tag:blogger.com,1999:blog-3179111145102142975.post5067066431160206207..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: మనోధర్మపరాగం మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-24702121436439972602021-01-24T14:42:41.291+05:302021-01-24T14:42:41.291+05:30రచయిత పేరు, బహుమతీ రెండూ చూసి నేనూ కొంచం ఎక్కువే ఆ...రచయిత పేరు, బహుమతీ రెండూ చూసి నేనూ కొంచం ఎక్కువే ఆశించానండీ.. మీరన్న కాగితం, కలం నన్ను ఇబ్బంది పెట్టలేదు కానీ చివర్లో నాటకీయత మాత్రం 'అబ్బా' అనిపించేసింది. నాగలక్ష్మి కథని కొత్తగా చెప్పే ప్రయత్నం కొంతవరకూ బాగానే సాగింది కానీ, మొత్తం మీద చూసుకుంటే సంతృప్తికరంగా లేదు. పేజీ తిప్పేప్పుడు ఆ ఉల్లిపొర కాగితాలు ఎక్కడ చిరిగిపోతాయో అన్న టెన్షన్ తోనే పూర్తి చేయాల్సి వచ్చింది.. ధన్యవాదాలండీ.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-2789264353783546772021-01-23T09:36:23.370+05:302021-01-23T09:36:23.370+05:30అధ్యాయాల మధ్యలో కాగితం, కలం మాట్లు ఒకట్రెండు అధ్యా...అధ్యాయాల మధ్యలో కాగితం, కలం మాట్లు ఒకట్రెండు అధ్యాయాల దాకా బాగానే అనిపించినా ఆ తరువాత కృతకమైపోయింది. చివరి అధ్యాయపు డ్రామా సరేసరి. కొన్ని ముఖ్యమైన అంశాలను చర్చకి పెట్టిన ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే కానీ, నాగలక్ష్మి కథే మళ్ళీ చదవాలా అనిపించేసింది. నేనయితే ఈ నవల గురించి ఎంత ఎదురుచూసానో అంత నిరాశపడ్డానని చెప్పకతప్పదు. కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-47021163138055039912021-01-21T22:22:21.447+05:302021-01-21T22:22:21.447+05:30నేను చెప్పేశాను :) ..ధన్యవాదాలండీ..
నేను చెప్పేశాను :) ..ధన్యవాదాలండీ.. <br />మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-35435268345118831892021-01-20T21:35:08.633+05:302021-01-20T21:35:08.633+05:30"చిత్తూరు కుముదవల్లి" అనగా "మదురై ష..."చిత్తూరు కుముదవల్లి" అనగా "మదురై షణ్ముగవదివు" అనుకోవచ్చా? అని అడుగుదామనుకున్నా. విన్నకోట వారు అడిగేశారు.😆😆phaneendrahttps://www.blogger.com/profile/13035965540812884948noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-18143047172979710282021-01-18T12:17:20.150+05:302021-01-18T12:17:20.150+05:30నాక్కూడా అనిపించిందండీ.. రచయిత, అవార్డు కమిటీ వారూ...నాక్కూడా అనిపించిందండీ.. రచయిత, అవార్డు కమిటీ వారూ ఈ నవలని 'హిస్టారిక్ ఫిక్షన్' అన్నారు కూడా.. ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-72864371075424506832021-01-18T12:15:52.367+05:302021-01-18T12:15:52.367+05:30మీరు చెప్పిన నవల చదవడం మొదలు పెట్టానండీ, ఆసక్తికరం...మీరు చెప్పిన నవల చదవడం మొదలు పెట్టానండీ, ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నవలలో కేవలం స్త్రీ పాత్రల ద్వారానే మొత్తం కథ చెప్పించారు.. ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-21629044082729921202021-01-17T09:10:56.307+05:302021-01-17T09:10:56.307+05:30మీ పుస్తకపరిచయం చూస్తుంటే రచయిత ఈ నవల ఇతివృత్తం ఎం...మీ పుస్తకపరిచయం చూస్తుంటే రచయిత ఈ నవల ఇతివృత్తం ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారి జీవితం నుండి తీసుకున్నట్లుందే అనిపిస్తోంది. అయ్యుండవచ్చంటారా, మురళి గారు? విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-90591964081443647952021-01-16T22:55:56.345+05:302021-01-16T22:55:56.345+05:30ఈ ప్రయోగం తెలుగులో కొత్త కావచ్చు. ప్రసిధ్ధ ఆంగ్ల న...ఈ ప్రయోగం తెలుగులో కొత్త కావచ్చు. ప్రసిధ్ధ ఆంగ్ల నవల Moon Stone చదివారా? అందులో ఈప్రయోగం గమనించగలరు. కీలకమైన సంఘటనను అనేక పాత్రలు తమతమ దృక్కోణంలో వివరించటం చూడవచ్చును.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com