tag:blogger.com,1999:blog-3179111145102142975.post4877925820415568597..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: రెండవ అశోకుడి మూణ్నాళ్ళ పాలనమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-14348031387079085232011-03-25T20:04:17.967+05:302011-03-25T20:04:17.967+05:30@రాజేంద్రకుమార్ దేవరపల్లి: నిశితంగా చదివి వ్యాఖ్య ...@రాజేంద్రకుమార్ దేవరపల్లి: నిశితంగా చదివి వ్యాఖ్య రాసినందుకు మొదటగా ధన్యవాదాలండీ.. మొదటి పాయింటు: అశోక వర్ధన రాజు గారి స్వగ్రామం పెరవలి. అయితే హిందీ భాషోద్యమం పుణ్యమా అని అది 'పేర్వాలి' గా మారిపోయింది అంటారు రచయిత. నేను పేర్వాలి కి కొమ్ములు పెట్టి ఉండాల్సిందేమో. రెండోది, దశకం: నిజమేనండీ.. నేనింకా పాత శతాబ్దంలోనే ఉండిపోయినట్టు ఉన్నాను :-) సరి చేసుకోవాలంటే డెబ్భైల్లో అనాలా లేక నలభయ్యేళ్ళ క్రితం అంటే బాగుంటుందా?(సీరియస్‌గానే అడుగుతున్నానండీ) అన్నట్టు నేనిప్పుడు 'రామరాజ్యానికి రహదారి' చదువుతున్నా.. పుస్తకం చదవడం వెంటనే మొదలుపెట్టేయమని నా సిఫార్సు..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-88535872461639735272011-03-25T10:04:29.782+05:302011-03-25T10:04:29.782+05:30ఈ పుస్తకం నా "తర్వాత చదువుదాంలే "జాబితాల...ఈ పుస్తకం నా "తర్వాత చదువుదాంలే "జాబితాలో ఉంది.ఇక ఆలస్యం చెయ్యనులెండి.మీ టపాలో -పశ్చిమగోదావరి జిల్లా పేర్వాలి గ్రామానికి చెందిన-అని మళ్ళీ -పెరవలి గ్రామం తప్ప అన్నారు యేది ఒప్పు రెంటిల్లో?
తర్వాత మీరు కూడా పత్రికల్లో డెస్కువీరుల్లాగా రాస్తే ఎలాగండీ???-డెబ్భయ్యవ దశకం లోని.... ఎప్పటి డెబ్భయ్యవ దశకం???70 పదులు700,పైగా మనం ఇప్పుడు మారిన శతాబ్దంలో ఉన్నాం కదా??Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-15164084391790304912011-03-24T23:19:03.813+05:302011-03-24T23:19:03.813+05:30@SR Rao: నిజమేనండీ.. ఇప్పటివేమీ చెప్పుకోదగ్గవి లేవ...@SR Rao: నిజమేనండీ.. ఇప్పటివేమీ చెప్పుకోదగ్గవి లేవు కాబట్టే ఆనాటి రచనలు మళ్ళీ మళ్ళీ చదువుకోవడం.. ధన్యవాదాలు.
@ప్రణీత స్వాతి: కథలు, నవలలూ రెండూ చాలా బాగున్నాయండీ.. వీలు వెంబడి చదవండి.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-63871563055743793122011-03-23T13:44:51.772+05:302011-03-23T13:44:51.772+05:30విశాలాంధ్ర కి వెళ్లి కూడా..నాకోసం పుస్తకాలు కొనుక్...విశాలాంధ్ర కి వెళ్లి కూడా..నాకోసం పుస్తకాలు కొనుక్కోకుండా అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుని వచ్చేశాను. అప్పుడు చూశాను పాలగుమ్మి పద్మరాజుగారి పుస్తకాలు.

పుస్తక పరిచయానికి ఎప్పటిలాగే వంద మార్కులు.ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-29911023865237907422011-03-23T00:35:18.976+05:302011-03-23T00:35:18.976+05:30మురళి గారూ !
ఆరోగ్యకరమైన రచనలే కరువైపోయిన ఈ రోజుల...మురళి గారూ !

ఆరోగ్యకరమైన రచనలే కరువైపోయిన ఈ రోజుల్లో ఎప్పుడో చదివిన పా. ప. గారి రచనని పరిచయం చేసి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.com