దృష్టి లో
ఒక జీవితపు విలువను భరద్వాజ గారు తనదైన పంథా లో రాసిన నవల "పాకుడు రాళ్ళు"
మీ సమీక్ష బాగుంది.నవజీవన్ https://www.blogger.com/profile/09211800933533714597noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-31449870815381057792012-03-15T16:52:44.488+05:302012-03-15T16:52:44.488+05:30మీ బ్లాగ్ చాలా బాగుంది మురళి గారు.A very good data...మీ బ్లాగ్ చాలా బాగుంది మురళి గారు.A very good database on Telugu Literature...Keep posting..:-)A Homemaker's Utopiahttps://www.blogger.com/profile/09308210441252274508noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-57457081227718097122012-03-14T20:13:12.630+05:302012-03-14T20:13:12.630+05:30ఈ నవల చేతిలో చాలాకాలంగానే ఉన్నది గానీ ఎందుకో చదవలే...ఈ నవల చేతిలో చాలాకాలంగానే ఉన్నది గానీ ఎందుకో చదవలేదు.
సినిమా పరిశ్రమ నేపథ్యంగా హాలీవుడ్ సినిమాలు చాలానే వచ్చాయి. తమాషాగా తొలితరం సినిమాల కాలాన్ని నెమరువేసుకుంటూ ఇటీవల రెందు సినిమాలు వచ్చాయి - The Artist, Hugo.
రెండూ కూడా వాస్తవిక మూల్యాంకనం చెయ్యడానికి బదులు నాస్టాల్జియాకే పెద్దపీట వేశాయి.Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-60335085420335712992012-03-14T13:04:00.263+05:302012-03-14T13:04:00.263+05:30ఈ మధ్యనే చదివానండీ. నా బ్లాగులో రాసాను కూడా. కరడుగ...ఈ మధ్యనే చదివానండీ. నా బ్లాగులో రాసాను కూడా. కరడుగట్టిన వాస్తవం కళ్ళ ముందు నిలిపారు భరద్వాజ గారు. చదువుతూ ఎన్నిసార్లు కళ్ళనీళ్ళు పెట్టుకున్నానో, ఎన్నిసార్లు హృదయం బరువెక్కిపోయిందో తెలీదు. మంజరి అంటే మాత్రం మంచి అభిమానం ఏర్పడింది. ఆ స్థైర్యం, ఆ ధైర్యం...భలే!

నాకెందుకో డర్టీ పిక్చరు సినిమా గుర్తొస్తూ ఉంది. ఈ నవల ఆధారంగానే ఆ సినిమా తీసారా ఏమిటి అనిపించింది అక్కడక్కడా.

ఈ నవల తో రావూరి వారి శైలి నచ్చి "కాదంబరి" కొన్నాను మొన్ననే. ఇంకా మొదలెట్టలేదు.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-42499893686056294252012-03-14T10:12:02.238+05:302012-03-14T10:12:02.238+05:30చాల ఏళ్ల క్రితమే .ఈ పుస్తకం, కొని చదివి, అందరికి ఇ...చాల ఏళ్ల క్రితమే .ఈ పుస్తకం, కొని చదివి, అందరికి ఇచ్చి, చదివించి, ఇది ఎవరి జీవితం అయి ఉంటుంది? అని తర్జన భర్జనలు చేసిన జ్ఞాపకం రేపింది, మీ పరిచయం. రావూరి భరద్వాజ గారి మగ్నుం ఒపుస్ ఇది. ఇది ఒక్కటే ,నాకు తెలిసి ఆయన నవల, మిగిలనవి కథలు అయి ఉండొచ్చు..పేరు లోనే పాకుడు రాళ్ళు..అంటే, ముగింపు అర్ధం అయిపోతుంది, పైకే ఎగబాకి, చివరాఖరికి, ఎలా జారి పోతారో? అందులో ఆ రోజుల్లో, ఇంత ముందు చూపు లేదు ,ఇప్పుడు కొంత నయం..వెనక వేసుకుంటున్నారు, ఇది ఒక వృత్తీ లాగ తీసుకుంటున్నారు.
అవును, ఇది ఒక భారీ నవలే, మీరు చక్కగా ,ఉద్యోగం చేస్తూ, కూడా, ఇలాంటి నవలలు చదవ డానికి సమయం తీసుకున్తున్నారంటే హాట్స్ ఆఫ్..
బుచ్చిబాబు, చివరికి మిగిలేది? చదివారా?
ఉప్పల లక్ష్మణ రావు గారి..అతడు- ఆమె..
ఇవి తప్పక చదవ వలసిన రచనలు, మన జీవితం లో..
వసంతం.vasanthamhttps://www.blogger.com/profile/16185588862152977957noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-12342464349241935672012-03-14T05:00:49.952+05:302012-03-14T05:00:49.952+05:30మరో ఆసక్తికరమైన సమీక్ష! వెంటనే కొని చదవాలనిపించేలా...మరో ఆసక్తికరమైన సమీక్ష! వెంటనే కొని చదవాలనిపించేలా రాసారు. ముగింపు మరీ సినిమాటిక్ గా ఉందా ఏవిటీ? :)కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-43746469153339740832012-03-14T04:08:08.751+05:302012-03-14T04:08:08.751+05:30ఎప్పటిలాగే పరిచయం చక్కగా చిక్కగా (అంత పెద్ద కథని ఇ...ఎప్పటిలాగే పరిచయం చక్కగా చిక్కగా (అంత పెద్ద కథని ఇంత చిన్న వ్యాసం లోకి .. ) ఉంది ..

కథ చదువుతున్నప్పుడే ఇదేదో బరువైన పుస్తకం అనుకున్నా .. పేజీలు: 502 అని కనపడగానే నిజమని తెలుసుకున్నా .

హడావుడి గా రాసినట్టున్నారు ఒకటి రెండు అచ్చుతప్పులు కనపడ్డాయి ..
ఇది భలే ఉంది ..
" కష్టకాలంలో తనని ఆడుకున్న వాళ్ళమీదా అంతులేని కృతజ్ఞత చూపుతుంది మంజరి. "Vasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-53369709913914359562012-03-13T23:13:23.221+05:302012-03-13T23:13:23.221+05:30మంచి నవలని..చాలా చక్కగా పరిచయం చేసారు..మురళీ గారు....మంచి నవలని..చాలా చక్కగా పరిచయం చేసారు..మురళీ గారు. అందరు తప్పకుండా చదవాల్సిన నవల ఇది.
పై పై కి ఎగబ్రాకలేక జారి పడే.. వారి కథ లు కి ఈ నవల చక్కని తార్కాణం.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.com